హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.

Advertisements

<p>హైకూ’ టీజర్&period;&period; అందమైన కవితలాంటి ప్రేమ&period; కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్&period;<&sol;p>&NewLine;<p>విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై ఏగన్ హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ &OpenCurlyQuote;హైకూ’&period; ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ రొమాంటిక్ హీరో హరీష్ కళ్యాణ్ రిలీజ్ చేశారు&period; కలర్‌ఫుల్ విజువల్స్&comma; యూత్‌ఫుల్ ట్రీట్‌మెంట్&comma; పొయెటిక్ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ టీజర్ చూడగానే ఆకట్టుకుంటోంది&period; ఆకర్షణీయమైన విజువల్స్‌తో పాటు ఫ్రెష్ టేకింగ్‌తో ఈ ప్రేమకథను దర్శకుడు కొత్తగా ప్రజెంట్ చేశారు&period; వావ్ అనిపించే ఫ్రేమ్స్&comma; ఆహ్లాదకరమైన సన్నివేశాలు&comma; లవ్ ఎమోషన్స్‌తో నిండిన ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది&period; నేటి ట్రెండ్‌కు తగ్గ కథ&comma; కథనం&comma; బ్యూటీఫుల్ ప్రెజెంటేషన్‌తో పాటు మనసును హత్తుకునే వాతావరణాన్ని క్రియేట్ చేసేలా &OpenCurlyQuote;హైకూ’ టీజర్‌ను రూపొందించారు&period; దీంతో ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి మరింత పెరుగుతోంది&period;<&sol;p>&NewLine;<p>HAIKU Teaser ▶️ https&colon;&sol;&sol;youtu&period;be&sol;vQGJWBJvpu4<&sol;p>&NewLine;<p>ఈ అందమైన రంగుల ప్రేమ ప్రపంచానికి ఏగన్&comma; శ్రీదేవిలే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు&period; వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ&comma; హావభావాలు టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి&period; గతంలో &OpenCurlyQuote;కోళి పన్నై’&comma; &OpenCurlyQuote;చెల్లదురై’ చిత్రాల్లో తన సహజమైన&comma; పల్లెటూరి నేపథ్యానికి తగ్గ నటనతో ప్రశంసలు అందుకున్న ఏగన్&period;&period; &OpenCurlyQuote;హైకూ’లో మాత్రం సరికొత్త అవతార్‌లో కనిపిస్తున్నాడు&period; సిటీ కల్చర్‌కు తగ్గ కూల్&comma; అమాయకమైన పక్కింటి అబ్బాయి తరహా పాత్రలో ఏగన్ ఫ్రెష్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు&period; శ్రీదేవి కూడా తనదైన సహజమైన నటనతో ఏగన్ సరసన చక్కటి జోడీగా కుదిరింది&period; వీరిద్దరి కెమిస్ట్రీ టీజర్‌లోని అందమైన&comma; ఆహ్లాదకరమైన క్షణాలను మరింత బలంగా మార్చింది&period; టీజర్ ఎండింగ్‌లో ఫెమినా జార్జ్ ఎంట్రీ సర్‌ప్రైజింగ్‌గా ఉంది&period; ఆమె కనిపించేది కొద్దిసేపే అయినా&period;&period; తన ప్రత్యేకమైన స్క్రీన్ ప్రజెన్స్‌తో వెంటనే అందరి దృష్టిని ఆకర్షించింది&period;<&sol;p>&NewLine;<p>&OpenCurlyQuote;హైకూ’లోని రొమాంటిక్ ఫీల్‌కు సిద్ధు కుమార్ సంగీతం మెయిన్ ఎసెట్‌గా మారింది&period; ముఖ్యంగా మృదువైన వయొలిన్ బిట్స్‌ను క్లాసికల్ రాగాలు&comma; కాంటెంపరరీ ఫ్యూజన్‌తో మేళవించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్&period;&period; ఆహ్లాదకరమైన విజువల్స్‌కు చక్కగా తోడై టీజర్‌కు మరింత మ్యూజికల్ ఫీల్‌ను తీసుకొచ్చింది&period; ప్రేక్షకులను ఓ అందమైన&comma; రంగులతో నిండిన ప్రేమ ప్రపంచంలోకి తీసుకెళ్లేలా &OpenCurlyQuote;హైకూ’ టీజర్‌ను చక్కగా తీర్చిదిద్దారు&period; ప్రేమలోని పరిచయమైన భావోద్వేగాలను రచయిత&comma; దర్శకుడు యువరాజ్ చిన్నసామి తన ఫ్రెష్ ప్రజెంటేషన్‌తో కొత్తగా చూపించారు&period; దీంతో &OpenCurlyQuote;హైకూ’ టీజర్ ఫ్రెష్‌గా&comma; క్యూట్‌గా అనిపిస్తోంది&period;<&sol;p>&NewLine;<p>&OpenCurlyQuote;హైకూ’ టీజర్ ఇప్పటికే సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది&period; తమిళ ప్రేక్షకుల్లో రొమాంటిక్ కథలకు మరోసారి మంచి ఆదరణ లభిస్తోన్న సమయంలో ఈ టీజర్ రావడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది&period; యూత్‌ఫుల్ కాస్టింగ్&comma; ఆకట్టుకునే విజువల్స్&comma; హృద్యమైన సంగీతం&comma; ఫ్రెష్ ట్రీట్‌మెంట్‌తో &OpenCurlyQuote;హైకూ’ ఈ సీజన్‌లో రాబోతున్న ఆసక్తికరమైన రొమాంటిక్ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తోందనిపిస్తోంది&period;<&sol;p>&NewLine;<p>&OpenCurlyQuote;హైకూ’ సినిమాకు మరో ప్రధానమైన అంశం ఏమిటంటే&period;&period; షూటింగ్ పూర్తికాకముందే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది&period; సినిమాకు ఉన్న ఫ్రెష్ స్టోరీ&comma; ప్రత్యేకమైన ప్రజెంటేషన్ నెట్‌ఫ్లిక్స్‌ను ఆకట్టుకోవడంతో&period;&period; ఫ్యాన్సీ రేటుకు డిజిటల్ రైట్స్‌ను దక్కించుకున్నట్లు తెలుస్తోంది&period; ప్రస్తుతం ఓటీటీ భాగస్వామ్యాల కోసం పోటీ మరింత పెరిగిన సమయంలో&period;&period; &OpenCurlyQuote;హైకూ’కు ఇంత ముందుగానే డిజిటల్ డీల్ క్లోజ్ కావడం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది&period;<&sol;p>&NewLine;<p>యువరాజ్ చిన్నసామి రచన&comma; దర్శకత్వంలో తెరకెక్కుతున్న &OpenCurlyQuote;హైకూ’ చిత్రాన్ని విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై à°¡à°¾&period; à°¡à°¿&period; అరుళానందు&comma; మాథ్యూ అరుళానందు నిర్మిస్తున్నారు&period; ఏగన్&comma; శ్రీదేవి&comma; ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు&period; హరి హరన్ రామ్ అదనపు స్క్రీన్‌ప్లే అందించారు&period; ప్రియేష్ గురుస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా&comma; శక్తి ప్రణేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు&period; సిద్ధు కుమార్ సంగీతం సమకూరుస్తుండగా&comma; ప్రేమ్ ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>రొమాంటిక్ ప్రపంచాన్ని అందమైన విజువల్స్‌తో పరిచయం చేసిన &OpenCurlyQuote;హైకూ’ టీజర్ ఇప్పటికే ఆకట్టుకుంటుండగా&period;&period; ఈ సినిమా 2026 అక్టోబర్ 23à°¨ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

ఘనంగా “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.