‘కాగితం పడవలు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ ఎంజీఆర్ తుకారాం.

Advertisements

<p>&OpenCurlyQuote;కాగితం పడవలు&&num;8217&semi; క్లైమాక్స్ చూసి షాక్ అవుతారు&period; సినిమా కచ్చితంగా ఆడియన్స్ సర్ప్రైజ్ చేస్తుంది&colon; ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ ఎంజీఆర్ తుకారాం<&sol;p>&NewLine;<p>వర్ధన్&comma; కృష్ణప్రియ హీరో హీరోయిన్లుగా ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ &OpenCurlyQuote;కాగితం పడవలు’&period; ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్&comma; ప్రణధి క్రియేషన్స్&comma; నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్లపై కీర్తన నరేష్&comma; T&period; R&period; ప్రసాద్ రెడ్డి&comma; వెంకట్రాజుల&comma; గాయత్రమ్మ అంజనప్ప నిర్మిస్తున్నారు&period; ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది&period; సెప్టెంబర్ 18à°¨ ఈ చిత్రం ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది&period; ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు&period;<&sol;p>&NewLine;<p>ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో వర్ధన్ మాట్లాడుతూ &period;&period; అందరికీ నమస్కారం&period; ట్రైలర్ మీ అందరికీ నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది&period; చాలా కష్టపడి చేశాం&period; మీరందరూ ఇష్టపడి చూస్తారని నమ్ముతున్నాము&period; అందరూ సినిమాని కష్టపడే చేస్తారు&period; కాకపోతే ఈ సినిమాకి నిజంగానే మేము కష్టపడ్డామని చెప్పాలి&period; ఈ సినిమా జర్నీ నేను ఎప్పటికీ మర్చిపోలేను&period; నిజానికి &OpenCurlyQuote;కాగితం పడవలు’ అనే సినిమాలో మేము ఒక బీటెక్ చేసినట్టుగా చేశాం&comma; మీరందరూ మమ్మల్ని పాస్ చేస్తారని కోరుకుంటున్నాను&period; సినిమా చూడండి&period; తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది&period;<&sol;p>&NewLine;<p>డైరెక్టర్ తుకారాం మాట్లాడుతూ&period;&period; అందరికీ నమస్కారం&period; ప్రయత్నం చేసి ఓడిపోయిన వాడు ఎవరూ చరిత్రలో లేడు&period; ఈరోజు అదే ప్రయత్నం మీ ముందు నిలబడింది&period; సెప్టెంబర్ 18à°¨ ఫలితాన్ని ఇస్తుంది&period; మన కష్టం విలువ మనకే తెలుస్తుంది&period; ఈ టీమ్ మెంబర్స్ అందరూ నాతో పాటు నిలబడ్డారు&period; అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు&period; సినిమా కంటెంట్ అంతా చూడండి&period; మీకు నచ్చితేనే టికెట్ తీసుకుని థియేటర్‌కి రండి&period; మిమ్మల్ని ఎవరినీ కూడా నేను డిసప్పాయింట్ చేయను&period; ఈ సినిమా క్లైమాక్స్ చూసి మీరందరూ షాక్ అవుతారు&period; కచ్చితంగా మీరు సర్‌ప్రైజ్ అవుతారు&period;<&sol;p>&NewLine;<p>హీరోయిన్ కృష్ణప్రియ మాట్లాడుతూ&colon; అందరికీ నమస్కారం&period; సెప్టెంబర్ 18à°¨ థియేటర్‌లో రిలీజ్ అవుతుంది&period; చాలా మంచి సినిమా ఇది&period; ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా&period; ముందుగా మా డైరెక్టర్ గారికి ధన్యవాదాలు&period; చాలా అద్భుతం కథ పాత్ర ఇచ్చారు&period; అందరూ ఈ సినిమాని థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి&period;<&sol;p>&NewLine;<p>నిర్మాత అంజనప్ప మాట్లాడుతూ&colon; ముందుగా మా నిర్మాతలు అందరికీ థాంక్యూ&period; డైరెక్టర్ చాల కష్టపడ్డారు&period; ఈ కథ మీద నమ్మకంతో ఎక్కడా రాజీ పడకుండా చాలా అద్భుతంగా తీర్చిదిద్దాము&period; సినిమా చాలా అద్భుతంగా వచ్చింది&period; చాలా మంచి సినిమా ఇది&period; మీడియా మిత్రులందరూ ఈ సినిమాకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను&period; చాలా మంచి సినిమా ఇది&period; మీ అందరికీ నచ్చుతుంది&period; ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను&period;<&sol;p>&NewLine;<p>నిర్మాత కీర్తన మాట్లాడుతూ&colon; అందరికీ నమస్కారం&period; సెప్టెంబర్ 18à°¨ మా సినిమా థియేటర్‌లోకి వస్తుంది&period; ఆడియన్స్ అందరూ చూసి ఫ్యామిలీని కూడా తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాను&period; మా టీమ్ అంతా సినిమా కోసం చాలా కష్టపడ్డారు&period; మా డైరెక్టర్ గారి డెడికేషన్ నాకు చాలా నచ్చింది&period; చాలా అద్భుతమైన కథ ఇది&period; అలాగే మా హీరో గారు చాలా హార్డ్ వర్క్ చేశారు&period; తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది&period; ఈ వేడుకలో సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.