అమరావతిలో 8వ జిల్లా కలెక్టర్ల సమావేశం.

Advertisements

<p>అమరావతిలో జిల్లా కలెక్టర్ల 8à°µ సమావేశం జరిగింది&period; సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి&comma; ప్రజలకు అందుతున్న సేవలపై కీలకంగా చర్చించారు&period; ఈగోలు పక్కనపెట్టి ప్రజల కోసం పనిచేయాలని కలెక్టర్లకు సీఎం పిలుపునిచ్చారు&period; సాధించిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూనే&period;&period; సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగాలని సూచించారు&period; అమరావతిని కేంద్రంగా చేసుకుని రాష్ట్ర అభివృద్ధి వేగాన్ని మరింత పెంచేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు&period; సమావేశంలో లీడర్‌షిప్‌&comma; జీఎస్‌డీపీ&comma; తాగునీరు&comma; గృహ నిర్మాణం&comma; జలధార&comma; జిల్లాల బెస్ట్‌ ప్రాక్టీసెస్‌పై సమీక్షించారు&period;<&sol;p>&NewLine;<p>7à°µ కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలను కూడా చర్చించుకుని లక్ష్యానికి చేరువ అవుదామని అన్నారు&period; ఈసారి లీడర్‌షిప్ అంశంపై కలెక్టర్ల సదస్సులో ప్రత్యేకంగా చర్చించాలని నిర్ణయించామని పేర్కొన్నారు&period; రాష్ట్ర పునర్ని్ర్మాణంలో 27 నెలల్లో రాష్ట్ర ఆర్ధికవ్యవస్థను గాడిన పెట్టామని స్పష్టం చేశారు&period; రూ&period;1&period;40 లక్షల కోట్లు సంక్షేమానికి&comma; రూ&period; 1&period;50 లక్షల కోట్లు అభివృద్ధికి ఖర్చు చేశామని వివరించారు&period; రాయలసీమ రైజింగ్&comma; కోస్తాంధ్ర భవిష్యత్ కొత్త పుంతలు&comma; ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు పేరిట ప్రగతి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు&period; పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికల్లా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని అన్నారు&period; అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డును పూర్తి చేసి గుంటూరు&comma; విజయవాడకు రాజధానిని కనెక్టు చేశామని తెలిపారు&period; ఎకనామిక్ టైమ్స్ పత్రిక సీఈఓ టూ వాటర్‌మాన్ అంటూ కథనం రాసిందని&period;&period; ఇది తనకు సంతోషం కలిగిందన్నారు&period; గ్లోబల్ డ్రీమ్ కేబినెట్లో తన పేరు వచ్చినప్పుడు&comma; సీఈఓ సీఎం అన్నప్పుడు నేను ఇంత ఆనందించలేదని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;<p>రాష్ట్రంలోని భౌగోళిక అసమానతల కారణంగా కొన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఉంది&&num;8230&semi; దానిని సరిచేస్తూ ఆయా ప్రాంతాలకు నీటిని ఇవ్వగలిగితే కలిగే సంతోషం వేరుగా ఉంటుందని తెలిపారు&period; గోదావరి- కావేరీ- మహానది- గంగా లాంటి నదులు అనుసంధానమై వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తే భారత అభివృద్ధి అన్ స్టాపబుల్ అని చెప్పారు&period;ఈ నీటి భద్రత&comma; సంరక్షణా చర్యల్ని గుర్తించి వాటర్ మాన్‌గా పేరు పెట్టినందుకు సంతోషంగా ఉందన్నారు&period;36 ప్రాజెక్టులు చేపట్టేందుకు క్యాలెండర్ కూడా ఇచ్చామని&period;&period; వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉందని తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>మద్యం పాలసీ అమలు&comma; విద్యుత్ రంగంలో పురోగతి&comma; తాగునీరు&comma; గృహ నిర్మాణం&comma; జలధార&comma; జీఎస్‌డీపీ తదితర అంశాలపై సమీక్షించారు&period; జిల్లాల వారీగా బెస్ట్‌ ప్రాక్టీసెస్‌ను తెలుసుకుని&period;&period; వాటిని ఇతర జిల్లాల్లోనూ అమలు చేసే దిశగా అధికారులు పనిచేయాలని సీఎం సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.

పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.

నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.