‘వృషకర్మ’ 2026 డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్.

Advertisements

<p>యువ సామ్రాట్ నాగ చైతన్య&comma; కార్తీక్ దండు&comma; ఎస్‌విసిసి &amp&semi; సుకుమార్ రైటింగ్స్ మైథికల్ థ్రిల్లర్ &OpenCurlyQuote;వృషకర్మ’ 2026 డిసెంబర్ 4à°¨ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్<&sol;p>&NewLine;<p>యువ సామ్రాట్ నాగ చైతన్య&comma; విజనరీ ఫిల్మ్ మేకర్ కార్తీక్ దండు మోస్ట్ ఎవైటెడ్ మైథికల్ థ్రిల్లర్ &&num;8216&semi;వృషకర్మ&&num;8217&semi;&period; ఎస్‌విసిసి&comma; సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మునుపెన్నడూ చూడని సినిమాటిక్ అనుభవాన్ని అందించబోతోంది&period; బాపినీడు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు&period; మైథాలజీ&comma; మిస్టరీ&comma; థ్రిల్లర్ అంశాలను ఎవరూ టచ్ చేయని ఒక సరికొత్త నేపథ్యంలో ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>తాజాగా &OpenCurlyQuote;వృషకర్మ’ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా డిసెంబర్ 4&comma; 2026à°¨ థియేటర్లలో విడుదల కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు&period; ఇది పర్ఫెక్ట్ రిలీజ్ టైమ్&period; సినిమాను ప్రమోట్ చేసేందుకు మేకర్స్‌కు తగినంత సమయం ఉంటుంది&period; ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ అదిరిపోయింది&period;<&sol;p>&NewLine;<p>కార్తిక్ దండు డిఫరెంట్ విజన్‌తో పాటు ఎస్‌వీసీసీ&comma; సుకుమార్ రైటింగ్స్ క్రియేటివ్ ఫోర్సెస్ &OpenCurlyQuote;వృషకర్మ’ కోసం కలిసి పనిచేస్తున్నాయి&period; ఇప్పటికే సినిమా స్ట్రైకింగ్ గ్లింప్స్&comma; బిహైండ్ ది సీన్స్ వీడియోలు విడుదలై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని పెంచాయి&period; ఈ వీడియోలు సినిమా యూనిక్ వరల్డ్&comma; స్కేల్&comma; విజువల్ గ్రాండియర్‌కు సంబంధించిన ఓ అద్భుతమైన లుక్ ను అందించాయి&period;<&sol;p>&NewLine;<p>వైవిధ్యమైన&comma; ఛాలెంజింగ్ సబ్జెక్టుల తో వస్తున్న నాగచైతన్య &OpenCurlyQuote;వృషకర్మ’లో డిఫరెంట్ రోల్‌లో కనిపించనున్నారు&period; ఈ సినిమా కోసం ఆయన మ్యాసీవ్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ అయ్యారు&period; ఇప్పటికే తనకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేశారు&period; మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా&comma; స్పర్శ్ శ్రీవాస్తవ విలన్‌గా కనిపించనున్నారు&period; ఇప్పటికే గ్లింప్స్‌లో స్పర్శ్ శ్రీవాస్తవ తన స్ట్రైకింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్&comma; ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు&period; దీంతో ఆయన పాత్రపై మరింత ఆసక్తి నెలకొంది&period;<&sol;p>&NewLine;<p>ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది&period; రిలీజ్ డేట్ అధికారికంగా లాక్ కావడంతో మేకర్స్ భారీ ప్రమోషనల్ క్యాంపెయిన్‌కు సిద్ధమవుతున్నారు&period; దేశవ్యాప్తంగా సినిమాను ప్రమోట్ చేయడంతో పాటు ఓవర్సీస్ మార్కెట్లలోనూ అగ్రెసివ్ ప్రమోషన్స్ నిర్వహించేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది&period;<&sol;p>&NewLine;<p>&OpenCurlyQuote;వృషకర్మ’ కోసం స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది&period; రాగుల్ à°¡à°¿ హెరియన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా&comma; అజనీష్ బి లోక్‌నాథ్ సంగీతం సమకూరుస్తున్నారు&period; శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తూ సినిమా కోసం ప్రత్యేకమైన ప్రపంచాన్ని రూపొందిస్తున్నారు&period; నవీన్ నూలి ఎడిటింగ్&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.

పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.

నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.