ఘనంగా ఇరుముడి బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్..

Advertisements

<p>ఘనంగా ఇరుముడి బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్&period;&period; నాకు రెస్పెక్ట్ తెచ్చిపెట్టిన సినిమా అంటూ రవితేజ ఎమోషనల్<&sol;p>&NewLine;<p>మాస్ మహారాజా రవితేజ &OpenCurlyQuote;ఇరుముడి’ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఫుల్ రన్ కొనసాగిస్తోంది&period; అన్ని వర్గాల ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మ రథం పడుతున్నారు&period; భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న ఈ సినిమా నేటికీ స్ట్రాంగ్ కలెక్షన్స్ నమోదు చేస్తుండటం విశేషం&period; à°¶à°¿à°µ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర జోరును కొనసాగిస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు మేకర్స్&period;<&sol;p>&NewLine;<p>ఈ సందర్భంగా హీరో రవితేజ మాట్లాడుతూ&period;&period; మా డైరెక్టర్లు&comma; ప్రొడ్యూసర్స్&comma; డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ చాలా చాలా థాంక్స్&period; ఇక నేను మాట్లాడటానికి ఏమీ లేదు&period;&period; అందరూ ఈ సక్సెస్ గురించి ఎంతో చెప్పారు&period; ఈ సినిమా నాకు విపరీతమైన సాటిస్ఫాక్షన్ ఇచ్చింది&period; ఎంతో రెస్పెక్ట్ తెచ్చి పెట్టింది&period; ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ వేల వేల కృతజ్ఞతలు&period; మమ్మల్ని à°¶à°¿à°µ ఎన్నో నైట్స్ కష్టపెట్టి సూపర్ సక్సెస్ ఇచ్చారు&period; సినిమా సెట్స్ లో అందరం ఎంతో సరదాగా ఎంజాయ్ చేశాము&period; కోట శ్రీనివాసరావు బాబాయ్ అంత టాలెంట్ ఉన్న నటుడు అజయ్ ఘోష్&period; ఏ క్యారెక్టర్ అయినా చేయగలడు&period; సాయి అన్న&comma; ప్రియా భవాని మీరు సూపర్ అంతే&period; చాలా మంది నాకు ఫోన్స్ చేస్తూ ఒక్కో సీన్ గురించి వాళ్ళ రియాక్షన్స్ చెబుతుంటే నా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి&period; ఈ సినిమాతో నాకు ఇంత రెస్పెక్ట్ వచ్చింది అంటే ఆ క్రిడిట్ మొత్తం నివ నిర్వాణకే&period; యాక్టర్ గా నేను ఇప్పుడు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా&period; ఇరుముడి అంటే à°¶à°¿à°µ&comma; à°¶à°¿à°µ అంటే à°¶à°¿à°µ నిర్వాణ&period; ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>రైటర్&comma; ప్రొడ్యూసర్ బీవీఎస్ రవి మాట్లాడుతూ&period;&period; &&num;8221&semi;ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం&period; à°¶à°¿à°µ నిర్వాణ న్యూ ఏజ్ ఫిలిం మేకర్&period; ఈ సినిమా ఓకే చేసిన తర్వాత రవితేజకు కాల్ చేసి ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని చెప్పా&period; అప్పటిదాకా నాకు ఇరుముడి అనే టైటిల్ తెలియదు&comma; ఇది అయ్యప్ప సినిమా అని కూడా తెలియదు కానీ నాకు ఒక్కటే నమ్మకం à°¶à°¿à°µ నిర్వాణ టైప్ మేకింగ్&period; ఈ సినిమా కోసం రవితేజ ఎంతో కష్టపడ్డారు&period; ఆయన లాగా ఐక్యూ ఉన్న హీరోలు చాలా అరుదు&period; డైరెక్టర్ ని నమ్మిన హీరోలు&comma; కథను నమ్మిన ప్రొడ్యూసర్స్ ఉన్నంత కాలం సినిమాలు హిట్ అవుతూనే ఉంటాయి&period; తెలుగు సినిమా గతిని మార్చేసిన ఘనత మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలదే&period; ఇరుముడి సినిమాలో నటులు లేరు క్యారెక్టర్స్ ఉన్నాయి&period; సాయి కుమార్ అయితే గురు స్వామిగా ఓ మార్క్ క్రియేట్ చేశారు&period; ఆయన తప్ప ఈ సినిమా ఎవ్వరూ చేయలేరేమో&period; మంచి సినిమా చేస్తే నిజాయితీగా డబ్బులొస్తాయని నిరూపించింది ఇరుముడి&period; జీవీ ప్రకాష్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన బలం&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>రైటర్ కోన వెంకట్ మాట్లాడుతూ&period;&period; &&num;8221&semi;ఇరుముడి కథ మొదట విన్నది నేనే&period; అందుకే ఈ సినిమాకు ఫస్ట్ ప్రేక్షకుడిని నేనే&period; నేను కథ వినగానే చెప్పా&comma; ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ కాబోతోంది అని మైత్రి నిర్మాతలు రవి గారికి&comma; నవీన్ గారికి చెప్పా&period; ఈ సినిమాలోని పాత్రకు రవితేజ కాకుండా ఇంకే హీరో సూట్ కాడు అని à°¶à°¿à°µ నిర్వాణకు చెప్పాను&period; కథను ఎలా అయితే చెప్పాలని అనుకుంటాడో అలాగే తీస్తాడు à°¶à°¿à°µ నిర్వాణ&period; ఈ సినిమాను ప్రేక్షకులు గెలిపించారు&period; మంచి కథతో జెన్యూన్ సినిమా తెస్తే అందులో ఐటెం సాంగ్స్&comma; కమర్షియల్ యాంగిల్స్ అవసరం లేదని తెలుగు ప్రేక్షకులు నిరూపించారు&period; ఇరుముడి సినిమా ఇండియా మొత్తాన్ని వణికించింది&period; టాలీవుడ్ లో à°¶à°¿à°µ నిర్వాణ మోస్ట్ రిస్పెక్టబుల్ డైరెక్టర్ అవుతాడు&period; రవితేజ చాలా తెలివైనోడు&period; కథలో డెప్త్ ఈజీగా ఆయన పసిగట్టగలడు&period; దాదాపు అందరు తెలుగు దర్శకులకు ఛాన్స్ ఇచ్చింది ఆయనొక్కడే&period; రవితేజకు సక్సెస్ వస్తే మేమంతా ఇండస్ట్రీకి సక్సెస్ వచ్చినట్లు ఫీల్ అవుతాం&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>యాక్టర్ అజయ్ ఘోష్ మాట్లాడుతూ&period;&period; &&num;8221&semi;జనాలు హాల్ కి రావట్లేదు&comma; ఓటీటీల్లోనే చూస్తున్నారు అనేది అబద్దం&period; కొడితే కుంభ స్థలం బద్దలవ్వాలి&period; ఇరుముడి అదే నిరూపించింది&period; ఒక దర్శకుడికి ఉండాల్సిన దార్శనికత à°¶à°¿à°µ నిర్వాణకు ఉంది&period; ఇరుముడి కథలో ఉన్న దమ్ము&comma; నిజ జీవితంలోని భావోద్వేగాలు ఈ సినిమాను బ్లాక్ బస్టర్ చేశాయి&period; ఇది కదా కథ అంటే&period; మళ్ళీ పాత రోజులు రాబోతున్నాయి&period; ఈ సినిమా సక్సెస్ చేసిన ప్రేక్షక దేవుళ్ళకి థ్యాంక్స్&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>సాయి కుమార్ మాట్లాడుతూ&period;&period; &&num;8221&semi;శుభ సాయంత్రం&period; ఇరుముడి సినిమాను ఆదరించి అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు&period; à°¶à°¿à°µ&comma; ఇంత గొప్ప క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు చాలా గర్వ పడుతున్నా&period; ఇప్పటికీ ఈ సినిమా గురించి ఎందరో మెసేజెస్ పెడుతున్నారు&period; ఈ సినిమాలోని ప్రతి ఒక్కరూ ఎంతో గొప్పగా నటించారు&period; చాలా ఆనందంగా ఉంది&period; ఈ సినిమా హిట్ అయితే ప్రపంచం చూస్తుందని రవితేజకు చెప్పాను&period; అదే నిజమైంది&period; మొన్న తిరుపతి వెళితే ప్రతి ఒక్కరూ గురు స్వామి అని అంటుండటం చాలా ఆనందాన్ని ఇచ్చింది&period; ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో రావాలి&comma; ఇండస్ట్రీ గొప్పగా ఉండాలి&comma; సో హాపీ&period; స్వామియే శరణం అయ్యప్ప&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ఇరుముడి సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ మాట్లాడుతూ&period;&period; ఈ సినిమాకు సంగీతం అందించడం అదృష్టంగా భావిస్తున్నా&period; à°¶à°¿à°µ నిర్వాణ కథను ఎంతో అద్భుతంగా మలిచారు&period; అందరికీ థ్యాంక్స్ అన్నారు&period; అనంత శ్రీరామ్ మాట్లాడుతూ&period;&period; ఈ సినిమా కోసం ప్రచారానికి ఏం మాట్లాడిన అవసరం లేదు&period; ఈ సినిమాలో యాలాల పాట రాశాను&period; ఏ హుక్ స్టెప్ లేని ఈ పాటకు 2 లక్షల రీల్స్ చేశారనే ఆ విజయం మీరే అర్థం చేసుకోవచ్చు&period; ఈ అవకాశం ఇచ్చిన à°¶à°¿à°µ నిర్వాణం గారికి స్పెషల్ థ్యాంక్స్ అన్నారు&period;<&sol;p>&NewLine;<p>యాక్టర్ బేబీ నక్షత్ర మాట్లాడుతూ&period;&period; అందరికీ నమస్కారం&period; ఈ సినిమా సక్సెస్ లో భాగం అయిన ప్రతి ఒక్కరికీ థాంక్స్&period; నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చిన à°¶à°¿à°µ నిర్వాణ గారికి&comma; మైత్రి నిర్మాతలకు స్పెషల్ థాంక్స్ అన్నారు&period;<&sol;p>&NewLine;<p>హీరోయిన్ ప్రియా భవాని శంకర్ మాట్లాడుతూ&period;&period; ఇరుముడి సినిమా సక్సెస్ మీ అందరితో పంచుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది&period; ఈ సినిమాలో భాగంగా కావడం ఎంతో సంతోషాన్నిచ్చింది&period; రవితేజ&comma; à°¶à°¿à°µ నిర్వాణతో పాటు చిత్ర యూనిట్ మొత్తం ఎంతో సపోర్ట్ చేసింది&period; ఈ సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షక దేవుళ్ళకు స్పెషల్ థ్యాంక్స్ అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నిర్మాత నవీన్&comma; రవి మాట్లాడుతూ&period;&period; అందరికీ నమస్కారం&period; 20 రోజుల నుంచి చాలా సంతోషంగా ఉన్నాం&period; ఇరుముడి సినిమా చేసే అవకాశం మాకు రావడం నిజంగా అదృష్టం&period; ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి&comma; à°¶à°¿à°µ నిర్వాణకు స్పెషల్ థ్యాంక్స్&period; సాయి కుమార్&comma; అజయ్ ఘోష్&comma; రవితేజ&comma; ప్రియా సహా ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరూ ఎంతో క్షటపడి మంచి అవుట్ పుట్ ఇచ్చారు&period; సినిమాకు పూనకం వస్తే బ్లాక్ బస్టర్&comma; ఆడియన్స్ కి పూనకం వస్తే ఇరుముడి అనే ఉదాహరణలు ఎన్నో విని చాలా సంతోష పడ్డాము అన్నారు&period;<&sol;p>&NewLine;<p>డైరెక్టర్ à°¶à°¿à°µ నిర్వాణ మాట్లాడుతూ&period;&period; ఇప్పటికే ఈ సినిమా గురించి చాలా మాట్లాడాము&period; ఈ సినిమా ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలుసు&period; గత 20 రోజులుగా ఇండస్ట్రీ నుంచి చాలా మంది కాల్ చేసి ప్రశంసించారు&period; రవితేజతో ఇలాంటి సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉంది&period; కోన వెంకట్&comma; బీవీఎస్ రవికి స్పెషల్ థాంక్స్&period; నేను నమ్మేది ఒక్కటే&comma; ఒక పనిని నిజాయితీగా చేస్తే సక్సెస్ అదే వస్తుంది&period; ఫ్యచర్ లో కూడా ఇలాంటి ఎన్నో సినిమాలు తీస్తా అని నమ్మకంగా చెబుతున్నా అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.