ప్యారడైజ్ నా కెరీర్‌లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా.

Advertisements

<p>ప్యారడైజ్ నా కెరీర్‌లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా&period; సెప్టెంబర్ 24à°¨ వస్తున్నాం&period; ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అడ్రినలిన్ పంపింగ్ హై ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది&period; సినిమా అంతా హైలెట్‌గా ఉంటుంది&colon; ప్రెస్ మీట్‌లో న్యాచురల్ స్టార్ నాని<&sol;p>&NewLine;<p>న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ &OpenCurlyQuote;ది ప్యారడైజ్’&period; శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో&comma; ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు&period; ఇప్పటికే విడుదలైన సాంగ్స్&comma; గ్లింప్స్&comma; టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ అంచనాలు పెంచాయి&period; ఈ చిత్రం సెప్టెంబర్ 24à°¨ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది&period; ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు&period;<&sol;p>&NewLine;<p>ప్రెస్ మీట్‌లో న్యాచురల్ స్టార్ నాని మాట్లాడుతూ&period;&period; అందరికీ నమస్కారం&period; మీ అందరినీ కలిసి చాలా రోజులవుతుంది&period; ఎప్పుడూ నా కెరీర్‌లో ఒక సినిమాకి మరో సినిమాకి ఇంత గ్యాప్ రాలేదు&period; ఈ ప్రెస్ మీట్‌కి వస్తూ ఉంటే నా ఫస్ట్ సినిమాకి ఎంత నెర్వస్‌గా ఉన్నానో అంతే నెర్వస్‌గా ఉన్నానని అనిపించింది&period; మైక్‌లో మాట్లాడడం అలవాటు తప్పింది&period; ఫైనల్‌గా సెప్టెంబర్ 24à°¨ వస్తున్నాం&period; మొదటి సినిమాకి చాలా గొప్ప సపోర్ట్ ఉంది&period; ఇదే సపోర్ట్ కొనసాగుతుందని నమ్ముతున్నాను&period; ఆయా షేర్&comma; ఏష నాగుల కట్ట&comma; గ్లింప్స్&comma; టీజర్&period;&period; సినిమా నుంచి ఏ కంటెంట్ ఇచ్చినా సరే అన్నిటికీ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు&period; మీరు సినిమాని అంతగా సొంతం చేసుకున్నట్టు చూస్తుంటే మా బాధ్యత ఇంకా పెరుగుతుంది&period; ఈ సినిమాకి ఒక డెస్టినీ ఉంది అనే బలమైన నమ్మకం వచ్చింది&period; సెప్టెంబర్ 24à°¨ ఆడియన్స్‌కి ఒక అద్భుతమైన అనుభూతిని అందించడానికి నిద్రాహారాలు లేకుండా పనిచేస్తున్నాం&period; మా టార్గెట్ ఒకటే&period; మీరందరూ చాలా అంచనాలతో థియేటర్‌కి వస్తారని తెలుసు&period; మీకు ఫస్ట్ నుంచి చివరి వరకు ఒక అడ్రినలిన్ పంపింగ్&comma; హై ఇచ్చి ఇంటికి పంపించాలనేది మా తపన&period; మేమందరం దానికోసం కష్టపడుతున్నాం&period;<&sol;p>&NewLine;<p>డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మాట్లాడుతూ&period;&period; అందరికీ నమస్కారం&period; సినిమా మొదలైనప్పటి నుంచి మీడియా వారు చాలా సపోర్ట్ చేస్తున్నారు&period; సినిమా రిలీజ్ అయ్యే వరకు ఈ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను&period; సినిమా నుంచి ఏది వచ్చినా సరే ఆడియన్స్‌లో బ్లాస్ట్ అవుతుంది&period; సాంగ్స్&comma; టీజర్‌ను చాలా పాజిటివ్‌గా తీసుకుంటున్నారు&period; నా &OpenCurlyQuote;సినిమా’ అనేకంటే &OpenCurlyQuote;జనం సినిమా’ అనడం కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది&period; అంతలా ఈ కంటెంట్‌ను ఆదరించారు&period; ఇది రెవల్యూషనరీ ఎమోషనల్ ఫిలిం&period; ఒక తల్లి&comma; కొడుకుల కథ&period; ఒక సవారీ జాతి కథ&period; &OpenCurlyDoubleQuote;పుట్టుక మనది&comma; చావు మనది&comma; బతుకంతా దేశానిది” అని కాళోజీ గారి మాట ఉంటుంది&period; ఆ దేశం కోసం కొట్లాడిన వారిని ఆ దేశంతోనే సంబంధం లేదు అంటే&period;&period; వాళ్లందరూ ఏం చేయాలో తెలియక&comma; మరుగునపడ్డ జాతి కథ&period; &OpenCurlyQuote;ది ప్యారడైజ్’ కథ ఏమిటో అవగాహన కోసం ఇది చెప్తున్నాను&period; ఇంత సపోర్ట్ చేస్తున్న అందరికీ థాంక్యూ&period;<&sol;p>&NewLine;<p>అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నలకు నాని &amp&semi; టీమ్ సమాధానాలు ఇచ్చారు&period;<&sol;p>&NewLine;<p>శ్రీకాంత్ గారు&period;&period; ఈ సినిమాలో చాలా ఇంటెన్స్ పదాలు ఉన్నాయి కదా&period;&period; సెన్సార్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయని భావిస్తున్నారు&quest;<br &sol;>&NewLine;ఇందులో చాలా అద్భుతమైన ఎమోషన్ ఉంది&period; ఆ ఎమోషన్ చూపిస్తే అందరూ కన్విన్స్ అవుతారు&period;<&sol;p>&NewLine;<p>నాని గారు&period;&period; మీ జడల బరువు గురించి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది&period; దాని గురించి చెప్పండి&quest;<br &sol;>&NewLine;సోషల్ మీడియాలో సినిమా గురించి రకరకాల వార్తలు ఉన్నాయి&period; ఇందులో అండర్ వాటర్ సీక్వెన్స్ లేదు&period; అలాగే వెయ్యి మందితో ఫైట్ కూడా లేదు&period; ఇది ఒక జెన్యూన్ కథ&period; చాలా యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి&period; మంచి హై ఇచ్చే సీన్స్ ఉంటాయి&period; వైలెన్స్‌లో ఉన్న ఎమోషన్‌ని ఆడియన్స్ ఫీల్ అవుతారు&period;<&sol;p>&NewLine;<p>-జడల గురించి చెప్పాలంటే మా కొరియోగ్రాఫర్ ఆట సందీప్ మాస్టర్ ఏదో ఫ్లోలో చెప్పినట్టుగా ఉన్నారు&period; జడలతో షూటింగ్ చేస్తున్నప్పుడు ఒరిజినల్ హెయిర్‌కి అటాచ్ చేస్తాం&period; అప్పుడు సహజంగానే బరువు ఉంటుంది&period; అది యాక్షన్ సన్నివేశాల్లో రోప్‌కి తాకి అందులో ఇరుక్కుపోయేవి&period; అవన్నీ మా టీమ్ వాళ్లకి చెప్పినట్టుగా ఉన్నారు&period; వాళ్లు ఏదో ఫ్లోలో ఆ మాట చెప్పారు&period; ఈ సినిమాలో జడలతో యాక్షన్ సీక్వెన్స్ చేయడం చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది&period;<&sol;p>&NewLine;<p>నాని గారు&period;&period; ఈ సినిమాలో మీరు ఎప్పుడూ లేనంతగా డ్యాన్స్ వేశారు కదా&quest; దాని గురించి చెప్పండి&quest;<br &sol;>&NewLine;&OpenCurlyQuote;ఆయా షేర్’లో ఫ్లోర్ మూమెంట్ కోసం చాలా కష్టపడ్డాను&period; ఇంతకుముందు నేను ఎప్పుడూ డాన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు&period; నా సినిమాల్లో డాన్సింగ్ సాంగ్స్ ఎక్కువ ఉండవు&period; అన్నీ సిచువేషన్ సాంగ్స్&period; ఇందులో రెండు డాన్స్ నంబర్స్‌కి ఆడియన్స్ అద్భుతంగా రిసీవ్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది&period;<&sol;p>&NewLine;<p>పాటల విషయంలో శ్రీకాంత్‌కి చాలా మంచి టేస్ట్ ఉంది&period; సెలబ్రేట్ చేసుకునే పాటలు తీసుకోవడంలో తనది చాలా మంచి అభిరుచి ఉంది&period; ఈ రెండు పాటలు కూడా చాలా స్పెషల్ కేర్ తీసుకొని చేయించాడు&period;<&sol;p>&NewLine;<p>సుధాకర్ గారు&period;&period; ఈ సినిమాకి బడ్జెట్ ఎక్కువైందని విన్నాము&quest;<br &sol;>&NewLine;ఎక్కువైనా నేను చాలా హ్యాపీగా ఉన్నాను&period; &lpar;నవ్వుతూ&rpar;<&sol;p>&NewLine;<p>నాని గారు&period;&period; సినిమాకి చాలా అద్భుతమైన బజ్ ఉంది కదా&period;&period; మిగతా భాషల్లో &OpenCurlyQuote;ప్యారడైజ్’ టార్గెట్ ఏమిటి&quest; ఈ సినిమాకి ట్రైలర్ ఉండదని విన్నాము&quest;<br &sol;>&NewLine;&OpenCurlyQuote;ప్యారడైజ్’ తెలుగు సినిమా&period; ఇంతకుముందు చేసినట్టుగా అన్ని భాషల్లో సినిమాని అవైలబుల్‌గా పెట్టాలి&period; అలాగే &OpenCurlyQuote;ప్యారడైజ్’ తెలుగు ఆడియన్స్‌కి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిందో&comma; మిగతా ఆడియన్స్‌కి కూడా అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని క్వాలిటీ ఎక్కడ తగ్గకుండా చేశాం&period; &OpenCurlyQuote;ప్యారడైజ్’ శ్రీకాంత్ విజన్‌తో పెద్ద స్కేల్‌లో థియేటర్‌లోకి వస్తుంది&period;<&sol;p>&NewLine;<p>సినిమాకి చాలా బజ్ ఉంది కదా అని ట్రైలర్ లేకపోవడం కాదు&period; సినిమా గురించి చాలా టీమ్స్ పనిచేస్తున్నాయి&period; ఇస్తే అదిరిపోయే ట్రైలర్ ఇవ్వాలి&period; అలాంటి ట్రైలర్ కావాలంటే నాలుగు రోజులు అన్ని పనులు పక్కనపెట్టి శ్రీకాంత్&comma; అనిరుధ్&comma; అందరూ ట్రైలర్ మీద పనిచేయాలి&period; తప్పనిసరి పరిస్థితిలో టీమ్ అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం&period; &OpenCurlyQuote;ప్యారడైజ్’కి ట్రైలర్ ఉండదు&period;<&sol;p>&NewLine;<p>సుధాకర్ గారు&period;&period; టికెట్స్ హైక్స్&comma; ప్రీమియర్స్ ఉంటాయా&quest;<br &sol;>&NewLine;ప్రీమియర్స్ ఉంటాయండి&period; హైక్స్ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p>నాని గారు&period;&period; శ్రీకాంత్ మొండితనం వల్లే ఈ సినిమా ఆలస్యం అయిందని భావిస్తున్నారా&quest;<br &sol;>&NewLine;కచ్చితంగా&period; అతను మొండివాడు&period; కాకపోతే తన మొండితనానికి కూడా ఒక పర్పస్ ఉంది&period; తనకంటూ ఒక విజన్ ఉంది&period; ఆ విజన్‌ని స్క్రీన్‌పైకి తీసుకురావడానికి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడు&period; తన మొండితనం మంచికే&period;<&sol;p>&NewLine;<p>ఈ సినిమాలో చాలా హెవీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి&period; సహజంగానే ఇలాంటివి చేస్తున్నప్పుడు గాయాలు అవుతాయి&period; ఈ సినిమాలో నాకే కాదు&comma; మా గ్యాంగ్‌లో చేసిన అందరికీ కూడా దెబ్బలు తగిలాయి&period; ఈ సినిమా మీరు థియేటర్‌లో చూస్తున్నప్పుడు మేము ఎంత కష్టపడ్డామో మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు&period; అందరూ ప్రాణం పెట్టి చేశారు&period;<&sol;p>&NewLine;<p>నాని గారు&period;&period; యూఎస్ కాన్సర్ట్‌లో ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూస్తే ఎలా అనిపించింది&quest;<br &sol;>&NewLine;ఆ యుఫోరియా అనిరుధ్ వల్ల సాధ్యపడింది&period; నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను&period; &OpenCurlyQuote;ఆయా షేర్’ పాటకి వచ్చిన ఎనర్జీ అన్‌బిలీవబుల్&period;<&sol;p>&NewLine;<p>నాని గారు&period;&period; మోహన్ బాబు గారితో పని చేయడం ఎలా అనిపించింది&quest;<br &sol;>&NewLine;మోహన్ బాబు గారు అద్భుతమైన వ్యక్తి&period; మా మీద ఎంతో ప్రేమ చూపించారు&period; మోహన్ బాబు గారితో కలిసి పనిచేస్తే ఆయనతో ప్రేమలో పడిపోతాం&period;<&sol;p>&NewLine;<p>నాని గారు&period;&period; ఈ సినిమాలో మీరు డబ్బింగ్ కోసం చాలా కష్టపడినట్టుగా అనిపించింది&quest; ట్రైలర్‌లో డైలాగ్స్ చాలా అగ్రెసివ్‌గా చెప్పారు కదా&quest;<br &sol;>&NewLine;ఈ క్యారెక్టర్‌కి అలానే మాట్లాడాలి&period; గొంతు చించుకుని అరుస్తున్న ఒక సీన్ ఉంటుంది&period; అందరికీ ఆ మాటలు అర్థం కావాలని లెక్కలేసుకుంటే ఆ పాత్ర కనిపించదు&period; సినిమా చూస్తున్నప్పుడు మాత్రం మీరు ఇంకొకసారి వినాల్సిన అవసరం లేదు&period; తన ఎమోషన్‌లో ఉన్న ప్రతి పదం మీకు కనెక్ట్ అవుతుంది&period; నిజంగా చెప్పాలంటే ఆ డబ్బింగ్ చెప్పిన తర్వాత నా గొంతు పోయింది&period; నా కెరీర్‌లో ఎక్కువ కష్టపడి చేసిన సినిమా &OpenCurlyQuote;ప్యారడైజ్’&period; చాలా మనసుపెట్టి చేశాను&period;<&sol;p>&NewLine;<p>శ్రీకాంత్ గారు&period;&period; రన్ టైమ్ ఎంత&quest;<br &sol;>&NewLine;రెండు గంటల 49 నిమిషాలు&period; అదే ఫైనల్ కట్&period;<br &sol;>&NewLine;నాని గారు&period;&period; సినిమాలో కాకులకు సంబంధించిన ఒక ఎపిసోడ్ చాలా హైలెట్‌గా ఉంటుందని అంటున్నారు&quest;<br &sol;>&NewLine;ఒక్క ఎపిసోడ్ కాదు&period; సినిమా మొత్తం హైలెట్‌గా ఉంటుంది&period; ఈ సినిమాలో నా క్యారెక్టర్ లుక్ విషయంలో ప్రతి విషయంలో శ్రీకాంత్ పేరు తీసుకున్నాడు&period; తనకు ఏం కావాలో పర్ఫెక్ట్‌గా తీసుకున్నాడు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.

ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.