‘మా ఇంటి బంగారం’ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత..

‘మా ఇంటి బంగారం’ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

Advertisements

<p>ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత&comma; రాజ్ నిడిమోరు&comma; హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం &OpenCurlyQuote;మా ఇంటి బంగారం’&period; సమంత ప్రధాన పాత్రలో నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీని జూన్ 19à°¨ రిలీజ్ చేయబోతోన్నారు&period; ఈ క్రమంలో సోమవారం నాడు ట్రైలర్‌ను విడుదల చేశారు&period; ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో&period;&period;<&sol;p>&NewLine;<p>సమంత మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;మా ఇంటి బంగారం’ ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను&period; మా కోసం ఇక్కడికి వచ్చిన ప్రతీ ఒక్క అభిమానికి థాంక్స్&period; నందినీ గారు&comma; రాజ్ గారు ప్రతీ విషయంలో పర్ ఫెక్ట్‌గా ఉంటారు&period; ఇంత వరకు నేను వారితో వాదించే విషయం గానీ&comma; అలాంటి ఓ ఘటన గానీ ఎదురు కాలేదు&period; &OpenCurlyQuote;మా ఇంటి బంగారం’లో ప్రతీ ఎమోషన్ ఉంటుంది&period; కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఉంటుంది&period; యాక్షన్&comma; డ్రామా&comma; కామెడీ అన్ని అంశాలుంటాయి&period; జూన్ 19à°¨ మా చిత్రం రాబోతోంది&period; అందరూ చూసి ఎంజాయ్ చేయండి&period; అభిమానులంతా గర్వపడేలా ఈ సినిమా ఉంటుంది’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నందినీ రెడ్డి మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;సమంత గారు దినదినాభివృద్ది చెందుతున్నారు&period; ఒకప్పటి సమంతకి ఇప్పటి సమంతకు ఎంతో తేడా ఉంది&period; ఇప్పుడు ఆమె నెక్ట్స్ లెవెల్లో ఉన్నారు&period; యాక్షన్&comma; కామెడీ&comma; ఎమోషన్ ఇలా ప్రతీ సీన్‌లో సమంత అదరగొట్టేశారు&period; నేను కూడా సమంత అభిమానిగానే మానిటర్ ముందు కూర్చుని చూశా&period; కచ్చితంగా ఈ సినిమా బ్లాస్ట్ అవుతుంది&period; అందరినీ ఆకట్టుకునేలా &OpenCurlyQuote;మా ఇంటి బంగారం’ ఉంటుంది’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>రాజ్ నిడిమోరు మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;మా ఇంటి బంగారం’ అనే పేరులోనే ఎంతో ఎఫెక్షన్&comma; లవ్ ఉంటుంది&period; దాని వెనకాల డార్క్ సైడ్&comma; పొసెసివ్ నెస్ కూడా ఉంటుంది&period; సమంత&comma; నందినీ రెడ్డి మధ్య ఉండే క్లోజ్‌నెస్ అందరికీ తెలిసిందే&period; వారిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది&period; అందుకే నందినీ రెడ్డిని దర్శకురాలిగా తీసుకున్నాం&period;<&sol;p>&NewLine;<p>హిమాంక్ దువ్వూరు మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;మా ఇంటి బంగారం’ ట్రైలర్ చూస్తేనే సమంత యాక్టింగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం అవుతుంది&period; ప్రొడక్షన్‌లో&comma; యాక్టింగ్‌లో సమంతకు వందకు వంద మార్కులు పడతాయి&period; ఈ జర్నీలో మేమంతా ఎంతో సరదాగా&comma; ఎంజాయ్ చేస్తూ ఉన్నాం&period; అందరం కలిసి టీం ఎఫెర్ట్‌తో &OpenCurlyQuote;మా ఇంటి బంగారం’ను రూపొందించాం&period; నందినీ రెడ్డి గారు&comma; సమంత గారి కాంబినేషన్ అందరికీ నచ్చుతుంది&period; జూన్ 19à°¨ మా సినిమాని చూసి ఆడియెన్స్ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>శ్రీముఖి మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;సమంత గారు హీరోయిన్ అని చెప్పడంతోనే కథ వినకుండానే ఓకే చెప్పాను&period; సమంత నిజంగానే ఓ బంగారం&period; ఆమె యాక్షన్ లైవ్‌లో చూడటం ఓ ట్రీట్&period; ఈ చిత్రంలో ఆమె నవ్విస్తారు&comma; ఏడ్పిస్తారు&comma; ఫైట్స్ చేస్తారు&period; నాకు ఈ అవకాశం ఇచ్చిన నందినీ రెడ్డి గారికి థాంక్స్&period; రాజ్ గారితో అసోసియేట్ అవ్వడం ఆనందంగా ఉంది&period; అభిమానులందరి ప్రేమతో ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>శ్రీనివాస్ గవిరెడ్డి మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;ముందుగా నేను దర్శకుడిగా ఓ సినిమా చేశాను&period; &OpenCurlyQuote;శుభం’తో నటుడిగా మారాను&period; ఇప్పట్లో నా ఫోకస్ దర్శకత్వం వైపు అయితే లేదు&period; పూర్తిగా నటన మీదే ఫోకస్ చేస్తున్నాను&period; సమంత గారితో నటించడం ఆనందంగా ఉంది&period; జూన్ 19à°¨ గన్ పవర్&comma; గాజుల పవర్ చూడబోతోన్నారు’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ఈ సినిమాలో దిగంత్&comma; గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్ని పోషించారు&period; శ్రీ ముఖి&comma; గౌతమి&comma; ఆనంద్&comma; లక్ష్మీ&comma; శ్రీనివాస్ గవిరెడ్డి&comma; మంజూష తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

15 ఏళ్ల వయసులో ఐపీఎల్‌ను శాసించిన వైభవ్.

గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.

కొండమల్లేపల్లి–నాంపల్లి ప్రధాన రహదారి దుస్థితిపై ప్రజల ఆగ్రహం.