శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ..

Advertisements

<p>జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ &&num;8211&semi; కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా &&num;8216&semi;బిగ్ బాస్&&num;8217&semi; ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా &OpenCurlyQuote;విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ<&sol;p>&NewLine;<p>ప్రతిష్టాత్మకమైన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో విహారి OTT టీమ్ ప్రత్యేక ప్రివ్యూ విడుదల చేసింది&period; దీంతో తెలుగు డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ట్రావెల్ స్టోరీల రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది&period;<&sol;p>&NewLine;<p>18 ఏళ్లుగా ట్రావెల్ కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న విహారి&comma; ఇప్పుడు పూర్తిస్థాయి గ్లోబల్ ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్‌గా మారుతోంది&period; తెలుగు మీడియాలో ట్రావెల్ షోలలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విహారి&comma; ప్రపంచంలోని పర్యాటక ప్రదేశాలు&comma; సంస్కృతి&comma; సంప్రదాయాలు&comma; రుచులు&comma; ప్రత్యేకతలను ప్రేక్షకులకు చేరవేసింది&period;<&sol;p>&NewLine;<p>ఇప్పటికే టెలివిజన్ ద్వారా ఎన్నో అద్భుతమైన ప్రయాణ కథనాలు అందించిన విహారి&comma; ఇప్పుడు OTT రూపంలో మరింత విస్తృతంగా ప్రేక్షకుల ముందుకు రానుంది&period; తెలుగు భాషలో ట్రావెల్‌కు మాత్రమే అంకితమైన తొలి OTT ప్లాట్‌ఫామ్‌గా విహారి OTT జూన్‌లో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..