ఎల్ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనురాగ్ అధర్వ రాజు దర్శకత్వంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన చిత్రం “లఫూట్ గ్యాంగ్”..

ఎల్ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనురాగ్ అధర్వ రాజు దర్శకత్వంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన చిత్రం "లఫూట్ గ్యాంగ్"

Advertisements

<p>ఎల్ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి నిర్మాతగా అనురాగ్ అధర్వ రాజు రచనా దర్శకత్వంలో వర్ధన్ మయూర్ కొయ్యాడ సినిమాటోగ్రాఫర్ గా ప్రారంభమైన చిత్రం లఫూట్ గ్యాంగ్&period; ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా టి సి ప్రసన్నకుమార్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు&period; వెంకటేష్ అత్తిలి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ కంటైపాలెం&comma; రాంబాబు కుశ రైటర్స్ గా పనిచేస్తున్నారు&period; హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోస్ లో పూజ కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఈ చిత్రం ప్రారంభానికి దర్శకుడు పవన్ సాధినేని&comma; నిర్మాత బివిఎస్ రవి&comma; ప్రముఖ నటులు రాజ్ తరుణ్&comma; ఆకాష్ పూరి&comma; అలీ&comma; రాహుల్ విజయ్&comma; నటి దీప్శిక&comma; అర్చన అయ్యర్&comma; దర్శక నిర్మాత అనిల్ కడియాల తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు&period; ఈ చిత్రానికి నటుడు అలీ గారు క్లాప్ కొట్టగా దర్శకుడు పవన్ సాధినేని కెమెరా స్విచ్ ఆన్ చేశారు&period; నటులు రాజ్ తరుణ్&comma; ఆకాష్ పూరి చేతుల మీదుగా స్క్రిప్ట్ అందించారు&period; రాఖి&comma; రిత్విక్&comma; అభినవ్&comma; నందు&comma; ఆంటోనీ కార్తిక్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటీనటులు కీలకపాత్రలు పోషించుకున్నట్లు చిత్ర బృందం తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>ఈ సందర్భంగా దర్శకుడు అనురాగ్ మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;మా చిత్ర ప్రారంభ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారం&period; 1990ల నాటి రోజులలో జరిగే ఒక మంచి ఎంటర్టైనింగ్ చిత్రం&period; ఇప్పటికీ ఆ టైం పీరియడ్ లో ఎన్నో కథలు వచ్చినప్పటికీ ఈ కథ ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నిర్మాత కొండాపూర్ లక్ష్మికాంత్ రెడ్డి మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;అందరికీ నమస్కారం&period; మా చిత్ర ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చిన అందరికీ థాంక్స్&period; అందరూ మా సినిమాను ఆశీర్వదించవలసినదిగా కోరుకుంటున్నాను&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటి దీప్శిక మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;లఫూఫ్ గ్యాంగ్ చిత్ర బృందానికి&comma; నటీనటులకు ఆల్ ది బెస్ట్&period; ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;ఈ కార్యక్రమానికి వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్న మీడియా వారికి థాంక్స్&period; ఈ చిత్రం నాకు స్పెషల్ గా ఉండబోతుంది&comma; ఎందుకంటే కథ అంత అద్భుతంగా ఉంది&period; ముందు ముందు ఈ చిత్రం నుండి మంచి పాటలతో&comma; అప్డేట్స్ తో అందరిని సర్ప్రైజ్ చేస్తాము&period; ఈ సినిమాతో దర్శకుడు అనురాగ్ పేరు గుర్తుండిపోతుంది&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>డీఓపీ వర్ధన్ &&num;8220&semi;ఈ చిత్ర కథ చాలా బాగుంది&period; థియేటర్ కి వచ్చి అందరూ ఎంజాయ్ చేసే విధంగా ఈ సినిమా ఉంటుంది&period; తప్పకుండా ప్రేక్షకులు ఎంటర్టైన్ అవుతారు&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటుడు రాకీ మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;ఈ కథ విన్నప్పటి నుండి అనురాగ్ గారితో కలిసి ప్రయాణం చేస్తున్నాను&period; ఇప్పటికి ఆ టైన్ జోన్ లో ఎన్నో కథలు వచ్చినప్పటికీ ఈ సినిమా కథ మరింత కొత్తగా ఉంటుంది&period; ఈ చిత్రం కచ్చితంగా అందరినీ ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటుంది&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటుడు అభినవ్ మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;మా చిత్ర ప్రారంభ కార్యక్రమానికి వచ్చి సక్సెస్ చేసినందుకు మీడియా అందరికీ థాంక్స్&period; ఈ సినిమా ద్వారా ప్రేక్షకులు బాగా వినోదం పొందుతారు&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటుడు అంటోనీ కార్తీక్ మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;ఈ సినిమా జాతి రత్నాలు తరహా చిత్రంలా అందరికీ గుర్తుండిపోతుంది&period; కొత్త టాలెంట్ ను ప్రోత్సహిస్తూ వస్తున్న ఈ చిత్రం ఫుల్ ఎంటర్టైనర్ గా నిలుస్తుంది&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటుడు రిత్విక్ మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;ఈ సినిమా పేరు మాస్ గా ఉంటుంది కాని మంచి సినిమా&period; మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలుస్తుంది&period; నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటుడు నందు మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;ఈ సినిమా ఫన్నీ &amp&semi; ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలుస్తుంది&period; ప్రేక్షకులు అందరూ కుటుంబాలతో కలిసికట్టుగా చూసే విధంగా ఉండబోతుంది&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ఎక్స్కుటివ్ నిర్మాత వెంకటేష్ అత్తిలి మాట్లాడుతూ&&num;8230&semi; &&num;8220&semi;అందరికి నమస్కారం&period; మా చిత్ర ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయం పొందేలా చేసిన మీడియా వారికి నా థాంక్స్&period; వచ్చే నెలలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కాబోతుంది&period; సినిమా మంచి విజయం పొందుతుందని ఆశిస్తున్నాను&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>1990ల నాటి ఒక హాస్టల్ లో జరిగే కథగా ఈ చిత్రం తెరకెక్కనుంది&period; అల్లరి చిల్లరిగా ఉండే ఒక యువకుల గ్యాంగ్ హాస్టల్లో ఎలా ఉంటారు&comma; అలాగే వారి హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుంది అనే కథనాలతో ఈ సినిమా ఉండబోతుంది&period; ఈ చిత్రానికి సంబంధించిన నటీనటుల వివరాలు చిత్ర బృందం త్వరలోనే తెలియచేస్తామని తెలిపారు&period; అలాగే సినిమాకు సంబంధించిన షూటింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీడియా ద్వారా తెలియజేస్తామని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ది రెడ్ బ్యాగ్’ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్..

రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మరీ జిల్లాలో సంచలనం రేపిన నలుగురి హత్య కేసు..

పెద్దపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన..