గంటన్నరలోనే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు పూర్తి చేయాలి- సీఎం ఆదేశాలు..

గంటన్నరలోనే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు పూర్తి చేయాలి- సీఎం ఆదేశాలు

Advertisements

<p>రాష్ట్రంలో ఎండలు మండిపోతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది&period;జూన్ 2à°¨ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే రాష్ట్ర అవతరణ ఉత్సవాలను గంటన్నరలోనే పూర్తి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు&period; సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర అవతరణ ఉత్సవాలను ఉదయం 8&period;30 గంటలకే ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు&period;ఈ ఉత్సవాల్లో జాతీయ పతాకావిష్కరణతో పాటు అన్ని రకాల అధికారిక అవతరణ కార్యక్రమాలను నిర్దేశిత సమయానికే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు&period; ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్స్ వేడుకలకు హాజరయ్యే అతిథులకు&comma; ప్రజలకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు&period;<&sol;p>&NewLine;<p>క్షేత్రస్థాయి కార్యకర్తలను తాను 10 రోజులకోసారి కలుస్తానని&period;&period; నెలలో మూడు రోజులు వారి కోసం సమయం కేటాయిస్తానని గాంధీభవన్‌లోఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో చెప్పారు&period; తనతో సహా ఎవరు&period;&period; ఎక్కడికి వెళ్లాలనేది పీసీసీ అధ్యక్షుడు నిర్ణయిస్తారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు&period; ఇన్‌ఛార్జి మంత్రులు ఆయా జిల్లాకు ప్రతి 10 రోజుల్లో ఒకరోజు వెళ్లి&period;&period; పార్టీ కార్యక్రమాల కోసం పూర్తిగా సమయం కేటాయించాలని పిలుపు ఇచ్చారు&period; మంత్రులు&comma; ఎంపీలు&comma; ఎమ్మెల్యేలు&comma; ఎమ్మెల్సీలు&comma; కార్పొరేషన్ల ఛైర్‌పర్సన్లు&comma; సీనియర్‌ నాయకులు వారంలో ఒకరోజు నియోజకవర్గాలకు వెళ్లి కార్యకర్తలను కలవాలన్నారు&period; ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ క్యాడర్‌&period;&period; సోషల్‌ మీడియా వారియర్లుగా మారి&period;&period; పార్టీ కోసం పనిచేశారన్నారు&period; కానీ&comma; ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు జమీందార్లలా తయారయ్యారని&&num;8230&semi; వ్యక్తిగత ప్రచారం చేసుకోవడమే తప్ప&period;&period; పార్టీ&comma; ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయనీయడం లేదన్నారు&period; పార్టీ కోసం సోషల్‌ మీడియా వినియోగంపై ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వాలన్నారు&period;ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం పై పార్టీ నాయకులంతా సమన్వయంతో పనిచేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి&period; 119 అసెంబ్లీ&comma; 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో &OpenCurlyQuote;సర్‌’ పర్యవేక్షణకు ఇన్‌ఛార్జులను నియమించాలన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

దాస‌రి నారాయ‌ణ‌రావు గారు ఓ ఇన్‌స్టిట్యూష‌న్‌.. ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి..

అన్నమయ్య జిల్లా అరవీడులో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ..