మరోసారి మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..

మరోసారి మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Advertisements

<p>మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి &period;10th లో 582 మార్కులు సాధించిన విద్యార్థిని భవిత&period;&period;తన ఆర్ధిక ఇబ్బందులతో స్కూల్ ఫీజు చెల్లించలేక ఇబ్బంది పడుతున్న విషయం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది&period; పాలిసెట్ లో 634 వ ర్యాంక్ సాధించానని&comma; సర్టిఫికెట్ వెరిఫికేషన్ రేపే లాస్ట్ డేట్ అని వీడియోలో విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది&period; ఆ వీడియో చూసిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చలించిపోయారు&period; ఉదయమే తన కార్యాలయ సిబ్బందిని అలెర్ట్ చేసి&comma;&period;&period;విద్యార్థిని వివరాలు ఆరా తీసిన మంత్రి కోమటి రెడ్డి&comma; స్కూల్ ప్రిన్సిపాల్ తో స్వయంగా ఫోన్లో మాట్లాడారు&period; విద్యార్థిని సర్టిఫికెట్స్ తో సహా ఉదయం 10గంటల లోపు మినిస్టర్ క్వార్టర్స్ రావాలని మంత్రి సూచించారు&period; మంత్రి వద్దకు వచ్చిన విద్యార్థిని భవితను&period;&period; దగ్గరికి తీసుకొని ఆప్యాయంగా పలకరించిన మంత్రి&period;&period;భవిష్యత్ లో ఏమవుతావని ఆరా తీశారు&period; అక్కడికక్కడే ప్రిన్సిపాల్ కు స్కూల్ ఫీజు 60వేలు రూపాయలు చెల్లించి&comma;విద్యార్థినికి సర్టిఫికెట్స్ ఇప్పించారు&period; విద్యార్థిని తక్షణ ఖర్చుల నిమిత్తం మరో 20 వేలు రూపాయలను మంత్రి కోమటి రెడ్డి అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు&period; మానవత్వం ఉన్న ప్రతి మనిషి దేవునితో సమానమన్న ఆయన&&num;8230&semi;ఆపదలో ఉన్న వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు&period; ఉన్నత చదువులకు అండగా ఉంటానని విద్యార్థిని భవితకు ధైర్యం చెప్పిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి విద్యార్థిని భవిత కృతజ్ఞతలు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌లో వ్యక్తిగత పర్యటనలో టిఫానీ ట్రంప్‌..

సీబీఎస్‌ఈ రీవాల్యుయేషన్‌ పోర్టల్‌పై సైబర్‌ దాడి..

కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్..