ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూత.

ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూత

Advertisements

<p>భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఓ మధుర స్వరం మూగబోయింది&period; తన గానామృతంతో కోట్లాది మంది సంగీతాభిమానులను అలరించిన ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూశారు&period; ఆరు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సంగీత ప్రస్థానం ఎన్నో అజరామర గీతాలను భారతీయ సినీ సంగీతానికి అందించింది&period; లతా మంగేష్కర్‌కు సమానమైన మాధుర్యంతో &OpenCurlyQuote;మరో లత’గా పేరు తెచ్చుకున్న సుమన్ కళ్యాణ్‌పూర్ మరణం సంగీత ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తింది&period;1937 జనవరి 28à°¨ అప్పటి అవిభక్త భారతదేశంలోని ఢాకాలో జన్మించిన సుమన్ కళ్యాణ్‌పూర్&period;&period;1950లలో సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించారు&period; &OpenCurlyQuote;మంగు’&comma; &OpenCurlyQuote;శుక్రాచి చాందిని’ చిత్రాలతో గాయనిగా అరంగేట్రం చేసిన ఆమె&comma; హిందీ&comma; మరాఠీ&comma; బెంగాలీ&comma; గుజరాతీ తదితర భాషల్లో వందలాది పాటలు ఆలపించి ప్రత్యేక గుర్తింపు సంపాదించారు&period;<br &sol;>&NewLine;ఆమె స్వర మాధుర్యం దిగ్గజ గాయని లతా మంగేష్కర్ను తలపించేదిగా ఉండటంతో అభిమానులు ఆమెను &OpenCurlyQuote;మరో లత’గా అభివర్ణించేవారు&period;<br &sol;>&NewLine;ప్రఖ్యాత గాయకుడు మహమ్మద్ రఫీతో కలిసి ఆమె దాదాపు 140 యుగళ గీతాలు ఆలపించారు&period; ఆరు దశాబ్దాలకు పైగా సాగిన సంగీత ప్రయాణంలో ఆమె చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది&period;సుమన్ కళ్యాణ్‌పూర్ మృతి పట్ల పలువురు రాజకీయ&comma; సినీ&comma; సంగీత ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు&period; ఆమె మరణం భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటని నివాళులర్పించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.