హనుమాన్ 3D ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్.

హనుమాన్ 3D ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

Advertisements

<p>హనుమాన్ 3D లో అద్భుతంగా ఉంది&period; మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తోంది&period; జూన్ 25à°¨ తప్పకుండా అందరూ థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి&colon; హనుమాన్ 3D ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్<&sol;p>&NewLine;<p>హనుమాన్ 3D మీ అందరినీ ఎంతగానో అలరిస్తుందని ఆశిస్తున్నాను&period; మళ్లీ థియేటర్లలో 3Dలో చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను&colon; సూపర్ హీరో తేజ సజ్జ<&sol;p>&NewLine;<p>సూపర్ హీరో తేజ సజ్జ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హనుమాన్&period; ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పై కె&period;నిరంజన్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా 2024లో విడుదలై రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో పాన్ ఇండియా ఘన విజయాన్ని సాధించింది&period; ఈ చిత్రాన్ని జూన్ 25à°¨ 3Dలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు&period; ఈ సందర్భంగా మేకర్స్ 3D ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు&period; సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు&period;<&sol;p>&NewLine;<p>హనుమాన్ 3D ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ&period;&period; ఈ వేడుకకు విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు&period; మా నిర్మాతలు నిరంజన్ రెడ్డి గారు&comma; చైతన్య రెడ్డి గారు చాలా ప్యాషనేట్‌గా తెలుగు ప్రేక్షకులకు కొత్త టెక్నాలజీతో మంచి సినిమా చూపించాలని భావించి హనుమాన్ చిత్రాన్ని నిర్మించారు&period; ఇప్పుడు హనుమాన్ 3D రూపంలో వస్తోంది&period; దయచేసి మీరందరూ జూన్ 25à°¨ థియేటర్లకు వచ్చి సినిమా చూడండి&period; ఈ సినిమాలో చివరి 20 నిమిషాలు నాకు మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంటుంది&period; హనుమంతుడు నా బెస్ట్ ఫ్రెండ్&period; ఆయనను మళ్లీ ప్రత్యక్షంగా చూసిన ఫీలింగ్ ఈ సినిమా ఇస్తుంది&period; అందరూ కలిసి జూన్ 25à°¨ థియేటర్లకు రండి&period; ఈ సినిమాకు పనిచేసిన ప్రశాంత్ వర్మ గారు&comma; తేజ &comma; అందరికీ ఆల్ ది బెస్ట్&period; ఈ సినిమాను కుటుంబ సమేతంగా చూడొచ్చు&period; టీమ్ మొత్తానికి నా శుభాకాంక్షలు&period;<&sol;p>&NewLine;<p>సూపర్ హీరో తేజ సజ్జ మాట్లాడుతూ&period;&period; అందరికీ నమస్కారం&period; నేను కూడా మీతో పాటు ఇప్పుడే మొదటిసారి ఈ 3D ట్రైలర్‌ను చూశాను&period; నిరంజన్ గారు&comma; చైతన్య గారు ఎంతో కష్టపడి దీనిని సిద్ధం చేశారు&period; ఇప్పటివరకు వారు పడిన శ్రమ ఎంత గొప్పదో ఇప్పుడు అర్థమైంది&period; 3D చాలా అద్భుతంగా వచ్చింది&period; ఇది అందరినీ ఎంతగానో అలరిస్తుందని ఆశిస్తున్నాను&period; నేనూ మీలాగే మళ్లీ థియేటర్లలో ఈ సినిమాను 3Dలో చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను&period; ఈ టీమ్‌ను మళ్లీ కలవడం ఒక రీయూనియన్‌లా అనిపించింది&period; ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఇలాంటి సినిమా దొరకదు&period; అలాంటి సినిమాలో నటించే అవకాశం రావడం&comma; ప్రేక్షకుల ప్రేమాభిమానాలు పొందడం నా అదృష్టం&period; సాయి దుర్గ తేజ్ గారు&comma; నిరంజన్ గారి కాంబినేషన్‌లో వస్తున్న సంబరాల ఏటిగట్టు చిత్రానికి ఆల్ ది బెస్ట్&period; ఆ సినిమాపై ఇప్పటికే మంచి క్రేజ్ ఉంది&period; జూన్ 25à°¨ హనుమాన్ 3D విడుదలవుతోంది&period; అందరూ తప్పకుండా థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి&period;&&num;8221&semi;<&sol;p>&NewLine;<p>నిర్మాత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ&period;&period; అందరికీ నమస్కారం&period; మా ఈవెంట్‌కు వచ్చిన సాయి దుర్గ తేజ్ గారికి ధన్యవాదాలు&period; మీరు హనుమాన్ సినిమాను 2Dలో ఎంతగా ఆస్వాదించారో&comma; 3Dలో కూడా అంతే అద్భుతంగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను&period; అందరికీ ధన్యవాదాలు&period;<&sol;p>&NewLine;<p>నిర్మాత చైతన్య రెడ్డి మాట్లాడుతూ&period;&period; అందరికీ నమస్కారం&period; హనుమాన్ చిత్రానికి ప్రేక్షకులు అందించిన అపారమైన ఆదరణకు ప్రతిగా మేమేం చేయగలమని ఆలోచించి&comma; 3Dలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం&period; అత్యాధునిక టెక్నాలజీతో ఈ 3D వెర్షన్‌ను మీ ముందుకు తీసుకొస్తున్నాం&period; ఈరోజు ట్రైలర్‌లో స్వామివారిని 3Dలో చూసిన తర్వాత ఆయన ఆశీస్సులు మాపై ఉన్నాయనే భావన కలిగింది&period; హనుమంతుడు స్వయంగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్లు అనిపించింది&period; ట్రైలర్ చూస్తూ మీరు చేసిన &OpenCurlyQuote;జై శ్రీరామ్’&comma; &OpenCurlyQuote;జై హనుమాన్’ నినాదాలను మేమెప్పటికీ మర్చిపోలేం&period; ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ తరఫున మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాం&period; 3D వెర్షన్ కూడా మీకు గొప్ప అనుభూతిని అందిస్తుంది&period; జూన్ 25à°¨ అందరూ థియేటర్లలో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను&period; హనుమాన్ చిత్రానికి జాతీయ అవార్డు వచ్చిన రోజు నా పుట్టినరోజు కావడం ఎంతో ప్రత్యేకం&period; అలాంటి బహుమతిని నేను ఎప్పుడూ ఊహించలేదు&period; సినిమాను ఆదరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు&period;<&sol;p>&NewLine;<p>3D కిరణ్ మాట్లాడుతూ&period;&period; అందరికీ నమస్కారం&period; దాదాపు 600 మంది టెక్నీషియన్లు మూడు నెలల పాటు నిరంతరంగా శ్రమించి ఈ అద్భుతమైన 3D వెర్షన్‌ను సిద్ధం చేశారు&period; ప్రేక్షకులకు అత్యుత్తమ 3D అనుభూతి అందించాలనే లక్ష్యంతో పనిచేశాం&period; ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత నిరంజన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు&period; హనుమాన్ 3D మీ అందరికీ మరపురాని అనుభూతిని అందిస్తుంది&period;<&sol;p>&NewLine;<p>హీరోయిన్ అమృత అయ్యర్ మాట్లాడుతూ&period;&period; అందరికీ నమస్కారం&period; చాలా రోజుల తర్వాత మీ అందరినీ కలవడం ఆనందంగా ఉంది&period; హనుమాన్ 3D చూసిన తర్వాత మళ్లీ గూస్‌బంప్స్ వచ్చాయి&period; ఈ వెర్షన్‌ను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు&period; ఇది ఒక రీయూనియన్‌లా అనిపిస్తోంది&period; మరోసారి ఈ టీమ్‌ను కలవడం చాలా సంతోషంగా ఉంది&period; జూన్ 25à°¨ మీరు అందరూ హనుమాన్ 3Dను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను&period;<&sol;p>&NewLine;<p>సంగీత దర్శకుడు గౌర హరి మాట్లాడుతూ&period; అందరికీ నమస్కారం&period; నన్ను నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ను ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ వర్మ గారికి&comma; నిర్మాత నిరంజన్ రెడ్డి గారికి&comma; తేజ గారికి ధన్యవాదాలు&period; నేను ఇండస్ట్రీకి వచ్చి తొమ్మిదేళ్లు అవుతోంది&period; హనుమాన్ సినిమాతో నాకు పెద్ద బ్రేక్ వచ్చింది&period; ఈ సినిమా ఇచ్చిన విజయానందాన్ని మాటల్లో చెప్పలేను&period; హనుమాన్ 3D వెర్షన్ కూడా ప్రేక్షకులను అద్భుతంగా అలరించబోతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.