అల్లు అర్జున్‌ ఇవాళ కోర్టుకు వెళ్తారా అన్నదానిపై ఆసక్తి.

అల్లు అర్జున్‌ ఇవాళ కోర్టుకు వెళ్తారా అన్నదానిపై ఆసక్తి

Advertisements

<p>టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్&period;&period;ఇవాళ కోర్టు విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతారా అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది&period; పుష్ప 2 రిలీజ్‌ టైమ్‌లో జరిగిన తొక్కిసలాట కేసుకు సంబంధించి హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌ సమన్లు జారీ చేసింది&period; ఇవాళ వ్యక్తిగతంగా హాజరుకావాలని నోటీసులిచ్చింది&period; ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవుతారా&period;&period;లేదంటే క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది&period;<&sol;p>&NewLine;<p>2024 డిసెంబర్ 4à°¨ పుష్ప 2 ప్రీమియర్స్‌ సమయంలో సంధ్యా థియేటర్‌కు వచ్చిన హీరో అల్లు అర్జున్‌ను చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది&period; ఈ దుర్ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందగా&period;&period; ఆమె ఎనిమిదేళ్ల కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు&period; అప్పటినుంచి ఈ కేసు విచారణ జరుగుతోంది&period; తగిన భద్రతా అనుమతులు లేకుండా కార్యక్రమం నిర్వహించడం&comma; పోలీసుల హెచ్చరికలు పట్టించుకోకపోవడం&comma; సమన్వయ లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని దర్యాప్తులో పోలీసులు నిర్ధారించారు&period; దర్యాప్తు తర్వాత పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీటులో మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చారు&period; ఆ ఛార్జిషీటును పరిశీలించిన నాంపల్లి క్రిమినల్ కోర్టు&comma; ఇవాళ విచారణకు స్వయంగా హాజరు కావాలని అల్లు అర్జున్‌తో పాటు మరో 19 మందికి సమన్లు జారీ చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.