“విజువల్ వండర్‌ లాంటి ‘అగధ’ లో టీజర్‌లో చూపించని ఎన్నో అంశాలు ఉంటాయి”

“విజువల్ వండర్‌ లాంటి ‘అగధ’ లో టీజర్‌లో చూపించని ఎన్నో అంశాలు ఉంటాయి”

Advertisements

<p>ఎం&period; ఎస్&period; రాజు రచన&comma; దర్శకత్వం లో శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు &&num;8216&semi;అగధ&&num;8217&semi; చిత్రాన్ని తెలుగు&comma; తమిళ&comma; కన్నడ&comma; మలయాళం&comma; హిందీ భాషలలో ఏకకాలంలో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు&period; ఈ సినిమాలో కామాక్షి భాస్కర్ల&comma; శ్రవణ్ రెడ్డి&comma; ఉల్కా గుప్తా&comma; జోవికా విజయ్ కుమార్&comma; సిజ్జు &comma; రోషన్&comma; శ్రేయరాణి రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు&period; తాజాగా గురువారం నాడు ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు&period; ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో&period;&period;<&sol;p>&NewLine;<p>ఎం&period; ఎస్&period; రాజు మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;ఫిల్మ్ మేకర్స్‌గా మాకెన్నో కలలుంటాయి&period; నా కలలకు తగ్గట్టుగా నేను ఎన్నో చిత్రాల్ని తీశాను&period; ఇప్పుడు నా డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన &OpenCurlyQuote;అగధ’ని ఈ స్థాయికి తీసుకు వచ్చిన నా సోదరి సమానురాలైన విశాలాక్షి గారికి&comma; à°¡à°¾&period; రాజు గారు&comma; సుబ్బరాజు&comma; ఇంకో మిత్రుడికి థాంక్స్&period; మా టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను&period; నేను నమ్ముకున్న అమ్మవారి ఆశీస్సులతో ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను&period; టెక్నీషియన్ల పనితనం&comma; ఆర్టిస్టుల వర్క్ ఎలా ఉండబోతోందో టీజర్ చూస్తేనే అర్థమై ఉంటుంది&period; విజువల్ వండర్‌గా ఈ సినిమా ఉంటుంది&period; టీజర్‌లో చూపించని ఎన్నో అంశాలు సినిమాలో ఉంటాయి&period; మహాదేవిగా కామాక్షి డెడికేషన్&comma; సిన్సియారిటీకి హ్యాట్సాఫ్&period; ఈ ప్రాజెక్టులో &OpenCurlyQuote;పొలిమేర’ ఫేమ్ అనిల్ గారు ఎంతో సపోర్ట్ చేశారు&period; శ్రవణ్ లేకపోతే ఈ సినిమా లేదు&period; ఈ మూవీతో శ్రవణ్ వేరే రేంజ్‌కి వెళ్తాడు&period; ఉల్కా అద్భుతమైన నటి&period; మంజుల గారి మనవరాలు&comma; వనిత గారి కూతురు జోవిక ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతోన్నారు&period; మంజుల గారి లెగసీని జోవిక కంటిన్యూ చేస్తారు&period; ఎడిటర్ జునైద్&comma; కెమెరామెన్ నాని&comma; చైతన్య&comma; రాజీవ్&comma; విక్కీ&comma; రాజేష్ ఇలా అందరూ ఈ సినిమాకి ప్రాణం పెట్టి పని చేశారు&period; &OpenCurlyQuote;అగధ’ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నిర్మాత కాశీ విశాలాక్షి బలుసు మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;అగధ’ టీజర్ లాంచ్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్&period; మా అన్న ఎం&period;ఎస్&period; రాజు గారి వల్లే సినిమా నిర్మాణంలోకి వచ్చాను&period; ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన రాజు గారికి&comma; సుబ్బరాజు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను&period; మా మూవీ టీజర్‌ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను&period; మా సినిమాని అందరూ చూసి హిట్ చేస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;అగధ’ లాంటి ఓ అద్భుతమైన చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన ఎం&period;ఎస్&period; రాజు గారికి థాంక్స్&period; &OpenCurlyQuote;పొలిమేర’ పోస్టర్ బాగుందని రాజు గారు నాతో చెప్పారు&period; ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన నన్ను పిలిచినప్పుడు ఎంతో సంతోషించాను&period; మహాదేవి పాత్రను నేను పోషించగలను అని నమ్మిన రాజు గారికి థాంక్స్&period; ఈ చిత్రం గురించి మున్ముందు ఇంకా వింటూనే ఉంటారు&period; కొన్ని సినిమాలు మాత్రమే మనతో నిత్యం ఉండిపోతాయి&period; &OpenCurlyQuote;అగధ’ అలాంటి ఓ సినిమానే అవుతుంది&period; మహాదేవి పాత్ర ఎప్పటికీ నాతోనే&comma; నాలోనే ఉండిపోతుంది&period; అదే ఫీలింగ్‌ను ఆడియెన్స్‌ను కూడా ఎక్స్‌పీరియెన్స్ చేస్తారని నమ్ముతున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>శ్రవణ్ రెడ్డి మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;డర్టీ హరి’తొ నన్ను ఎం&period;ఎస్&period;రాజు గారు తెరకు పరిచయం చేశారు&period; మళ్లీ ఆయనతోనే &OpenCurlyQuote;అగధ’ చేయడం ఆనందంగా ఉంది&period; ఆ సినిమాకి&comma; ఈ సినిమాకి ఎంతో తేడా ఉంటుంది&period; రాజు గారితో పని చేయడం వల్ల ఎంతో నేర్చుకున్నాను&period; ఈ మూవీలో ఎన్నో లేయర్స్ ఉంటాయి&period; నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన రాజు గారికి&comma; విశాలాక్షి గారికి థాంక్స్’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ఉల్కా గుప్తా మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;అగధ’లో నాకు అవకాశం ఇచ్చిన రాజు గారికి&comma; విశాలాక్షి గారికి థాంక్స్&period; ఆరేళ్ల వయసు నుంచే యాక్టింగ్‌లోకి వచ్చాను&period; ఇలాంటి ఓ చిత్రంలో&comma; ఇంత మంచి పాత్ర వస్తుందని నేను ఊహించలేదు&period; ఇది నాకు గొప్ప అవకాశం&period; కామాక్షి&comma; శ్రవణ్ ఇలా అందరి నుంచి ఎంతో నేర్చుకున్నాను&period; మా &OpenCurlyQuote;అగధ’ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>జోవికా విజయ్ కుమార్ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;అగధ’తో నేను తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నాను&period; నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎం&period;ఎస్&period; రాజు గారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను&period; ఫస్ట్ లుక్ చూసిన అందరూ మా అమ్మమ్మ మంజుల గారిలా ఉన్నానని ప్రశంసలు కురిపించారు&period; ఈ సినిమా&comma; అందులో నా నటన అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>వనితా విజయ్ కుమార్ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;ఇప్పటికీ నన్ను &OpenCurlyQuote;దేవి’ సినిమాతోనే గుర్తు పడతారు&period; ఈ &OpenCurlyQuote;అగధ’ సినిమాతో జోవికాని రాజు గారు ఇంట్రడ్యూస్ చేయడం ఆనందంగా ఉంది&period; ఓ పర్ఫార్మర్‌గా జోవికాని తెరకు పరిచయం చేయబోతోన్నారు&period; ఈ &OpenCurlyQuote;అగధ’ చిత్రం &OpenCurlyQuote;దేవి’ కంటే పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>&ast; ప్రముఖ జర్నలిస్ట్ నిశాంత్ మాట్లాడుతూ&ast; &period;&period; &OpenCurlyQuote;ఎం&period;ఎస్&period; రాజు చిత్రాలు ఒకప్పుడు పండుగలా ఉండేవి&period; మళ్లీ అలాంటి వాతావరణమే ఈ &OpenCurlyQuote;అగధ’తో రావాలని కోరుకుంటున్నాను&period; ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>&ast; ప్రముఖ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ&ast; &period;&period; &OpenCurlyQuote;ఎం&period;ఎస్&period; రాజు అంటే ఓ బ్రాండ్&period; మేకర్ అనే పదం ఎం&period;ఎస్&period; రాజు గారి నుంచే ప్రారంభమైంది&period; ఒక్క పోస్టర్‌తో అందరినీ ఆకర్షించారు&period; &OpenCurlyQuote;అగధ’ మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>&ast; ప్రముఖ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ&ast; &period;&period; &OpenCurlyQuote;ఎం&period;ఎస్&period; రాజు గారు ఎప్పటికప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతూ ఉంటారు&period; &OpenCurlyQuote;అగధ’ చిత్రీకరణ చూసినప్పుడు నాకు &OpenCurlyQuote;దేవి’ రోజులు గుర్తుకు వచ్చాయి&period; &OpenCurlyQuote;అగధ’ కూడా &OpenCurlyQuote;దేవి’ స్థాయిలో విజయం దక్కాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ప్రముఖ జర్నలిస్ట్ సురేష్ కొండేటి మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;అగధ’ టీజర్ బాగుంది&period; నిర్మాతగా ఎం&period;ఎస్&period; రాజు గారు ఎన్నో హిట్స్ ఇచ్చారు&period; దర్శకుడిగా ఇప్పుడు &OpenCurlyQuote;అగధ’తో మరోసారి హిట్టు కొట్టబోతోన్నారు&period; పోస్టర్&comma; టీజర్ నాకు చాలా నచ్చాయి&period; ఈ &OpenCurlyQuote;అగధ’ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ప్రముఖ జర్నలిస్ట్ టీవీ5 రాంబాబు మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;ఎం&period;ఎస్&period; రాజు అంటే ఓ బ్రాండ్&period; &OpenCurlyQuote;దేవి’ స్థాయిలో &OpenCurlyQuote;అగధ’ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>అంకిత మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;అగధ’ టీజర్ లాంచ్‌కి వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్&period; &OpenCurlyQuote;డర్టీ హరి’&comma; &OpenCurlyQuote;అగధ’లో అవకాశం ఇచ్చిన రాజు గారికి థాంక్స్’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..