‘ది రెడ్ బ్యాగ్’ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో మంత్రి టీజీ భరత్

టీజర్ లాంచ్ ఈవెంట్‌లో మంత్రి టీజీ భరత్

Advertisements

<p>మెమరీ మేకర్స్ బ్యానర్ మీద హరికృష్ణ సోమిశెట్టి నిర్మాణంలో రవి కుమార్ సీరపు తెరకెక్కించిన చిత్రం &OpenCurlyQuote;ది రెడ్ బ్యాగ్’&period; ఈ సినిమాలో కబీర్ సింగ్&comma; ప్రసాద్ బెహరా&comma; రాధ్య&comma; మోనిక&comma; స్నేహా సింగ్&comma; ఆకాంక్ష&comma; ఈషాన్ శంకర్&comma; అవినాష్ బాదల్&comma; భార్గవి&comma; రాశీ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు&period; ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రతీ కంటెంట్ సినిమాపై ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి&period; ఆదివారం నాడు &OpenCurlyQuote;ది రెడ్ బ్యాగ్’ టీజర్‌ను ఏపీ ఇండస్ట్రీస్&comma; కామర్స్&comma; ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ టీజీ భరత్ రిలీజ్ చేశారు&period; ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంఛ్ ఈవెంట్‌లో&period;&period;<&sol;p>&NewLine;<p>మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;ది రెడ్ బ్యాగ్’ టీజర్ అద్భుతంగా ఉంది&period; మా కర్నూలు నుంచి వచ్చిన హరి గారు తీసిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి&period; మా రెడ్ బుక్ గురించి ఇండియా వ్యాప్తంగా తెలుసు&period; అలానే ఈ &OpenCurlyQuote;ది రెడ్ బ్యాగ్’ మూవీ కూడా ఇండియా అంతా సౌండ్ చేయాలి&period; కర్నూలులోనే అత్యధిక భాగంగా షూటింగ్ చేశారు&period; కానీ ఫారిన్‌లో తీసినట్టుగా కనిపిస్తోంది&period; సినిమా టీంకి ఆల్ ది బెస్ట్&period; ఈ చిత్రం మంచి విజయం సాధించి మా హరికి డబ్బులు బాగా రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ప్రముఖ దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;ది రెడ్ బ్యాగ్’ టీజర్ లాంచ్‌కు వచ్చిన టీజీ భరత్ గారికి ధన్యవాదాలు&period; ఇలాంటి వినూత్న చిత్రాలు తప్పకుండా విజయవంతం అవ్వాలి&period; హరి గారు ఈ చిత్రం హిట్ అయితే మరిన్ని కొత్త సినిమాల్ని నిర్మిస్తారు&period; &OpenCurlyQuote;ది రెడ్ బ్యాగ్’ టీజర్ చూసి నేను షాక్ అయ్యాను&period; నెక్ట్స్ లెవెల్లో సినిమా ఉండబోతోందని అర్థమైంది&period; ఈ చిత్రం కచ్చితంగా విజయం అవుతుందనే నమ్మకం ఏర్పడింది&period; ఇదొక ట్రెండ్ సెట్టర్‌గా నిలవాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>దర్శకుడు రవి కుమార్ సీరపు మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;ది రైడ్ బ్యాగ్’ చిత్రం లైఫ్ టైం ఇంపాక్ట్ చూపిస్తుంది&period; ఈ మూవీ చూసిన తరువాత మీరు ఎక్కడ రెడ్ బ్యాగ్‌ని చూసినా మా &OpenCurlyQuote;ది రెడ్ బ్యాగ్’ సినిమా గుర్తుకు వస్తుంది&period; నా పదహారేళ్ల నిరీక్షణ తరువాత ఈ అవకాశం వచ్చింది&period; నాకు ఈ అవకాశం ఇచ్చిన హరి గారికి థాంక్స్&period; మాకోసం ఇక్కడకు వచ్చిన భరత్ గారికి&comma; మాకు సపోర్ట్ చేస్తున్న మీడియాకి థాంక్స్&period; కథ విన్న వెంటనే హరి గారు ఓకే చెప్పేశారు&period; మా సినిమాకి కథే హీరో&period; కర్నూలులో చాలా వరకు రెక్కీ చేశాం&period; దాదాపు షూటింగ్ అంతా అక్కడే చేశాం&period; కంటెంట్ బాగుంటే ఆడియెన్స్ హిట్ చేస్తారు&period; ప్రేక్షకులు పెట్టే డబ్బులకు న్యాయం చేసేలా మా &OpenCurlyQuote;ది రెడ్ బ్యాగ్’ సినిమా ఉంటుంది&period;’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;ది రెడ్ బ్యాగ్’ సినిమాకి సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్&period; మూవీ చాలా బాగా వచ్చింది&period; టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను&period; త్వరలోనే మూవీ రిలీజ్ కాబోతోంది&period; అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>రాధ్య మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;ది రెడ్ బ్యాగ్’ సినిమా విషయంలో హరి గారు&comma; రవి గారు నాకు ఎంతో సపోర్ట్ చేసారు&period; మేం అందరం కలిసి ఎంతో కష్టపడి చిత్రాన్ని ఫినిష్ చేశాం&period; మా టీజర్ అందరికీ నచ్చి ఉంటుందని భావిస్తున్నాం&period; త్వరలోనే మా సినిమా రాబోతోంది&period; అందరూ మా మూవీని చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ఆకాంక్ష మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;ది రెడ్ బ్యాగ్’ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన హరి గారికి&comma; రవి గారికి థాంక్స్&period; టీం అంతా కలిసి ఎంతో కష్టపడి సినిమాని చేశాం&period; అందరి సమిష్టి కృషి వల్లే ఈ స్థాయిలో మూవీ వచ్చింది&period; మా టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను&period; త్వరలోనే మా సినిమా రానుంది&period; అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>మోనిక మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;హరి గారు&comma; రవి గారు లేకపోతే &OpenCurlyQuote;ది రెడ్ బ్యాగ్’ చిత్రం ఇంత బాగా వచ్చేది కాదు&period; మాకు ఈ అవకాశం ఇచ్చిన వారిద్దరికీ థాంక్స్&period; సినిమా బాగా వచ్చింది&period; త్వరలోనే మా మూవీ రిలీజ్ కాబోతోంది&period; అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>డైరెక్టర్ అహిషోర్ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;హరి నాకు మంచి స్నేహితుడు&period; &OpenCurlyQuote;ది రెడ్ బ్యాగ్’ సినిమా సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేశాడు&period; టీజర్ బాగుంది&period; చిత్రయూనిట్‌కి ఆల్ ది బెస్ట్&period; ఈ మూవీ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటుడు ప్రసాద్ బెహరా మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;ది రెడ్ బ్యాగ్’ చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన దర్శక&comma; నిర్మాతలకు థాంక్స్&period; ఇందులో నాది&comma; కబీర్ సింగ్ ట్రాక్ బాగుంటుంది&period; ఓ బ్యాగ్ చుట్టూ తిరిగే కథ మాత్రమే కాదు&period;&period; ఎన్నో భావోద్వేగాలతో సినిమా నిండి ఉంటుంది&period; ఈ మూవీ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>లిరిక్ రైటర్ తిరుపతి మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;ది రెడ్ బ్యాగ్’ చిత్రంలో నేను రెండు పాటలు రాశాను&period; టీజర్ బాగుంది&period; నాకు ఈ అవకాశం ఇచ్చిన హరి గారికి&comma; రవి గారికి థాంక్స్&period; ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>రైటర్ హరి ప్రసాద్ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;ది రెడ్ బ్యాగ్’ సినిమాలో మంచి కథ ఉంటుంది&period; నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత హరి గారికి థాంక్స్&period; ఈ మూవీ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.