‘రాజా ది రాజా’ జూలై 17న మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్.

రుత్విక్, విశాఖ ధిమాన్ 'రాజా ది రాజా' జూలై 17న మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్

Advertisements

<p>యూత్‌ఫుల్ ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన &OpenCurlyQuote;రాజా ది రాజా’ చిత్రం మూవీ లవర్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేస్తోంది&period; రుత్విక్&comma; విశాఖ ధీమన్ జంటగా నటిస్తున్న ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు అనిల్ బోయిడపు దర్శకత్వం వహిస్తున్నారు&period; వృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె&period; నిహారికా దాసరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా&comma; కె&period; శ్రీలతా రెడ్డి సమర్పిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>తాజాగా చిత్ర బృందం ఈ సినిమాను జూలై 17à°¨ విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది&period; ప్రముఖ నిర్మాణ&comma; పంపిణీ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ముందుకు రావడం విశేషం&period; దీంతో సినిమా మరింత గ్రాండ్ గా ప్రేక్షకులను చేరుకునే అవకాశం లభించనుంది&period;<&sol;p>&NewLine;<p>రిలీజ్ డేట్ పోస్టర్‌లో హీరో&comma; హీరోయిన్‌à°² మధ్య కెమిస్ట్రీతో పాటు వారి సరదా ప్రయాణాన్ని హైలైట్ చేశారు&period; కలర్ ఫుల్ విజువల్స్&comma; ఆకట్టుకునే డిజైన్ చిత్రంలోని రొమాంటిక్ మూడ్‌ను ప్రజెంట్ చేస్తోంది&period; రుత్విక్&comma; విశాఖ ధీమన్ ఉత్సాహంగా&comma; ఎనర్జీతో కనిపిస్తున్నారు&period; వీరిద్దరి కెమిస్ట్రీ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా మారింది&period;<&sol;p>&NewLine;<p>ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నారు&period; ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది&period; రవికిరణ్ బోయిడపు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా&comma; విజయ్ కుమార్ పసుపులేటి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఈ చిత్రంలో సాయికుమార్&comma; డాక్టర్ నరేష్ విజయకృష్ణ&comma; అవసరాల శ్రీనివాస్&comma; విష్ణు ఓయి&comma; పార్వతీశం&comma; రాజశ్రీ నాయర్&comma; రోహిణి&comma; బద్రం&comma; మైమ్ మధు&comma; ఆనంద్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ వంటి ప్రముఖ పంపిణీ సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేయడం ట్రేడ్ వర్గాల్లో సినిమాపై పెరుగుతున్న నమ్మకాన్ని సూచిస్తోంది&period; విడుదల తేదీ ఖరారవడంతో పాటు ప్రమోషన్స్ కూడా వేగం పుంజుకున్నాయి&period; చిత్ర బృందం ప్రచారం ముమ్మరం చేయడానికి సిద్ధంగా ఉంది&period;<&sol;p>&NewLine;<p>&OpenCurlyQuote;రాజా ది రాజా’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే రిఫ్రెషింగ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులని అలరించనుంది&period;<&sol;p>&NewLine;<p>తారాగణం&colon; రుత్విక్&comma; విశాఖ ధీమాన్&comma; సాయి కుమార్&comma; à°¡à°¾&period; నరేష్ విజయ కృష్ణ&comma; అవసరాల శ్రీనివాస్&comma; విష్ణు ఓయి&comma; పార్వతీశం&comma; రాజశ్రీ నాయర్&comma; రోహిణి&comma; బద్రం&comma; మైమ్ మధు&comma; ఆనంద్<&sol;p>&NewLine;

Advertisements

Related posts

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.

ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.

నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .