ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి చేతుల మీదుగా “హ్రీం” మూవీ టీజర్ లాంఛ్.

దిగ్ధర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి చేతుల మీదుగా "హ్రీం" మూవీ టీజర్ లాంఛ్

Advertisements

<p>పవన్ తాతా&comma; చమింద వర్మ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా &&num;8220&semi;హ్రీం&&num;8221&semi;&period; ఈ చిత్రంలో తనికెళ్ల భరణి&comma; రాజీవ్ కనకాల&comma; బెనర్జీ&comma; భద్రమ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు&period; ఈ చిత్రాన్ని శ్రీమతి సుజాత మల్లాల సమర్పణలో శివ మల్లాల నిర్మిస్తున్నారు&period; హారర్&comma; మిస్టికల్ థ్రిల్లర్ స్టోరీతో దర్శకుడు రాజేష్ రావూరి రూపొందిస్తున్నారు&period; ఈ రోజు &&num;8220&semi;హ్రీం&&num;8221&semi; సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు&period; దిగ్ధర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి&comma; ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి చేతుల మీదుగా ఈ చిత్ర టీజర్ విడుదల చేశారు&period; ఈ కార్యక్రమంలో<&sol;p>&NewLine;<p>ప్రొడ్యూసర్ అచ్చిరెడ్డి మాట్లాడుతూ &&num;8211&semi; హ్రీం మూవీ టీజర్ చాలా బాగుంది&period; నిర్మాతగా శివ మల్లాల ప్యాషన్ తెలుస్తోంది&period; ఆయన ప్రొడ్యూసర్ గా మంచి పేరు తెచ్చుకుని మరిన్ని పెద్ద చిత్రాలు నిర్మించాలి&period; హీరోయిన్ చమింద వర్మకు ఈ సినిమాతో పేరు రావాలి&period; అలాగే హీరో పవన్ కు కూడా ఆల్ ది బెస్ట్&period; రాజీవ్ కనకాల హీరో కావాల్సినవాడు&period; క్యారెక్టర్ యాక్టర్ గా ఇప్పుడు ఇండస్ట్రీకి మోస్ట్ వాంటెడ్ గా మారాడు&period; తనికెళ్ల భరణి గారు కూడా ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ చేశారు&period; ఇలాంటి అనుభవజ్ఞులైన నటులు ఈ సినిమాలో మనల్ని భయపెడుతూ ఎంటర్ టైన్ చేయబోతున్నారు&period; డైరెక్టర్ రాజేష్ రావూరి హ్రీం చిత్రంతో విజయాన్ని అందుకోవాలి&period; ఈ సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ &&num;8211&semi; హ్రీం అనే మంచి చిత్రాన్ని శివ మల్లాల నిర్మించడం సంతోషంగా ఉంది&period; టీజర్ ఆకట్టుకునేలా ఉంది&period; ఈ సినిమాకు పేరు హ్రీం అయినా క్రీమ్ లా అనిపిస్తోంది&period; హీరోయిన్ చమింద వర్మ చాలా బాగా పర్ ఫార్మ్ చేసింది&period; రాజీవ్ కనకాల&comma; బెనర్జీ&comma; తనికెళ్ల భరణి&period;&period;ఇలా కాస్టింగ్ అంతా బాగున్నారు&period; ఈ సినిమా త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు&period; ఎప్పుడు వచ్చినా ఈ మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ &&num;8211&semi; చిత్ర నిర్మాణం అంటే భయపడుతుంటాం&period; కానీ మా శివ మాత్రం ప్రొడక్షన్ లో నష్టపోడనే ధైర్యం&comma; నమ్మకం నాకు ఉన్నాయి&period; ఎందుకంటే అతనికి ఆ పరిజ్ఞానం&comma; లౌక్యం ఉంది&period; ఈ సినిమాతో వచ్చిన డబ్బులతో మరిన్ని సినిమాలు నిర్మించే అవకాశం శివకు కలగాలని కోరుకుంటున్నా&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ రాజ్ పవన్ మాట్లాడుతూ &&num;8211&semi; ఈ సినిమాకు అన్నీ తానై మా శివ గారు ముందుండి నడిపించారు&period; నేను వీఎఫ్ఎక్స్ చేయడానికి ఈ టీమ్ లో జాయిన్ అయినా చివరకు మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ బాధ్యతలు నాకే అప్పగించారు&period; శివ గారు నాపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేశానని భావిస్తున్నా&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>మ్యూజిక్ డైరెక్టర్ మార్కస్ మాట్లాడుతూ &&num;8211&semi; ఈ సినిమాకు ఒక జానర్ అనుకుని ఫిక్స్ అయి ఆ కాన్సెప్ట్ మీద మ్యూజిక్ చేసుకుంటూ వెళ్లాం&period; మధుర శ్రీధర్ రెడ్డిగారు శివగారికి నన్ను పరిచయం చేశారు&period; అలా ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చాను&period; నాపై శివ గారు చాలా నమ్మకం పెట్టుకుని అవకాశం ఇచ్చారు&period; ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా&period; హ్రీం సినిమా మ్యూజిక్ మీ అందరినీ ఆకట్టుకుంటుందనే ఆశిస్తున్నా&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటుడు రాజశేఖర్ &lpar;శుభోదయం సుబ్బారావు&rpar; మాట్లాడుతూ &&num;8211&semi; కొరటాల శివగారు శుభోదయం సుబ్బారావు పాత్రతో నాకు గుర్తింపు దక్కేలా చేశారు&period; ఇప్పుడు ఈ శివ గారు నాకు హ్రీం చిత్రంలో మంచి ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు&period; ఈ క్యారెక్టర్ కూడా నాకు పేరు తెస్తుందని నమ్ముతున్నాను&period; కోర్ట్ మూవీ తర్వాత శివ గారు నన్ను ఇంటర్వ్యూ చేశారు&period; ఆ టైమ్ లోనే తన సినిమాలో ఒక లెంగ్తీ రోల్ ఇస్తానని చెప్పారు&period; అన్నట్లుగానే ఒక రోజు పిలిచి ఫలానా డేట్స్ లో షూటింగ్ అని అన్నారు&period; ఈ సినిమాలో నేను కీ రోల్ చేశాను&period; సినిమాలో నా పర్ ఫార్మెన్స్ మీ అందరికీ నచ్చుతుంది&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>డైరెక్టర్ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ &&num;8211&semi; శివ మల్లాల నాకు మంచి మిత్రులు&period; ఆయన సినిమాకు గెస్ట్ గా రావడానికి రెడీగా ఉంటాను&period; శివకు అన్ని క్రాఫ్టుల మీద అవగాహన ఉంది&period; సినిమాకు కావాల్సింది తనే రాసి చూపించగలడు&period; హ్రీం సినిమా టీమ్ చాలా ప్రతిభావంతంగా వర్క్ చేశారు&period; ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>డైరెక్టర్ రాజేష్ రావూరి మాట్లాడుతూ &&num;8211&semi; నేను కొత్త డైరెక్టర్ అయినా ఈ సినిమాలో నటించిన చాలా మంది సీనియర్ నటులు నాకు కోపరేట్ చేశారు&period; బాగా మూవీ చేయమనే ఎంకరేజ్ మెంట్ ఇచ్చారు&period; నాకు డైరెక్షన్ అవకాశం ఇచ్చిన శివ మల్లాల గారికి థ్యాంక్స్&period; ఆయన ప్రొడ్యూసర్ గా సక్సెస్ అయితే నాలాంటి కొత్తవాళ్లు మరికొందరికి అవకాశం ఇస్తారు&period; మా హీరో హీరోయిన్స్ పవన్&comma; చమింద బాగా పర్ ఫార్మ్ చేశారు&period; మా టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరూ ప్యాషనేట్ గా వర్క్ చేశారు&period; ఈ సినిమాకు మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా&period;అన్నారు&period;<&sol;p>&NewLine;<p>యాక్టర్ బెనర్జీ మాట్లాడుతూ &&num;8211&semi; శివ నాకు మంచి మిత్రుడు&period; ఆయన ఈ సినిమా చేస్తున్నాడని తెలిసినప్పుడు నేనూ నటిస్తానని అన్నాను&period; ఈ సినిమా షూటింగ్ చాలా సరదాగా సాగింది&period; కెమెరామెన్&comma; డైరెక్టర్ రాజేష్&comma; ప్రొడ్యూసర్ శివ మంచి కోఆర్డినేషన్ తో సినిమా చేశారు&period; ఏ సమస్య వచ్చినా వీళ్లంతా ఒక్కటిగా సాల్వ్ చేసుకునేవాళ్లు&period; ఈ చిత్రంలో నాకు హీరో పవన్&comma; హీరోయిన్ చమిందతో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి&period; సినిమా బాగా వచ్చింది&period; మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నా&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>యాక్టర్ రాజీవ్ కనకాల మాట్లాడుతూ &&num;8211&semi; శివ ఈ సినిమాకు ఏ మంత్రం నేర్చుకున్నాడో గానీ తనకు కావాల్సిన ఆర్టిస్టులు&comma; టెక్నీషియన్స్ అందరినీ మూవీలోకి తీసుకొచ్చాడు&period; నేను ఈ మూవీ ఓపెనింగ్ కు గెస్ట్ గా వచ్చాను&period; ఆ తర్వాత మూవీ కాస్టింగ్ లో ఒకరిగా మారిపోయాను&period; ఈ సినిమాలో నా క్యారెక్టర్ డిఫరెంట్ గా చాలా బాగుంటుంది&period; మూవీలో మిస్టిక్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి&period; డైరెక్టర్ రాజేష్ తనకు ఏం కావాలో ఆ పర్ ఫార్మెన్స్ మా దగ్గర నుంచి తీసుకున్నాడు&period; ఈ సినిమా రిలీజ్ అయ్యాక పవన్&comma; చమింద వర్మకు మంచి పేరొస్తుంది&period; వాళ్లు ఛాలెంజ్ గా తీసుకుని నటించారు&period; ఈ చిత్రానికి మ్యూజిక్ హైలైట్ గా నిలుస్తుంది&period; హ్రీం టైటిల్ ప్రేక్షకుల్లోకి బాగా వెళ్లి&comma; థియేటర్స్ కు వారిని రప్పిస్తుంది&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>హీరోయిన్ చమింద వర్మ మాట్లాడుతూ &&num;8211&semi; హ్రీం చిత్రంతో నన్ను టాలీవుడ్ కు పరిచయం చేస్తున్న ప్రొడ్యూసర్ శివ గారికి థ్యాంక్స్&period; నన్ను నాకంటే ఎక్కువగా నమ్మిన వ్యక్తం శివ గారు&period; హ్రీం సినిమా టీజర్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి&period; మా డీవోపీ&comma; మ్యూజిక్ డైరెక్టర్&comma; వీఎఫ్ఎక్స్ పవన్ మా మూవీకి బ్యాక్ బోన్ లా నిలిచారు&period; టీజర్ లో బీజీఎం అదిరిపోయింది&period; మా డైరెక్టర్ రాజేష్ చాలా క్లారిటీగా మాతో వర్క్ చేయించుకున్నారు&period; హీరో పవన్ ఛాలెంజింగ్ రోల్ చేశారు&period; ఇదొక యూనిక్ కాన్సెప్ట్ ఫిలిం&period; ప్రేక్షకులు సపోర్ట్ చేస్తేనే ఇలాంటి కొత్త తరహా చిత్రాలు మరిన్ని తెరపైకి వస్తాయి&period; మీరు మా హ్రీం సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నా&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>హీరో పవన్ తాతా మాట్లాడుతూ &&num;8211&semi; శివ గారు ఒక తండ్రిలా నా బాగోగులు చూసుకున్నారు&period; సినిమా పరంగానే కాదు పర్సనల్ గా కూడా పవన్ కు ఇది చేస్తే బాగుంటుంది అని ఆలోచించేవారు&period; అలాంటి ప్రొడ్యూసర్ దొరకడం నా అదృష్టం&period; నేను కొన్ని షార్ట్ ఫిలింస్ చేశాను&period; అవి చూసి డైరెక్టర్ రాజేష్ నాకు ఈ కథ చెప్పారు&period; ఇందులో లవ్&comma; ఎమోషన్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి&period; పర్ ఫార్మెన్స్ కు మంచి స్కోప్ ఉన్న కథ ఇది&period; ఈ చిత్రంలో చాలా మంది సీనియర్ యాక్టర్స్ నటించారు&period; వారితో కలిసి నటించడం వల్ల నా యాక్టింగ్ స్కిల్స్ మెరుగయ్యాయి&period; హీరోయిన్ చమింద వర్మతో స్క్రీన్ షేర్ చేసుకోవడం హ్యాపీగా ఉంది&period; మా టెక్నికల్ టీమ్ అంతా స్ట్రాంగ్ గా ఉన్నారు&period; వారు ఈ సినిమాకు ఇచ్చిన ఔట్ పుట్ త్వరలో స్క్రీన్ మీద మీరంతా చూస్తారు&period; హ్రీం సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నాం&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ప్రొడ్యూసర్ శివ మల్లాల మాట్లాడుతూ &&num;8211&semi; దాదాపు 25 ఏళ్లుగా జర్నలిజం కెరీర్ కొనసాగిస్తున్నాను&period; ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మీ ముందుకు వస్తున్నాను&period; ఈ మొత్తం జర్నీలో నాకు మీడియా ఫ్రెండ్స్&comma; ఫ్యామిలీ ఫ్రెండ్స్&comma; ఫ్యామిలీ మెంబర్స్&comma; తండ్రి లాంటి ప్రభు గారు&period;&period;వీళ్లంతా నాకు సపోర్ట్ గా నిలిచి ప్రోత్సహించారు&period; నాకు అవకాశాలు వెతుక్కుంటూ రాలేదు&period; నేనే అవకాశాలు వెతుక్కుంటూ వెళ్లాను&period; అవకాశం వచ్చినప్పుడు ధైర్యంగా అడుగేశాను&period; నేను కిందపడినా ఎంత లోతుకు పడతాను అని ఆలోచించే రిస్క్ చేశాను&period; క్రిటిక్ గా రివ్యూలు చెప్పేప్పుడు కూడా ఇండస్ట్రీ మనది అనే ఆలోచించాను&period; నెగిటివ్ చెప్పడం ఈజీ&period; కానీ ఆ మూవీ కోసం టీమ్ ఎంత కష్టపడతారో నాకు తెలుసు&period; సినిమా అంటే సమష్టి కృషి&period; మనం ప్యాషనేట్ గా ఉంటే సినిమాకు వచ్చే ఏ అడ్డంకి అయినా దాటడం సులువే&period; ఈ సినిమా నిర్మించే క్రమంలో నాకు మా టీమ్ అంతా ఎంతో సపోర్ట్ చేశారు&period; ప్రొడ్యూసర్ గా ఎంకరేజ్ చేశారు&period; డైరెక్టర్ రాజేష్ కర్ణపిశాచి అనే కథ చెప్పాడు&period; ఆ కథ విన్నప్పుడు అందులోని కోర్ పాయింట్ నాకు బాగా నచ్చింది&period; ఈ కథ గురించి నా ఫ్రెండ్స్ శ్రీనివాస్&comma; సతీష్&comma; శైలజ గారికి చెప్పాను&period; వాళ్లు కూడా ఈ కథ విని క్యూరియస్ గా ఫీలయ్యారు&period; ఇందాక స్క్రీన్ మీద ప్లే చేసిన 2 నిమిషాల వీడియో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు కారణం&period; డైరెక్టర్ రాజేష్&comma; డీవోపీ అరవింద్ 5 నిమిషాల డెమో షూట్ చేసుకుని వచ్చారు&period; ఆ డెమోను చెన్నైలో ఉండే నా స్నేహితుడైన సత్య సినిమా ప్రొడ్యూసర్ కు పంపాను&period; ఆయన చూసి ఈ డెమోకు ఎంత ఖర్చయ్యింది అన్నారు&period; రూపాయి కూడా ఖర్చు కాలేదు అని చెబితే సర్ ప్రైజ్ అయ్యాడు&period; ఇలాంటి టీమ్ బడ్జెట్ లో మంచి సినిమా చేయగలరు అని అప్రిషియేట్ చేశాడు&period; మా డైరెక్టర్&comma; డీవోపీ గెరిల్లా టైప్ లో షూట్ చేసి మంచి ఔట్ పుట్ ఇస్తామని చెప్పడంతో నేను ఈ ప్రాజెక్ట్ ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చాను&period; రాజీవ్ కనకాల&comma; బెనర్జీ గారు&comma; భద్రమ్&period;&period;ఇలా చాలా మంది సపోర్ట్ చేయడం వల్లే కాంపాక్ట్ బడ్జెట్ లో ఈ సినిమా చేయగలిగాం&period; వీళ్లంతా దాదాపు 150 కిలోమీటర్లు జర్నీ చేసి మా మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు&period; వరంగల్ దగ్గర పెద పెండ్యాల అనే ఊరిలో షూటింగ్ చేశాం&period; ఆ ఊరి ప్రజలు కూడా చాలా సహకరించారు&period; ఇదంతా నేను కాబట్టి అయ్యింది&comma; వేరే ప్రొడ్యూసర్ అయ్యింటే చాలా ఖర్చయ్యేది&period; సినిమాలో 20 నిమిషాల గ్రాఫిక్స్ ఉన్నాయంటే అర్థం చేసుకోండి&period; హీరోయిన్ చమింద వర్మ దుబాయ్ నుంచి వచ్చి మా సినిమా కోసం ఏమాత్రం రెమ్యునరేషన్ ఆశించకుండా నటించింది&period; ఆమె ఈ సినిమాలో ఎంతో తపనతో యాక్ట్ చేసింది&period; ఆమెకు ఆమె మదర్ శైలజ గారికి థ్యాంక్స్&period; పవన్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు&period; మన మీడియా నుంచి వచ్చిన పర్సన్ పవన్&period; అతను మన జర్నలిస్ట్స్ అసోసియేషన్ లో మెంబర్&period; ఇకపై యాక్టర్ గా అతని జర్నీ బాగుండాలని కోరుకుంటున్నా&period; అన్నారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.