‘వరల్డ్ ఆఫ్ మర్మదేశం’ నుంచి ‘వీరభద్రుని రహస్యం’.. జీ5లో జూన్ 26 నుంచి స్ట్రీమింగ్.

‘వరల్డ్ ఆఫ్ మర్మదేశం’ నుంచి ‘వీరభద్రుని రహస్యం’.. జీ5లో జూన్ 26 నుంచి స్ట్రీమింగ్

Advertisements

<p>తెలుగు టాప్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌ ZEE5 ప్రేక్షకుల ముందుకు ఒక థ్రిల్లింగ్ మిస్టరీ కథను తీసుకురాబోతోంది&period; అదే &OpenCurlyQuote;à°®‌ర్మ‌దేశం అనే ప్ర‌పంచం నుంచి &OpenCurlyQuote;వీరభద్రుని రహస్యం’&period; ఇది జూన్ 26 నుంచి జీ5లో ప్రీమియర్ కానుంది&period; 1990ల్లో టెలివిజ‌న్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ఈ క‌ల్ట్ మిస్ట‌రీ సిరీస్ à°®‌ళ్లీ ప్రేక్ష‌కుల ముందుకు à°µ‌స్తుంది&period; అలాగే తెలుగు ఐఎండీబీ à°¹‌య్య‌స్ట్ రేటింగ్ సాధించి అంద‌à°°à°¿ దృష్టిని ఆక‌ర్షించింది&period; రహస్యాలతో నిండిన వీరభద్రపురం అనే గ్రామ నేపథ్యంలో సాగే ఈ సిరీస్‌లో&period;&period; నమ్మకం ఆజ్ఞలను విధించే శక్తిగా మారి&period;&period;భయం ప్రతి రోజూ అక్కడి ప్రజల జీవనాన్ని ప్రభావితం చేస్తుంది&period; దేవుడిపై ఉన్న గాఢ విశ్వాసం నీడలో దాగి ఉన్న ఎన్నో రహస్యాలు ఈ కథలో వెలుగులోకి రాబోతున్నాయి&period;<&sol;p>&NewLine;<p>కథ విషయానికి వస్తే&period;&period; తరతరాలుగా వీరభద్రపురం గ్రామ ప్రజలు తమ గ్రామ దైవం వీరభద్ర స్వామి అండలో జీవిస్తుంటారు&period; గ్రామాన్ని కాపాడే ఆ దేవుడు&period;&period; అదే గ్రామంలో ఎవరైనా తప్పు చేస్తే ఆయన శిక్షిస్తాడని అండ‌రూ గాఢంగా నమ్ముతుంటారు&period; ఆ ఆలయంలోని పవిత్ర గంట మోగినప్పుడల్లా&period;&period;ఆలయ పరిసరాల్లో ఓ మృతదేహం కనిపిస్తుంది&period; గడ్డల గుట్టగా శపించబడిన కొండపై మృతదేహాలు క‌నిపిస్తుంటాయి&period; ఈ మరణాలను గ్రామస్తులు దైవ న్యాయంగా భావిస్తుంటారు&period; అయితే వాటి వెనుక నిజం ఏమిటో అని మాత్రం ప్రశ్నించడానికి ఎప్పుడూ ధైర్యం చేయరు&period; à°¤‌à°°‌à°¤‌రాలు వారంద‌రూ పాటిస్తున్న సాంప్ర‌దాయం వారిని స్వామికి విధేయులుగా ఉంటూ మౌనంగా కొన‌సాగేలా చేస్తుంది&period; దీంతో వారు à°¬‌à°²‌వంతంగా&comma; à°¦‌శాబ్దాలుగా అక్క‌à°¡à°¿ ప్ర‌జ‌లు ఆ సాంప్ర‌దాయాన్ని పాటిస్తుంటారు&period;<&sol;p>&NewLine;<p>మూఢనమ్మకాలతో నిండిన వింత ప్ర‌పంచ‌లాంటి వీర‌à°­‌ద్ర‌పురం అనే ప్ర‌పంచంలోకి సిటీ నుంచి ధైర్యమైన&comma; విష‌యాన్ని తార్కికంగా ఆలోచించే యువతి వెన్నెల &lpar; అన్నీ &rpar; అడుగుపెడుతుంది&period; ఆమె à°µ‌చ్చిన à°¸‌à°®‌యంలో గ్రామంలో ఓ యువ గ్రామస్తుడు దారుణంగా హత్యకు గుర‌వుతాడు&period; అయితే అక్క‌à°¡à°¿ ప్ర‌జ‌లు దాన్ని దైవ శిక్షగా చెబుతారు&period; కానీ వెన్నెల మాత్రం వారి అంధ విశ్వాసాన్నిఒప్పుకోదు&period; నిజాన్ని వెలికితీయాలనే ఆమె సంకల్పం గ్రామాన్ని కుదిపేస్తుంది&comma; శతాబ్దాలుగా ఉన్న నమ్మకాల్ని సవాలు చేస్తుంది&comma; గతాన్ని దాచిపెట్టాలని చూసే à°¶‌క్తివంతులైన వ్య‌క్తుల‌తో ఆమె పోరాటాన్ని ప్రారంభిస్తుంది&period;<&sol;p>&NewLine;<p>వెన్నెల లోతుగా అన్వేష‌à°£ చేసుకుంటూ వెళ్లే కొద్దీ&period;&period; గ్రామంలోని à°°‌à°¹‌స్యాలు ఒక్కొక్క‌టిగా à°¬‌à°¯‌ట‌à°ª‌డుతుంటాయి&period; భక్తి పేరుతో దాగి ఉన్న దోపిడీ&comma; వ్యవస్థీకృత నేరాలు&comma; తరతరాల భయాల వెనుక దాచిన చీకటి గతం బయటపడుతుంది&period; 1970à°² కాలానికి వెళ్లి ఈ ఘటనల మూలాలను అన్వేషించ‌టం ద్వారా ఈ గ్రామాన్ని నడిపిస్తున్న కథలు ఎలా శక్తి&comma; ఆశ&comma; మాయాజాలంతో రూపుదిద్దుకున్నాయో సిరీస్ నెమ్మదిగా బయటపెడుతుంది&period; ఇది విశ్వాసం&comma; తర్కం మధ్య జరిగే గట్టిపోరు&period; ప్రతి సమాధానం కొత్త ప్రశ్నలను లేవనెత్తుతుంది&comma; ప్రతి నిజం బయటపడే కొద్ది ఎవ‌రూ ఊహించ‌ని వాస్తవాలు à°¬‌à°¯‌ట‌కు రాబోతున్నాయ‌నే ఉత్కంఠ‌à°¤ పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p>భీమగాని శ్రీ వర్ధన్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్‌లో వెన్నెల పాత్రలో అన్నీ&comma; యోగానందంగా రఘు కుంచె&comma; కార్తికేయగా రఘు&comma; అభినవ్‌గా ఎస్‌ఐ రవి&comma; à°¡à°¾&period; నందగా కమల్ తూము&comma; సింహవల్లిగా శిరీష‌&comma; నాంచారిగా అనురాధ&comma; గురునాధన్‌గా బాలచంద్ర&comma; బ్రహ్మంగా కల్కి&comma; యంగ్ కార్తికేయగా హార్విన్ రెడ్డి క‌నిపించ‌నున్నారు&period; క్రియేటివ్ టీమ్ విష‌యానికి à°µ‌స్తే సినిమాటోగ్రఫీకి సుభాష్&comma; సంగీత దర్శకుడిగా సుధా శ్రీనివాస్&comma; ఎడిటర్‌గా రాగం సత్య నితీష్&comma; స్క్రీన్‌ప్లే రచయితగా రుద్రరాజు చాణక్య వర్మ&comma; సంభాషణల రచయితగా అంజన్ మేగోటి పనిచేశారు&period;<&sol;p>&NewLine;<p>మొత్తం 60 ఎపిసోడ్‌లతో రూపొందిన &OpenCurlyQuote;వీరభద్రుని రహస్యం’ ఒక లాంగ్-ఫార్మ్ మిస్టరీగా క్రమంగా రహస్యాలు&period;&period;ట్విస్టులను బయటపెడుతూ ముందుకు సాగుతుంది&period; ఈ సిరీస్ జూన్ 26à°¨ రెండు ఎపిసోడ్‌లతో ప్రారంభమై à°¤‌ర్వాత‌ ప్రతి వారం కొత్త ఎపిసోడ్స్ యాడ్ అవుతాయి&period; దీంతో సస్పెన్స్&comma; ఉత్కంఠ&comma; అనూహ్య మలుపులతో నిండిన ఈ కథలో ప్రేక్షకులు à°®‌రింత‌గా లీన‌à°®‌వుతార‌à°¨‌టంలో సందేహం లేదు&period;<&sol;p>&NewLine;<p>&OpenCurlyQuote;à°®‌ర్మ‌దేశం ప్ర‌పంచం నుంచి వీర‌à°­‌ద్రుని à°°‌à°¹‌స్యం’ సిరీస్‌తో జీ5 తెలుగు ప్రేక్షకులకు దగ్గరగా ఉండే&comma; ఆకట్టుకునే కథలను అందించాలనే నిబ‌ద్ద‌à°¤‌ను కొన‌సాగిస్తున్న‌ట్లు స్ప‌ష్ట‌à°®‌వుతోంది&period; మిస్టరీ&comma; జానపదం&comma; సస్పెన్స్&comma; ఎమోష‌à°¨‌ల్ డ్రామాను ప్రత్యేకమైన తెలుగు నేపథ్యంతో కలిపిన ఈ సిరీస్&comma; పురాణం&period;&period;వాస్తవం మధ్య ఉండే à°¸‌న్న‌టి గీత‌ మరింత మసకబారేలా చేసే ఒక గాఢమైన అనుభూతిని ప్రేక్షకులకు అందించబోతోంది&period;<&sol;p>&NewLine;<p>&OpenCurlyQuote;à°µ‌à°°‌ల్డ్ ఆఫ్ à°®‌ర్మ‌దేశం నుంచి వీర‌à°­‌ద్రుని à°°‌à°¹‌స్యం’ సిరీస్ ఈ జీ5లో ప్ర‌త్యేకంగా స్ట్రీమింగ్‌కానుంది&period;<&sol;p>&NewLine;<p>&OpenCurlyQuote;వరల్డ్ ఆఫ్ మర్మదేశం’ నుంచి &OpenCurlyQuote;వీరభద్రుని రహస్యం’&period;&period; జీ5లో జూన్ 26 నుంచి స్ట్రీమింగ్<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.