గగన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ‘జంగా’ నుంచి స్పెషల్ పోస్టర్ విడుదల.

గగన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ‘జంగా’ నుంచి స్పెషల్ పోస్టర్ విడుదల

Advertisements

<p>ఆర్‌కె ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద శ్రీమతి వనిత కిలారీ సమర్పణలో రమ్య కిలారి&comma; జయచంద్ర నాయుడు కిలారీ నిర్మిస్తున్న చిత్రం &OpenCurlyQuote;జంగా’&period; త్రిగుణ్&comma; వరలక్ష్మీ శరత్ కుమార్&comma; గగన్ బాబు ప్రధాన పాత్రల్లో రాబోతోన్న ఈ మూవీకి కెవిన్ గడ్డం కథ&comma; స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు&period; త్రిగుణ్ పుట్టిన రోజు సందర్భంగా రీసెంట్‌గా వదిలిన మోషన్ పోస్టర్&comma; ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది&period; తాజాగా గగన్ బాబు బర్త్ డే సందర్భంగా స్పెషల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేశారు&period;<&sol;p>&NewLine;<p>ఈ చిత్రంలో గగన్ బాబు పోలీస్ ఆఫీసర్‌గా పవరు ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు&period; సీఐ రోహిత్‌గా గగన్ బాబు &OpenCurlyQuote;జంగా’లో అందరినీ అలరించబోతోన్నారు&period; సీరియల్ లుక్‌తో కనిపిస్తున్న గగన్ బాబు&period;&period; ఈ సినిమాలో ఇంటెన్స్ రోల్‌ను పోషిస్తున్నట్టుగా తెలుస్తోంది&period; ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చివరి దశలో ఉంది&period; మున్ముందు మరిన్ని అప్డేట్‌లతో అందరినీ మెప్పించనున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఈ సినిమాకి కృష్ణ సౌరభ్ సంగీతాన్ని అందిస్తుండగా&period;&period; వెంకట్ సి&period; దిలీప్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు&period; ప్రసాద్ వర్మ&comma; ప్రేమ్ రాజ్ మాటలు రాయగా&period;&period; కాసర్ల శ్యాం&comma; పూర్ణాచారి&comma; కళ్యాణ్ చక్రవర్తి పాటల్ని రాస్తున్నారు&period; ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.

ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.

నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .