పలు భారతీయ భాషల్లోకి ‘ఎల్‌జీబీటీ: ఏ లీగల్ బ్యాటిల్.

Advertisements

<p>గ్రాడియంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌తో చేతులు కలిపిన శ్రావ్య ఫిల్మ్స్<&sol;p>&NewLine;<p>ఉత్తమ చిత్రాల అవార్డు గ్రహీత&comma; సామాజిక అంశాలపై తనదైన ముద్ర వేసిన దర్శకుడు పి&period; సునీల్ కుమార్ రెడ్డి తెరకెక్కించిన &OpenCurlyQuote;ఎల్‌జీబీటీ&colon; ఏ లీగల్ బ్యాటిల్’ చిత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా మరింత విస్తృత ప్రేక్షకాదరణ పొందేందుకు సిద్ధమవుతోంది&period;<&sol;p>&NewLine;<p>జూన్ 19à°¨ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో దేశవ్యాప్తంగా విడుదలైన ఈ తెలుగు చిత్రం ప్రేక్షకులు&comma; విమర్శకులు&comma; ఎల్‌జీబీటీ కమ్యూనిటీ నుంచి విశేష ప్రశంసలు అందుకుంది&period; ప్రస్తుతం విజయవంతంగా రెండో వారంలో ప్రదర్శితమవుతున్న ఈ చిత్రాన్ని పలు భారతీయ భాషల్లో డబ్ చేసి విడుదల చేయాలని గ్రాడియంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్ ముందుకు వచ్చింది&period;<&sol;p>&NewLine;<p>ఈ సందర్భంగా గ్రాడియంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ విమల్ రాజ్ మాథుర్ మాట్లాడుతూ…<&sol;p>&NewLine;<p>&OpenCurlyDoubleQuote;సమాజానికి అవసరమైన సందేశాన్ని అందించే చిత్రంతో శ్రావ్య ఫిల్మ్స్‌తో భాగస్వామ్యం కావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది&period; ఎల్‌జీబీటీ&colon; ఏ లీగల్ బ్యాటిల్ ప్రాంతీయ చిత్రంగా కాకుండా దేశవ్యాప్తంగా&comma; అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునే శక్తి కలిగిన సినిమా అని మేము విశ్వసిస్తున్నాం&period;”<&sol;p>&NewLine;<p>ఈ భాగస్వామ్యానికి ప్రముఖ వ్యాపారవేత్త&comma; టీపీఎల్ ఛైర్మన్ రాజేష్ అగర్వాల్ విశేష కృషి చేశారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…<&sol;p>&NewLine;<p>&OpenCurlyDoubleQuote;మంచి సినిమాలకు సరైన వేదిక దొరికితే అవి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను చేరుకోగలవు&period; పి&period; సునీల్ కుమార్ రెడ్డి గారి సృజనాత్మక దృష్టి&comma; గ్రాడియంటే ఇన్ఫోటైన్‌మెంట్ మార్కెటింగ్ సామర్థ్యం కలిస్తే ఈ సినిమా మరింత విశాలమైన ప్రేక్షకులకు చేరుతుంది&period; ఈ భాగస్వామ్యం భవిష్యత్తులో మరిన్ని విలువైన&comma; సామాజిక బాధ్యత కలిగిన చిత్రాలకు మార్గం సుగమం చేస్తుందని నమ్ముతున్నాను&period;”<&sol;p>&NewLine;<p>మీడియా కన్సల్టెంట్ సందీప్ జైన్ మాట్లాడుతూ…<&sol;p>&NewLine;<p>&OpenCurlyDoubleQuote;ఎల్‌జీబీటీ&colon; ఏ లీగల్ బ్యాటిల్ ఒక ప్రాంతీయ కథ మాత్రమే కాదు&period; భారత ఉపఖండ సమాజంలో నిశ్శబ్దంగా మిగిలిపోయిన అనేక జీవితాల కథ ఇది&period; ఇలాంటి నిజాయితీతో కూడిన చిత్రాలు భాషల సరిహద్దులు దాటి ప్రపంచ ప్రేక్షకులను కూడా ఆలోచింపజేసే శక్తిని కలిగి ఉంటాయి&period;”<&sol;p>&NewLine;<p>ఈ సందర్భంగా శ్రావ్య ఫిల్మ్స్ మేనేజింగ్ డైరెక్టర్ పి&period; సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…<&sol;p>&NewLine;<p>&OpenCurlyDoubleQuote;గ్రాడియంటే ఇన్ఫోటైన్‌మెంట్ లాంటి ప్రముఖ సంస్థతో కలిసి పనిచేసే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉంది&period; వారి అనుభవం&comma; మార్కెటింగ్ నెట్‌వర్క్ ఈ చిత్రాన్ని మరింత విస్తృత స్థాయికి తీసుకెళ్తుందని నమ్ముతున్నాను&period;”<&sol;p>&NewLine;<p>ఆయన ఇంకా మాట్లాడుతూ…<&sol;p>&NewLine;<p>&OpenCurlyDoubleQuote;నిజాయితీగా చెప్పిన కథలకు భాషా&comma; భౌగోళిక సరిహద్దులు ఉండవు&period; మంచి కథ ఎక్కడైనా ప్రేక్షకుల మనసును తాకుతుంది&period; ఈ భాగస్వామ్యం మా రెండు సంస్థల మధ్య దీర్ఘకాలిక అనుబంధానికి నాంది కావాలని&comma; భవిష్యత్తులో మరిన్ని అర్థవంతమైన&comma; ప్రపంచ స్థాయి చిత్రాలను కలిసి నిర్మించే అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను&period;”<&sol;p>&NewLine;<p>త్వరలోనే పలు భారతీయ భాషల్లో డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభం కానుండగా&comma; &OpenCurlyQuote;ఎల్‌జీబీటీ&colon; ఏ లీగల్ బ్యాటిల్’ దేశవ్యాప్తంగా మరింత మంది ప్రేక్షకులను చేరుకునేందుకు సిద్ధమవుతోంది&period; సామాజిక స్పృహ కలిగిన ఈ చిత్రాన్ని భారతదేశంతో పాటు ప్రపంచ ప్రేక్షకులకు చేరవేయాలనే లక్ష్యంతో శ్రావ్య ఫిల్మ్స్ – గ్రాడియంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్ భాగస్వామ్యం కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది&period;<&sol;p>&NewLine;<p>ఈ చిత్రంలో తారాగణం &semi; ఎల్ బి శ్రీరామ్ &comma; ఎస్తర్ నోరోన్హా &comma; రాజు ఖేర్&comma; ఆనంద చక్రపాణి &comma; ప్రీతి నిగమ్ &comma; విష్ణు తేజ &comma; హిమ రాథోడ్&comma; సనా ఖాన్ &comma; లైలా ఓరుగంటి చంద్రముఖి తదితరులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.