ఇట్స్ లైఫ్ బ్రో” ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన ప్రామిసింగ్‌ హీరో నితిన్‌.

Advertisements

<p>కేఎం &lpar;కృష్ణమోహన్‌&rpar;&comma; పూజా సుందర్‌ శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం &&num;8216&semi;ఇట్స్ లైఫ్‌ బ్రో&&num;8217&semi;&period; కేఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సోమశేఖర్‌ రెడ్డి దర్శకత్వంలో కృష్ణ మోహన్‌ సల్లగుండ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తన్నారు&period; ఎమోషనల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ప్రామిసింగ్‌ హీరో నితిన్‌ విడుదల చేశారు&period; దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ &&num;8221&semi; వైవిధ్యమైన కథ&comma; కథనాలతో ఎమోషనల్‌ లవ్‌స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం అందరి హృదయాలకు హత్తుకునే విధంగా ఉంటుంది&period; నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ భావోద్వేగ ప్రేమకథ అందరికి తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది&&num;8217&semi; అన్నారు&period;<br &sol;>&NewLine;కృష్ణమోహన్‌&comma; పూజా సుందర్‌ శెట్టి&comma; రాజీవ్‌ కనకాల&comma; చమ్మక్‌ చంద్ర&comma; అంబటి శ్రీనివాస్‌&comma; దేవి ప్రసాద్‌&comma; కిరీటి&comma; త్రిశూల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ&comma; స్క్రీన్‌ఫ్లే&colon; ఇ&period;రాజయ్య&period; డీఓపీ&colon; చైతన్య&comma; సంగీతం&colon; సాహిత్య సాగర్‌&comma; ఎడిటర్‌&colon; సత్య గిద్దుటూరి<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.