“దీవాన” సినిమాకు 1+1 టికెట్ ఆఫర్ అనౌన్స్ చేసిన హీరో శ్రీవిష్ణు.

"దీవాన" సినిమాకు 1+1 టికెట్ ఆఫర్ అనౌన్స్ చేసిన హీరో శ్రీవిష్ణు

Advertisements

<p>ఒకవేళ మీకు &&num;8220&semi;దీవాన&&num;8221&semi; నచ్చకపోతే తర్వాత నా సినిమా వచ్చినప్పుడు మీకు వేస్ట్ అయిన టైమ్ వడ్డీతో ఇచ్చేస్తానంటూ ప్రకటన<&sol;p>&NewLine;<p>శనివారం ఏపీ తెలంగాణలో ప్రతి ఊర్లో &&num;8220&semi;దీవాన&&num;8221&semi; ఫస్ట్ 25 టికెట్స్ కొనేవారికి మరొక టికెట్ ఫ్రీ&period; సినిమా నచ్చితే మరొకరిని థియేటర్స్ కు తీసుకెళ్లండి&comma; లేదా సోషల్ మీడియా పోస్ట్ పెట్టండి &&num;8211&semi; థ్యాంక్యూ మీట్ లో హీరో శ్రీవిష్ణు<&sol;p>&NewLine;<p>యంగ్ టాలెంటెడ్ హీరో హర్షిత్ రెడ్డి నటించిన కొత్త సినిమా &&num;8220&semi;దీవాన&&num;8221&semi;&period; ఈ చిత్రాన్ని అర్హ మీడియా&comma; వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని&comma; శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు&period; ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై&comma; దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయయ్యారు&period; ఇటీవల గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన &&num;8220&semi;దీవాన&&num;8221&semi; సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది&period; ఈ నేపథ్యంలో చిత్ర థ్యాంక్యూ మీట్ ను హీరో శ్రీ విష్ణు ముఖ్య అతిథిగా హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు&period; ఈ కార్యక్రమంలో<&sol;p>&NewLine;<p>నటి సింధు మాట్లాడుతూ &&num;8211&semi; మా పేరెంట్స్ &&num;8220&semi;దీవాన&&num;8221&semi; సినిమా చూసి ఎమోషనల్ అయ్యారు&period; మా మదర్ కన్నీళ్లు పెట్టుకుంది&period; మా పేరెంట్స్ లాగానే మిగతా ప్రేక్షకులంతా మా మూవీకి బాగా రిలేట్ అవుతున్నారు&period; ఈ సినిమాలో పార్ట్ కావడం హ్యాపీగా ఉంది&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటుడు నర్సింగ్ వాడేకర్ మాట్లాడుతూ &&num;8211&semi; మంచి మూవీస్ ఎక్కడున్నా వచ్చి సపోర్ట్ చేసే శ్రీవిష్ణు గారికి థ్యాంక్స్&period; మాది చిన్న సినిమా కాదు పది పెద్ద సినిమాలను కొట్టే సినిమా&period; ఈ సినిమాలో ఫ్రెండ్స్ గా నటించిన మేమంతా నిజంగానే మంచి స్నేహితులం అయ్యాం&period; ఈ సినిమాకు వెళ్లి చూడండి&period; నచ్చకపోతే నేను మళ్లీ సినిమాల్లో నటించను&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటుడు టోనీ మాట్లాడుతూ &&num;8211&semi; చిన్న సినిమాలను ప్రమోట్ చేయడంలో మెగాస్టార్ శ్రీవిష్ణు అన్న&period; ఆయన బ్రోచేవారెవరురా సినిమాలో నేను నటించాను&period; ఆయన ఈ రోజు మా మూవీ థ్యాంక్యూ మీట్ కు రావడం హ్యాపీగా ఉంది&period; సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ మాది&period; మమ్మల్ని మా అమ్మ ఎంతో కష్టపడి పెంచింది&period; ఇప్పటికే కష్టపడుతోంది&period; అమ్మకు త్వరలోనే మా &&num;8220&semi;దీవాన&&num;8221&semi; సినిమా చూపించాలని అనుకుంటున్నా&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటుడు కె కె మాట్లాడుతూ &&num;8211&semi; మా &&num;8220&semi;దీవాన&&num;8221&semi; సినిమా మీ అందరి సపోర్ట్ తో ఒక మైలేజ్ కు వచ్చి పికప్ అందుకుంది&period; అందుకే ఎలాంటి హార్డ్ ఫీలింగ్స్ లేకుండా హ్యాపీగా థ్యాంక్యూ మీట్ చేస్తున్నాం&period; ఈ మూవీలో చెప్పినట్లు మీరు జీవితంలో ఏం సాధించినా&comma; ఏ స్థాయిలో ఉన్నా తల్లిదండ్రులను సంతోషంగా ఉంచండి&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ప్రొడక్షన్ డిజైనర్ ఝాన్సీ గోల మాట్లాడుతూ &&num;8211&semi; డైరెక్టర్ శ్రీకాంత్ గారు ఎంతో క్లారిటీగా ఈ సబ్జెక్ట్ నాకు చెప్పారు&period; ఆయన చెప్పిన డీటెయిలింగ్ వల్ల మూవీకి ప్రొడక్షన్ చేయడం సులువైంది&period; వీలైనంత నాచురల్ గా ఉండేలా ప్రొడక్షన్ డిజైన్ చేశాం&period; ఈ రోజు మా మూవీకి ఇంతమంచి విజయం దక్కడం సంతోషంగా ఉంది&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>కాస్ట్యూమ్ డిజైనర్ మానస మాట్లాడుతూ &&num;8211&semi; కాస్ట్యూమ్ డిజైనింగ్ లో భాగంగా వెళ్లే షాపింగ్ కు హీరో హర్షిత్&comma; డైరెక్టర్ శ్రీకాంత్&comma; యాక్టర్ టోనీ&period;&period;ఇలా మేమంతా వెళ్లేవాళ్లం&period; 100 పర్సెంట్ తనకు నచ్చేలా కాస్ట్యూమ్స్ డిజైన్ చేయించారు డైరెక్టర్ శ్రీకాంత్ గారు&period; తనకున్న స్పష్టత వల్లే సినిమాలోని అన్ని క్రాఫ్ట్స్ ఇంత పర్పెక్ట్ గా కుదిరాయి&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>డీవోపీ వంశీ పచ్చిపులుసు మాట్లాడుతూ &&num;8211&semi; నేను క్షణం లాంటి చిన్న సినిమా చేశాను&comma; మేజర్ లాంటి పెద్ద సినిమా చేశాను&period; మేజర్ మూవీలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథ ఎలా నన్ను కదిలించిందో&comma; ఈ సినిమాలో మనలో ఒకడైన మున్నా పాత్ర కూడా అలాగే ఇన్స్ పైర్ చేసింది&period; చిన్న&comma; పెద్ద సినిమా అని కాదు ఇది మంచి సినిమా&period; మీ ఆడిటోరియం లాగే థియేటర్స్ కూడా ఫుల్ అవుతున్నాయి&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మహేశ్ మాట్లాడుతూ &&num;8211&semi; ప్రతి ఒక్కరి సపోర్ట్ తో మా &&num;8220&semi;దీవాన&&num;8221&semi; సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది&period; ఇంకా చూడని వారుంటే తప్పకుండా చూడండి&period; మీరు ఇప్పుడు లైఫ్ లో ఏ స్పేస్ లో ఉన్నా&comma; మీరు మీ స్కూల్&comma; కాలేజ్ రోజుల్ని మా మూవీ గుర్తుచేస్తుంది&period; అప్పుడు మీరు అనుభవించిన భావోద్వేగాలను మరోసారి ఫీల్ అయ్యేలా చేస్తుంది&period; అవన్నీ రీకాల్ చేసుకుని మీరు లైఫ్ లో ఇంకా బెటర్ గా ఉండేలా మారుస్తుంది&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ఎడిటర్ హృషికేశ్ పాస్పల్ మాట్లాడుతూ &&num;8211&semi; &&num;8220&semi;దీవాన&&num;8221&semi; సినిమా చూసి మా పేరెంట్స్ చాలా గర్వంగా ఫీలవుతున్నారు&period; అందుకు డైరెక్టర్ శ్రీకాంత్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా&period; ప్రొడ్యూసర్ వాసు గారి వల్లే ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చాను&period; ఈ మూవీ చేస్తున్న క్రమంలో వారితో ఒక సోదరుడి లాంటి అనుబంధం ఏర్పడింది&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>మ్యూజిక్ డైరెక్టర్ ఈశ్వర్ చంద్ మాట్లాడుతూ &&num;8211&semi; &&num;8220&semi;దీవాన&&num;8221&semi; సినిమా రిలీజైనప్పటి నుంచి నేను రోజూ థియేటర్స్ కు వెళ్తున్నాను&comma; మూవీ చూస్తున్నాను&period; థియేటర్స్ లో ప్రేక్షకులు మూవీని ఎంజాయ్ చేయడం గమనిస్తున్నాను&period; మా టీమ్ అందరికీ మంచి కెరీర్ ఇచ్చే సినిమా ఇది&period; డైరెక్టర్ శ్రీకాంత్ ఈ చిత్రంతో తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు&period; ప్రొడ్యూసర్ వాసు&comma; శ్రీదేవి పెద్ద ప్రొడ్యూసర్స్ గా స్థిరపడతారు&period; ఈ వీకెండ్ లో మా సినిమా చూడండి&period; ఈ ఫీల్ మీకు కనీసం పదేళ్లు గుర్తుంటుంది&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>లిరిసిస్ట్ అలరాజు మాట్లాడుతూ &&num;8211&semi; మా &&num;8220&semi;దీవాన&&num;8221&semi; సినిమాలో ఒక కొడుకు కోసం ఒక తల్లి పడే ఆరాటం ఉంటుంది&comma; ఒక కొడుకు కోసం ఒక తండ్రి చేసే పోరాటం ఉంటుంది&period; ఒక స్నేహితుడి కోసం మిత్రులు పడే ఉబలాటం ఉంటుంది&period; తను ప్రేమించిన అమ్మాయి కోసం ఒక కుర్రాడు చేసే యుద్ధం ఉంటుంది&period; తప్పకుండా మా సినిమా చూడండి&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటుడు రఘు కారుమంచి మాట్లాడుతూ &&num;8211&semi; ఈ సినిమాకు ఇంకా హీరో కూడా సెలెక్ట్ కాకముందే ఈ సినిమాలో రామ్ సింగ్ క్యారెక్టర్ మీరే చేస్తున్నారు అన్నాడు డైరెక్టర్ శ్రీకాంత్&period; నటుడిగా పాతికేళ్ల కెరీర్ నాది&comma; 300 చిత్రాల్లో నటించాను&period; నాకు సురేందర్ రెడ్డి&comma; వినాయక్ గారు నటుడిగా జన్మనిచ్చారు&period; ఇప్పుడు ఇన్నేళ్ల కెరీర్ చూశాక శ్రీకాంత్ నటుడిగా నాలో కొత్త కోణాన్ని తెరపై ఆవిష్కరించాడు&period; నా రియల్ లైఫ్ లో నేను మున్నానే&period; అంతే అల్లరిగా ఉండేవాడిని&period; నా లైఫ్ చూసే ఈ సినిమా చేశారా అనిపిస్తుంటుంది&period; దీవాన ఒక బ్యూటిఫుల్ ఫిలిం మీరు తప్పకుండా థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తారు&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>డైరెక్టర్ శ్రీకాంత్ సంగిశెట్టి మాట్లాడుతూ &&num;8211&semi; సినిమానే జీవితం అనుకున్నా&period; దీవాన సినిమా అవకాశం కల్పించడం ద్వారా నాకు జీవితాన్ని ఇచ్చారు ప్రొడ్యూసర్స్ వాసు&comma; శ్రీదేవి&period; దీవాన మూవీని బ్యాడ్ చేసేందుకు చాలామంది ప్రయత్నించారు&period; ఆ టైమ్ లో నాకు ఏమీ కాని మీడియా మిత్రులు సపోర్ట్ గా నిలిచారు&period; మా సినిమా కథను పేపర్ మీద నేను రాస్తే&comma; స్క్రీన్ మీద రాసినట్లు తెరకెక్కించింది మా డీవోపీ వంశీ&period; సలీం అనార్కలి లవ్ కంటే నాకు నా దీవాన ఎక్కువ&period; ఈ సినిమాను చంపాలని ఎంత చూసినా లేస్తూనే ఉంటుంది&period; థియేటర్స్ కు వెళ్లి చూడండి ఐదు రోజుల్లో ఐదుసార్లు చూశామని చెబుతున్న వాళ్లున్నారు&period; ఈ సినిమాను మీ పిల్లల్ని పక్కన పెట్టుకుని బిగ్ స్క్రీన్ లో చూడండి&period; మీరు చిన్న టీవీలో మా మూవీ చూడటం నాకు ఇష్టం లేదు&period; స్మాల్ బడ్జెట్ మూవీ బిగ్ స్క్రీన్ మీద ఇంత బ్యూటిపుల్ ఎక్సిపీరియన్స్ ఇస్తుందంటే అందుకు నా రైటింగ్ లోని శక్తి కారణం&period; మా కాస్టింగ్ కారణం&period; వంద కోట్ల బడ్జెట్ సినిమాలో కూడా మా మూవీలోని షాట్స్ ఉండవు&period; ఏ భాషలో రాని సినిమా ఇది&period; మీరంతా బిగ్ స్క్రీన్ లో మూవీ చూస్తేనే నాకు ఆనందం&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ప్రొడ్యూసర్ శ్రీదేవి కార్యంపూడి మాట్లాడుతూ &&num;8211&semi; మా సినిమా థ్యాంక్యూ మీట్ కు అతిథిగా వచ్చిన శ్రీవిష్ణు గారికి కృతజ్ఞతలు చెబుతున్నాం&period; మూవీలో నరేష్ గారి క్యారెక్టర్ హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది&period; జర్నలిస్ట్ ప్రేమ గారు సింగీతం&comma; మా ఇంటి బంగారం&comma; దీవాన మూవీ పోస్టర్స్ నాకు పంపుతూ ఈ మూడు చిత్రాలు లేడీ ప్రొడ్యూసర్స్ చేసినవి&comma; ఇలాంటి మంచి చిత్రాలు చూస్తే మనసు నిండిపోతుంది అని ప్రశంసించారు&period; మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రేమ గారికి థ్యాంక్స్ చెబుతున్నా&period; మా మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో చెప్పాను&period; మా మున్నా&comma; అమ్ము మిమ్మల్ని నవ్విస్తారు&comma; ఏడిపిస్తారు&comma; వారితో ప్రేమలో పడేలా చేస్తారు అని&period; ఈ రోజు థియేటర్స్ లో సినిమా చూస్తున్న ఆడియెన్స్ అదే ఫీల్ అవుతున్నారు&period; ఇటీవల కాలంలో మా సినిమాకు వచ్చినన్ని రీల్స్ మరే మూవీకి రాలేదు&period; ఆడియెన్స్ వాళ్లకు వాళ్లు రియాక్ట్ అయి రీల్స్ చేస్తున్నారు&period; నేను వాసు ప్రొడ్యూసర్స్ అవుదామని అనుకున్నప్పుడు మొదటి నుంచి ఎంకరేజ్ చేస్తూ వచ్చిన వ్యక్తి అరవింద్ గారు&period; ఆయన మాకోసం ఉన్నారనే ధైర్యమే మమ్మల్ని ముందుకు నడిపిస్తోంది&period; ప్రొడ్యూసర్ విద్య అక్కకు కూడా థ్యాంక్స్&period; మేము చాలా మంచి సినిమా చేశాం&period; ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా చేశాం&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ప్రొడ్యూసర్ వాసుదేవ్ కొప్పినేని మాట్లాడుతూ &&num;8211&semi; మా దీవాన మూవీకి కథే హీరో&period; ఈ బ్యూటిఫుల్ కథకు మా టెక్నికల్ టీమ్ అందరూ స్క్రీన్ మీద లైఫ్ తీసుకొచ్చారు&period; మాకు అరవింద్ గారు&comma; విద్య అక్క ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేము&period; ఇప్పట్లో దీవాన సినిమా ఓటీటీలోకి రావడం లేదు&period; ఈ చిత్రాన్ని మీరు థియేటర్స్ లోనే ఎంజాయ్ చేయాలి&period; ఒక పెళ్లి చూపులు&comma; ఒక కేరాఫ్ కంచెరపాలెం లాగ ఎప్పుడో ఒకసారి వచ్చే చిత్రమిది&period; మీకు రెండున్నర గంటలు బ్యూటిఫుల్ ఎక్సిపీరియన్స్ ఇచ్చే సినిమా దీవాన&period; సినిమా అనేది అందుబాటు ధరల్లో ఉండాలనేది మా కోరిక&period; అందుకే సింగిల్ స్క్రీన్స్ లో వంద రూపాయలు&comma; అన్ని పీవీఆర్ స్క్రీన్స్ లో 105 రూపాయలకే టికెట్ ప్రైస్ పెట్టాం&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>హీరో హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ &&num;8211&semi; దీవాన సినిమా ఒక మిరాకిల్ బేబి లాంటిది&period; మా సినిమాకు స్టార్ పవర్ లేదు&period; అంతా కొత్త వాళ్లమే చేశాం&period; కొత్త వాళ్లం చేసిన మా సినిమా ఫస్ట్ వీక్ తర్వాత కూడా థియేటర్స్ లో 70 పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉందంటే అదే మాకు నిజమైన సక్సెస్ గా భావిస్తున్నాం&period; నేను హీరోగా చేసిన ఫస్ట్ మూవీ ప్రొడ్యూస్ చేసింది సమంత గారు&period; ఆమె సినిమాతో పాటు మా దీవాన మూవీ రిలీజ్ అవుతుందంటే ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాలేదు&period; అలాంటి సూపర్ హిట్ సినిమాతో పాటు మా సినిమా కూడా సక్సెస్ పుల్ గా రన్ అవుతుందంటే అదీ మా విజయమే అనుకుంటున్నాం&period; ప్రేక్షకులు మా సినిమాలోని ప్రతి క్యారెక్టర్ ను గుర్తుపెట్టుకుంటున్నారు&comma; ఓన్ చేసుకుంటున్నారు&period; అది కూడా మా విజయమే&period; 19న రిలీజ్ అని మేము చాలా ప్రమోట్ చేశాం&period; ఒక రోజు ఆలస్యంగా రిలీజ్ అయ్యింది&period; అయినా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు అంటే అదీ మా విజయమే&period; సినిమా చూసిన ఆడియెన్స్ మరికొందరికి మూవీ చూడమని చెబుతున్నారు&period; ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది&comma; ట్విస్ట్ బాగుందని అంతా చెప్పుకున్నా&comma; వారు ఎక్కడా ఆ ట్విస్ట్ ను బయటపెట్టలేదు&period; అలా మా సినిమాను ప్రేక్షకులే కాపాడుతున్నారు&period; మా మూవీ సక్సెస్ విషయంలో మేము పూర్తి సంతృప్తితో ఉన్నాం&period; థియేటర్స్ కు ఫ్యామిలీని అనుమతించడం లేదని కొందరు నాకు చెబుతుంటే బాధగా అనిపిస్తోంది&period; దీవాన ఒక అరుదైన మూవీ&period; థియేటర్స్ లో చూడండి బాగా ఎంజాయ్ చేస్తారు&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటుడు వీకే నరేష్ మాట్లాడుతూ &&num;8211&semi; ఈ వేదిక మీద మాట్లాడిన ప్రతి ఒక్క టీమ్ మెంబర్ తమ జెన్యూన్ ఎమోషన్ తో స్పందించారు&period; ఇలాంటి హానెస్ట్ మూవీస్ రావాలి&period; నిజాయితీతో చేసిన ప్రేమ కథ కాబట్టే దీవాన విజయం సాధించింది&period; ఈ సినిమా టీమ్ అంతా గొప్ప స్థాయికి వెళ్తారు&period; టీమ్ లోని ప్రతి ఒక్కరూ ఈ మూవీ కోసం ప్యాషనేట్ గా వర్క్ చేశారు&period; డైరెక్టర్ శ్రీకాంత్ మరో పది సినిమాలు చేయగలడు&period; వాసు&comma; శ్రీదేవి ఎప్పుడూ మూవీ గురించే ఆలోచించేవారు&period; ఇలాంటి మంచి చిత్రంలో భాగమైనందుకు గర్వంగా ఉంది&period; మీరు దీవాన సినిమాను థియేటర్ కు వెళ్లి చూడండని కోరుతున్నా&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ &&num;8211&semi; ప్రొడ్యూసర్ విద్య గారు దీవాన మూవీ గురించి బాగుందని నాకు చెప్పారు&period; థ్యాంక్యూ మీట్ పెడుతున్నారు అని అన్నారు&period; వాసు గారు గెస్ట్ గా రావాలని నన్ను ఇన్వైట్ చేశారు&period; దీవాన సినిమా చూశాను&period; చాలా బాగుంది&period; మూవీలో ఝాన్సీ గారు&comma; నరేష్ గారు మిగతా కాస్టింగ్ అంతా పర్పెక్ట్ గా కుదిరింది&period; డీవోపీ వర్క్&comma; మ్యూజిక్ ఆకట్టుకుంది&period; ఇంటర్వెల్ పదిహేను నిమిషాల ముందు సినిమా ఒక జోన్ లోకి ఎంటర్ అయ్యింది&period; తెలుగు సినిమాల్లో ఇలాంటి ఇంటర్వెల్ నేను చూడలేదు&period; ఇలా ఎందుకు చేశాడని డైరెక్టర్ మీద కోపం వచ్చింది&period; క్యారెక్టర్స్ మీద లవ్ ఉన్నప్పుడే మనకు కోపం వస్తుంటుంది&period; హర్షిత్ నటన&comma; వాయిస్ అంటే నాకు ఇష్టం&period; సహజంగా నటిస్తాడు&period; ఇతనికి మంచి ప్రాజెక్ట్ పడితే పేరు తెచ్చుకుంటాడు అనిపించింది&period; ఇది లవ్ స్టోరీనే కాదు లైఫ్ గురించి చాలా డెప్త్ ఉన్న స్టోరీ&period; ఎంతో ఎక్సిపీరియన్స్ చేస్తే గానీ ఇలాంటి డెప్త్ ఉన్న రైటింగ్ రాదు&period; సెకండాఫ్ ఎలా ఉంటుంది అనుకుంటూ మూవీ చూశా&period; పర్ ఫార్మెన్స్ లు అన్నీ బాగున్నాయి&period; సినిమా క్లైమాక్స్ వచ్చేసరికి మనకొక ఫుల్ ఫిల్ నెస్ వస్తుంది&period; దీవాన బ్యూటిఫుల్ ఫిలిం&period; ప్రతి ఒక్కరూ చూడాలి&period; ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి&period; డైరెక్టర్ శ్రీకాంత్ కు మంచి టీమ్ దొరికింది&period; గీతా ఆర్ట్స్ దొరికింది&period; సినిమా బాగుందని అంటున్నారు&period; ఇవన్నీ మీరు&lpar;డైరెక్టర్&rpar; ఆస్వాదించండి&period; నావంతుగా ఈ సినిమాకు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నా&period; రేపు శనివారం ఏపీ తెలంగాణలో ప్రతి ఊర్లో ఫస్ట్ 25 టికెట్స్ ఎవరు కొంటే వారికి మరొక టికెట్ ఫ్రీ ఇస్తాం&period; మీకు సినిమా నచ్చితే మరొకరిని థియేటర్స్ కు తీసుకెళ్లండి&comma; లేదా ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టండి&period; అది దీవాన సినిమాకు బూస్ట్ ఇస్తుంది&period; ఈ సినిమా నచ్చకుండా ఉండదు అనే కాన్ఫిడెన్స్ తో చెబుతున్నా&period; ఒకవేళ మీ టైమ్ వేస్ట్ అయ్యింది అనిపిస్తే చెప్పండి&comma; నెక్ట్స్ నా సినిమా వచ్చినప్పుడు వడ్డీతో కలిపి ఇచ్చేస్తా&period; ఇది యూత్ ఫుల్ మూవీ అనుకుంటాం కానీ హ్యాప్పీగా ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా&period; మీ ఫ్యామిలీని తీసుకెళ్తే ఇంకా బాగా నచ్చుతుంది&period; ఈ సినిమాను మరింతగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా&period; అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.