Motive for Murder (M4M) movie review …

may 8th release

Advertisements

<p>టాలీవుడ్‌లో &&num;8216&semi;మల్లెపూవు&&num;8217&semi;&comma; &&num;8216&semi;మెంటల్ కృష్ణ’&comma; &OpenCurlyQuote;కలవరమాయే మదిలో’ లాంటి à°¸‌క్సెస్‌ఫుల్‌ సినిమాలను నిర్మించి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న‌ మోహన్ వడ్లపట్ల à°¦‌ర్శ‌కునిగా మారి తీసుకొచ్చిన మూవీ ఎం4ఎం &lpar;M4M &&num;8211&semi; Motive For Murder&rpar;&period; అమెరికన్ నటి జో శర్మ &lpar;Jo Sharma&rpar; ప్రధాన పాత్రలో&comma; మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ తాజాగా ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది&period; ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌ల్లో 15కి పైగా అవార్డులు అందుకున్న ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p>&ZeroWidthSpace;కథ&colon;<br &sol;>&NewLine;హైదరాబాద్ నగరాన్ని ఒక భయంకరమైన సీరియల్ కిల్లర్ గజగజలాడిస్తుంటాడు&period; ఈ హంతకుడు తను చేసే ప్రతి హత్యను ప్రసిద్ధ చిత్రలేఖనాల &lpar;Paintings&rpar; రూపంలో అలంకరించడం ఈ కథలోని అత్యంత ఆసక్తికరమైన&comma; భయంకరమైన అంశం&period; ఈ వరుస హత్యల నేపథ్యంలో ఏసీపీ కృష్ణ &lpar;సంబీత్ ఆచార్య&rpar; ఒక‌వైపు&comma; à°®‌రోవైపు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ రాధ &lpar;జో శర్మ&rpar; తమ సొంత దర్యాప్తును ప్రారంభిస్తారు&period; కిల్లర్ పోలీసులను తన వాయిస్ మెసేజ్‌లతో సవాల్ చేస్తుంటే&comma; కృష్ణ&comma; రాధ ఈ హత్యల వెనుక ఉన్న అసలు కారణాన్ని &lpar;Motive&rpar; ఎలా కనుగొన్నారనేదే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం&period;<br &sol;>&NewLine;&ZeroWidthSpace;<br &sol;>&NewLine;విశ్లేషణ&colon;<br &sol;>&NewLine;క్ష‌à°£‌క్ష‌ణం ఉత్కంఠ‌à°¤ పెంచుతూ సాగుతుంది ఈ సినిమా&period; సాధారణ క్రైమ్ థ్రిల్లర్లలా కాకుండా&comma; మృతదేహాలను ప్రసిద్ధ చిత్రలేఖనాలతో పోల్చడం అనేది ప్రేక్షకుడికి ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది&period; ముఖ్యంగా &&num;8220&semi;Lovers-II&&num;8221&semi; వంటి పెయింటింగ్‌లను హత్యలతో ముడిపెట్టడం ఉత్కంఠను పెంచుతుంది&period; ఇది ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్&period; ఇందులో ఒక సీరియల్ కిల్లర్ ఉంటాడు&period; అతను హత్యలు చేసిన తర్వాత&comma; ఆ మృతదేహాలను రాజా రవివర్మ&comma; పికాసో లాంటి పెయింటర్ల ఫేమ‌స్ పెయింటింగ్స్ &lpar;కళాఖండాల&rpar; తరహాలో డెకరేట్ చేస్తాడు&period; ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు&period; ప్రతి సీన్ చాలా గ్రిప్పింగ్‌గా&comma; సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌లా సాగుతుంది&period;<&sol;p>&NewLine;<p>నటీనటుల ప్రదర్శన&colon;<br &sol;>&NewLine;అమెరికన్ నటి జో శర్మ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ రాధ పాత్రలో చ‌క్క‌గా ఒదిగిపోయారు&period; ఆమె ఈ సినిమాకు మెయిన్ పిల్ల‌ర్‌గా క‌నిపిస్తారు&period; బాడీ లాంగ్వేజ్&comma; డైలాగ్ డెలివరీ&comma; డాన్స్&period;&period; ఇలా అన్నింటిలోనూ జో à°¶‌ర్మ జోరు చూపించింద‌నే చెప్పాలి&period; ఇక హీరో పాత్ర‌లో సంబీత్ ఆచార్య ఏసీపీ కృష్ణగా à°«‌ర్‌ఫెక్ట్ అనిపించారు&period; సీనియర్ నటులు శుభలేఖ సుధాకర్&comma; సత్య కృష్ణ తమ అనుభవంతో పాత్రలకు ప్రాణం పోశారు&period; ఇత‌à°° à°¨‌టీన‌టులు à°¤‌à°® పాత్ర‌లకు న్యాయం చేశారు&period;<&sol;p>&NewLine;<p>సాంకేతిక విభాగం&colon;<br &sol;>&NewLine;గతంలో &&num;8216&semi;మెంటల్ కృష్ణ&&num;8217&semi;&comma; &&num;8216&semi;కలవరమాయె మదిలో&&num;8217&semi; వంటి చిత్రాలను అందించిన మోహన్ వడ్లపట్ల&comma; à°¤‌à°¨ à°¦‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని వాస్తవిక దృక్పథంతో&comma; తక్కువ సినిమాటిక్ లిబర్టీతో తెరకెక్కించారు&period; వసంత్ ఇసైపెట్టై అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాలోని సస్పెన్స్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్లింది&period; &ZeroWidthSpace;సినిమాటోగ్రఫీ à°®‌రో హైలైట్&period; సంతోష్ షానమోని రెడ్ వి-రాప్టర్ &lpar;Red V-Raptor&rpar; కెమెరాను ఉపయోగించి నగరంలోని థ్రిల్లింగ్ వాతావరణాన్ని చక్కగా బంధించారు&period;<&sol;p>&NewLine;<p>మోహన్ వడ్లపట్ల ఈ సినిమాను యూనిక్ పాయింట్ తో తీశారు&period; సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌లోనే à°¸‌రికొత్త క‌à°¥‌నం ఆవిష్క‌రించారు&period; మర్డర్ల‌ మిస్టరీల‌ను&comma; ఫుల్ ఆఫ్ ట్విస్టులతో కొన‌సాగించారు&period; అన‌à°µ‌à°¸‌à°°‌మై సీన్లు లేకుండా గ్రిప్పింగ్ సీన్ల‌తో అల‌రించారు&period;<&sol;p>&NewLine;<p>&ZeroWidthSpace;హైలైట్స్&colon;<br &sol;>&NewLine;సినిమా చివరలో వచ్చే ట్విస్ట్‌లు&comma; హంతకుడి మోటివ్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తాయి&period; సినిమాకు à°®‌రో ప్ల‌స్ పాయింట్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే&period; ఎక్కడా బోర్ కొట్టకుండా కథ వేగంగా సాగుతుంది&period; వాసుదేవ్ రాసిన &&num;8216&semi;M4M&&num;8217&semi; పుస్త‌కంపై బ్యాన్ విధిస్తారు&period; ఈ పుస్తకం&comma; హంతకుడికి మధ్య ఉన్న సంబంధం కథలో ఒక కీలక మలుపు&period; ఇక మూవీ చివ‌à°°‌లో Who is the Killer సాంగ్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది&period; అంత‌à°µ‌à°°‌కు ఉత్కంఠ‌తో ఉన్న ప్రేక్ష‌కుల‌కు ఈ సాంగ్ మంచి జోష్‌ను ఇస్తుంది&period;<&sol;p>&NewLine;<p>&ZeroWidthSpace;&ZeroWidthSpace;సస్పెన్స్ థ్రిల్లర్&comma; మర్డర్ మిస్టరీ చిత్రాలను ఇష్టపడే వారికి ఈ సినిమా &&num;8216&semi;M4M&&num;8217&semi; à°®‌రింతాగా à°¨‌చ్చుతుంది&period; విలక్షణమైన ప్లాట్ పాయింట్&comma; ఉత్కంఠభరితమైన స్క్రీన్ ప్లే ఈ సినిమాను ఒక &&num;8216&semi;సినిమాటిక్ మాస్టర్ పీస్&&num;8217&semi;గా నిలబెడుతుంది&period; ఇది గ్రిప్పింగ్ థ్రిల్లర్‌గా ప్రతి ఒక్కరిని అలరిస్తుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..