హాస్పిటల్ లో ఘోర అగ్ని ప్రమాదం..

Indus Hospital

Advertisements

&NewLine;<p>విశాఖపట్నం జగదాంబ సెంటర్ లో ఉన్న ఇండస్ హాస్పిటల్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది&period; రెండు&comma; మూడో ఫ్లోర్ నుంచి వచ్చిన పొగ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టుగా సమాచారం&period; ఫైర్&comma; పోలీస్ మరియు ఆసుపత్రి సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పేషెంట్లని బయటకు పంపిన నేపథ్యంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు&period; ఎన్టీఆర్ ఎఫ్ బృందాలు భారీ క్రేన్లతో అందించిన సహాయ సహకారాలు వల్ల పెను ప్రమాదం తప్పింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మైన్స్ అండ్ జియాలజీ అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.

సెప్టెంబర్‌ 2న పాయకరావుపేటకు చంద్రబాబు.

నేపాల్‌లో ఏపీ యాత్రికుల భద్రతపై 24 గంటల పర్యవేక్షణ