షాపింగ్ మాల్ లో అగ్నిప్రమాదం.. కోట్లలో నష్టం..

fire accident in shoppong mall

Advertisements

&NewLine;<p>కడప జిల్లా ప్రొద్దుటూరులో ఓ బట్టల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది&period; షార్ట్ సర్క్యూట్ కారణంగా కొఱ్ఱపాడు రోడ్డులోని ఆకృతి షాపింగ్ మాల్ లో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది&period; మూడంతస్తుల భవనంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి&period; దాదాపు రెండున్నర గంటలకు పైగా ఫైర్ అధికారులు సిబ్బంది శ్రమించి షాపింగ్ మాల్ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు&period; చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజన్లను మంటలు ఆర్పేందుకు తీసుకొచ్చారు&period; అయితే లోపల ఎంతవరకు నష్టం జరిగింది&comma; ఎక్కడ షార్ట్ షాట్ క్యూట్ జరిగిందన్న విషయం పై అధికారులు ఆరా తీస్తున్నారు&period; పూర్తిస్థాయి మంటలు అదుపులోకి తెచ్చి&comma; పొగ ఆగితే తప్ప&comma; నష్టం ఏమిటో తెలిసే పరిస్థితి లేదు&period; అయితే మంటలు ఆర్పేందుకు వచ్చిన ఫైర్ సిబ్బంది ఒకరు పొగ దాటికి స్పృహ తప్పి పడిపోయారు&period; వెంటనే ఆ సిబ్బందిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు&period; తర్వాత అగ్నిమాపక అధికారులు సహాయ చర్యల్ని కొనసాగిస్తున్నారు&period; పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చి పొగ తగ్గితే తప్ప లోపలికి వెళ్లి చూడలేని పరిస్థితి ఉందని పైర్ అధికారులు&comma; చెబుతున్నారు&period; కోట్ల రూపాయలు విలువైన బట్టలు మంటలలో కాలిపోయాయి&comma; ఆకృతి యాజమాన్యం కన్నీరు మున్నీరు అవుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.