తిరునాళ్లలో ఫ్లెక్సీల రచ్చ..

TDP Vs YCP

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లాలో వైసిపి &&num;8211&semi; టిడిపి నాయకుల మధ్య ఫ్లెక్సీల రగడ జరిగింది&period; గురజాల పట్టణంలో శ్రీ పాతపాటమ్మ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా టిడిపి &&num;8211&semi; జనసేన పార్టీలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి&period; తిరునాళ్లలో పార్టీల ఫ్లెక్సీలను తొలగించాలని వైసిపి నేతలు డిమాండ్ చేశారు&period; అయితే టిడిపి &&num;8211&semi; జనసేన పార్టీలు ఫ్లెక్సీలు తొలగించలేదు&period; ఈ నేపథ్యంలో అర్దరాత్రి సమయంలో వైసీపీ &&num;8211&semi; టిడిపి నాయకులకు మధ్య ఘర్షణ జరిగింది&period; వైసిపి నాయకులకు మున్సిపల్ మరియు పోలీస్ అధికారులు వత్తాసు పలికి ఫ్లెక్సీలను తీయించి వేయడంతో తెలుగుదేశం &&num;8211&semi; జనసేన పార్టీలు వాగ్వాదానికి దిగారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్‌..

ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.