మద్యం మత్తులో విదేశీయుడి వీరంగం…

Foreigner's heroism in drunkenness...

Advertisements

&NewLine;<p>మద్యం మత్తులో ఉన్న ఫారిన్ వ్యక్తి తన టీ షర్టు తీసి రోడ్డుపై అటు&comma; ఇటు పరుగెత్తటం మొదలుపెట్టాడు&period; స్థానికుల సాయంతో పోలీసులు రంగంలోకి దిగారు&period; మద్యం మత్తులో ఉన్న విదేశీయుడిని అదుపు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు&period; ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది&period; ఈ వీడియో చూసిన తర్వాత ప్రజలు ఈ విదేశీ పౌరుడి ప్రవర్తనపై తీవ్రస్థాయిలో విమర్శలు&comma; ఆగ్రహం వ్యక్తం చేశారు&period; సమాచారం అందుకున్న పోలీసులు ఎలాగోలా అతన్ని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు&period; దాంతో విషయం సద్దుమణిగింది&period; ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది……&period;&period;పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.