కడప తహసీల్దార్ అరెస్ట్.. రిమాండ్…

Kadapa Tehsildar Arrested

Advertisements

&NewLine;<p>కడప తహసీల్దారు శివ ప్రసాద్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించిన అనిశా కేంద్రీయ విచారణ విభాగం అరెస్టు చేసింది&period; నెల్లూరు అనిశా కోర్టులో హాజరుపరచగా&period;&period; 14 రోజులు రిమాండు విధించారు&period; కడప తహసీల్దారుగా బదిలీ అయిన శివప్రసాద్ పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి&period; అనిశా అదనపు ఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో శనివారం తిరుపతి&comma; వైయస్ఆర్ జిల్లాల్లోని 9 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు&period; &&num;8216&semi;కడపలో తహసీల్దారు శివప్రసాద్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న రూ&period;37 లక్షల ప్రభుత్వ నగదును స్థానిక ఎన్నికల అధికారికి అప్పగించారు&period; సోదాల్లో కొన్ని కీలక పత్రాలు&comma; నగదు&comma; బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని కోర్టులో అప్పగించారు&period; సోమవారం నుంచి బ్యాంకు లాకర్లు&comma; ఖాతాల్లోని నగదు వివరాలను పరిశీలించనున్నట్లు ఏఎస్పీ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..