ఓటు వేసేందుకు లండన్ నుండి అశ్వారావుపేటకు..

software engineer

Advertisements

&NewLine;<p>భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన యువకుడు ముళ్ళపూడి అరవింద్ లండన్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు&period; ఈరోజు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎలాగైనా ఓటు హక్కు వినియోగించుకోవాలని అరవింద్ లండన్ నుంచి ఇండియాకు చేరుకొని తన సొంత ఊరు అయిన అశ్వారావుపేటలో తన తొలి ఓటును వినియోగించుకున్నాడు&period; తల్లిదండ్రులు వద్దు అన్నప్పటికీ ఓటు విలువ తెలుసుకొని తల్లిదండ్రులను ఒప్పించి ఓటు వేసేందుకే ఇంత దూరం వచ్చినందుకు యువకుడిని పలువురు అభినందించారు&period; ప్రజల తలారాతను మార్చే ఓటును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని అరవింద్ ప్రజలను కోరారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"AxnpEakbxw"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;happy-retirement&sol;amp&sol;">పదవీ విరమణ శుభాకాంక్షలు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;పదవీ విరమణ శుభాకాంక్షలు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;happy-retirement&sol;embed&sol;&num;&quest;secret&equals;qnqhvYSH80&num;&quest;secret&equals;AxnpEakbxw" data-secret&equals;"AxnpEakbxw" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"SNDtruuJFQ"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;adilabaad&sol;do-not-vote-until-the-collector-comes&sol;amp&sol;">కలెక్టర్ వచ్చే వరకు ఓటు వెయ్యం&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కలెక్టర్ వచ్చే వరకు ఓటు వెయ్యం&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;adilabaad&sol;do-not-vote-until-the-collector-comes&sol;embed&sol;&num;&quest;secret&equals;6OR6FH9Gna&num;&quest;secret&equals;SNDtruuJFQ" data-secret&equals;"SNDtruuJFQ" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.