పదవీ విరమణ శుభాకాంక్షలు..

rajith kumar

Advertisements

&NewLine;<p>ఐఏఎస్&comma; ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి&comma; సాగునీటి పారుదల శాఖ&comma; శ్రీ రజత్ కుమార్ గారు ఈరోజు పదవీ విరమణ చేస్తున్నారు&period; శ్రీమతి స్మిత సబర్వాల్&comma; ఐఏఎస్ ముఖ్యమంత్రి గారి కార్యదర్శి గారికి సాగునీటి పారుదల శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు&period; 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శ్రీ రజత్ కుమార్ గారు అప్పుటి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా బాధ్యతలు నిర్వహించారు&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.

పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.

నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.