నిడదవోలు వైకాపా ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిన ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు

G Srinivas Naidu

Advertisements

&NewLine;<h3 class&equals;"wp-block-heading"><strong>జి శ్రీనివాస్ నాయుడు నామినేషన్ &lpar;G&period; Srinivas Naidu Nomination&rpar;&colon;<&sol;strong><&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>2024 సాధారణ ఎన్నికలలో భాగంగా నామినేషన్ ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది&period; తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ను జి శ్రీనివాస్ నాయుడు &lpar;G&period; Srinivas Naidu&rpar; దాఖలు చేశారు&period; ఈరోజు ఉదయం 9 గంటలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి<br>గణేష్ చౌక్ వరకు ర్యాలీగా బయలుదేరి పాటిమీద గణేష్ చౌక్ సెంటర్ నందు శ్రీ విగ్నేశ్వర స్వామి&comma; కుమారస్వామి వార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; అనంతరం పోలీస్ స్టేషన్&comma; పెదగాంధీ బొమ్మ సెంటర్&comma; నెహ్రూ బొమ్మ సెంటర్లు మీదుగా ఆర్ఓ కార్యాలయానికి చేరి నామినేషన్ దాఖలు చేశారు&period; ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది&period; తీన్మార్ డప్పులతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు&comma; కార్యకర్తలు ఈ ర్యాలీలో సందడి చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong>&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ&period;&period; ఐదేళ్ల పాలనలో నిడదవోలును ఎంతో అభివృద్ధి చేశారని అలాగే ఎన్నో సంక్షేమ పథకాలు ద్వారా ప్రజలు లబ్ధి పొందారని అభివృద్ధిని చూసి ప్రజలందరూ ఓట్లు వేస్తారని అన్నారు&period; అలాగే ప్రతి ఒక్కరికి కూడా రెండు ఓట్లు ఉంటాయి&period; రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు&period; తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా శ్రీనివాస్ నాయుడు కి నిడదవోలు వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు&period; ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ&period;&period; ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే అందర్నీ గెలిపిస్తాయని&comma; మళ్లీ రాబోయే ప్రభుత్వం వైసిపి ఏ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని&comma; నిడదవోలు నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి శ్రీనివాస్ నాయుడు నీ అత్యధిక ఓట్లతో గెలిపించాలని ఆయన అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a>&nbsp&semi;కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-66&sol;amp&sol;">గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-65&sol;amp&sol;">మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ పై స్థానికంగా చర్చ&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-64&sol;amp&sol;">వెంకటగిరిలోని విశ్వోదయ కళాశాల భూమిపై కబ్జా కోరుల కన్ను &excl;<&sol;a><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"has-normal-font-size"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

15 ఏళ్ల వయసులో ఐపీఎల్‌ను శాసించిన వైభవ్.

గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.

కొండమల్లేపల్లి–నాంపల్లి ప్రధాన రహదారి దుస్థితిపై ప్రజల ఆగ్రహం.