వీధుల్లో పేరుకుపోయిన చెత్త

Garbage

Advertisements

&NewLine;<p>మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల నిరవధిక సమ్మెతో ఎక్కడికక్కడ నిలిచిపోయింది&period; అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలో గత 13 రోజుల నుండి మునిసిపల్ కార్మికుల సమ్మె కారణంగా ప్రధాన వీధుల్లో చెత్తా చెదారం పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది&comma; వీధుల్లోని షాపుల ముందు చెత్తాచెదారం పడడంతో షాపు యజమానులకు ఏమి చేయాలో తెలలియక చెత్తను అంటించి వేస్తున్నారు&period;&period; దీంతో ప్లాస్టిక్ లాంటి వ్యర్థ పదార్థాలు ఆ చెత్తలో ఉండటం వల్ల ఆ పొగ వాసన ప్రజలకు ఇబ్బంది కలిగిస్తోంది&period; దీంతో ప్రజలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు&comma; ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల సానుకూలత చూపాలని వారు విధుల్లోకి చేరితే పారిశుద్ధ్య పనులు కొనసాగుతాయని&comma; లేనిపక్షంలో చెత్త కుప్పలు మరీ పేరుకుపోయి అనారోగ్యాలకు దారితీస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.