కంటి సమస్యలు తగ్గించే గోజీ బెర్రీ

Goji berry

Advertisements

&NewLine;<p>వయస్సు పైబడిన వారేకాదు యంగ్ ఏజ్‌లో ఉన్నవారిని సైతం ఇప్పుడు కంటి చూపు సమస్యలు వస్తున్నాయి&period; ఇలా ఇబ్బందులు పడుతున్నవారుగోజీ బెర్రీలను డైట్‌లో తీసుకోవడం మంచిది&period; వీటిని ఎండబెట్టి డబ్బాల్లో స్టోర్ చేస్తారు&period; రోజుకో పది ఎండు గోజీ బెర్రీలను తింటే కంటి సమస్యలు తగ్గుతాయి&period; ఎండిన గోజీ బెర్రీలను క్రమం తప్పకుండా తింటే సైట్ రావడం&comma; కళ్ళల్లో మచ్చలు రావడం&comma; ఇతర దృష్టి లోపాలు రాకుండా కాపాడుతాయి&period; గోజీ బెర్రీలలో ఉండే లుటీన్&comma; జియాక్సంతిన్ హానికరమైన నీలి కాంతిని ఫిల్టర్ చేసిన యాంటీఆక్సిడెంట్ రక్షణను అందిస్తాయి&period; ఎండుద్రాక్షల్లా కనిపించే వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి&period; ఇక క్యాన్సర్&comma; గుండె సంబంధిత రోగాల నుంచి కూడా గోజీ బెర్రీలు రక్షణ ఇస్తాయని అధ్యయనంలో తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం