రైతు ప్రభుత్వం అంటూనే రైతులకు వెన్నుపోటు..

Bode Prasad

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రైతులు ధాన్యం అమ్మి మూడు నెలలు గడుస్తున్నా ఇంకా వారి అకౌంట్లు డబ్బులు పడకపోవడం దారుణమని&comma;రైతు ప్రభుత్వం అంటూనే రైతుల వెన్ను విరుస్తున్నారు అని పెనమలూరు తెలుగుదేశం నియోజకవర్గం ఇంచార్జ్&comma;మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మండిపడ్డారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ధాన్యం తోలిన రైతులకు డబ్బులు చెల్లించకపోవడం అలాగే సన్నా చిన్నకారు రైతుల వద్ద ధాన్యం కొనుగోలుకు అనేక ఇబ్బందులు పెడుతున్నారంటూ ఉయ్యూరు ఆర్డిఓ కార్యాలయం ఎదుట తెలుగుదేశం&comma; జనసేన పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆర్డీవో రాజుకు వినతి పత్రం సమర్పించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong>&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తో పాటు ఉయ్యూరు నగర పంచాయతీ చైర్మన్ వల్లభనేని నాని&comma; తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు వెలగపూడి శంకర్ బాబు&comma; మాజీ మున్సిపల్ చైర్మన్ లు కుదూస్&comma; జంపాన పూర్ణచంద్రరావుతో పాటు జనసేన నేతలు రాజా ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ సందర్భంగా పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ&colon;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రైతులు ధాన్యం మిల్లర్లకు తోలి మూడు నెలలు గడుస్తున్న ఇంకా ఎకౌంట్లో డబ్బులు పడటం లేదని నీతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అయినా ఈ ప్రభుత్వం ప్రచార ఆర్భాటమే తప్ప రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సన్న చిన్న కారు రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసేందుకు అనేక ఇబ్బందులు సృష్టిస్తున్నారని దీంతో రైతులు ఆ ధాన్యాన్ని ఎక్కడ అమ్ముకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆర్బికే పేరుతో జగన్మోహన్ రెడ్డి రైతులను మోసం చేస్తున్నారని ఆర్థిక వలన ఎలాంటి ప్రయోజనము లేదన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మాది రైతు ప్రభుత్వం మా బీసీ మాయ ఎస్సీ మా ఎస్ టి అంటున్న జగన్మోహన్ రెడ్డి అదే రైతులు అదే బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులు నట్టేట మునుగుతున్న పట్టించుకోకపోవడం ఆయన కపట ప్రేమకు నిదర్శనం అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రైతు సమస్యలు వెంటనే పరిష్కరించకుంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బోడె ప్రసాద్ హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;wife-dies-after-her-husband-death&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">భర్త చావుని జీర్ణించుకోలేక భార్య మృతి&period;&period;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;sports-news-25&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;fifa&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;sports-news-25&sol;amp&sol;" alt&equals;"à°«à°¿à°«à°¾ వరల్డ్కప్ ప్రారంభం&period;">à°«à°¿à°«à°¾ వరల్డ్కప్ ప్రారంభం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">12&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">మెక్సికోలో à°«à°¿à°«à°¾ ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది&period; గురువారం రాత్రి జరిగిన ప్రారంభ వేడుకలు అభిమానులను &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-58&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Trump-1-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-58&sol;amp&sol;" alt&equals;"ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్&period;">ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">12&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">అమెరికా&comma; ఇరాన్‌à°² మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనున్నట్లు తెలుస్తోంది&period; ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-98&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Settakka&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-98&sol;amp&sol;" alt&equals;"ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా&period;">ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">12&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.