క్రమంగా పెరుగుతున్న ఎండలు..

Sunny

Advertisements

&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;watch&quest;v&equals;dznhGQev4Sc">హైదరాబాద్‌లో క్రమంగా పెరుగుతున్న ఎండలు&period;&period; <&sol;a>కొద్ది రోజులుగా అన్ని జిల్లాల్లో పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి&period; అయిదు రోజుల నుంచి ఖమ్మంలో సాధారణం కన్నా 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత ఉంటోంది&period; హైదరాబాద్‌లోనూ 1&period;5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి&period; మహబూబ్‌నగర్‌&comma; మెదక్‌&comma; భద్రాచలం&comma; హనుమకొండ ప్రాంతాల్లోనూ ఎండ తీవ్రత కనిపిస్తోంది&period; గాలిలో తేమ శాతం తగ్గిపోతుండటమే ఇందుకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు&period; మరోవైపు రాత్రిపూట ఉష్ణోగ్రతల్లోనూ మార్పులు ప్రారంభమయ్యాయి&period; ఆదిలాబాద్‌&comma; రామగుండంలలో సాధారణంగా14 డిగ్రీలు కన్నా 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి&period; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;both-countries-came-to-an-agreement&sol;amp&sol;">Read Also&period;&period;<&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్