భాగ్యనగరంలో ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

Grand Christmas celebrations in Bhagyanagaram

Advertisements

&NewLine;<p>భాగ్యనగరంలో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి&period; చర్చిలన్నీ సందడిగా మారాయి&period; క్రిస్మస్ పర్వదినం సందర్భంగా అబిడ్స్ లోని సెంటినరీ మెథడిస్ట్ చర్చిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు&period; ఏసుక్రీస్తు జన్మదిన వేడుకల సందర్భంగా పాస్టర్‌లు&comma; క్రైస్తవ మతపెద్దలు&comma; బిషప్&ZeroWidthSpace;లు క్రీస్తు సందేశాన్ని వినిపించారు&period; రంగురంగుల దీపాలతో చర్చిలను అలంకరించారు&period; నూతన వస్త్రాల ధరించి పెద్దలు&comma; చిన్నారులు చర్చిలకు వచ్చారు&period; ప్రభువు ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కాంక్షించిన కవిత ప్రపంచం మొత్తం ఎంతో ఘనంగా జరుపుకునే గొప్ప పండుగ క్రిస్మస్ అని కొనియాడారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"vcitbOrMpW"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;applications-will-be-accepted-from-28th-of-this-month-minister-ponguleti&sol;amp&sol;">ఈ నెల 28 నుంచి దరఖాస్తులు స్వీకరణ &&num;8211&semi; మంత్రి పొంగులేటి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఈ నెల 28 నుంచి దరఖాస్తులు స్వీకరణ &&num;8211&semi; మంత్రి పొంగులేటి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;applications-will-be-accepted-from-28th-of-this-month-minister-ponguleti&sol;embed&sol;&num;&quest;secret&equals;1IHOeoiMTK&num;&quest;secret&equals;vcitbOrMpW" data-secret&equals;"vcitbOrMpW" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"3mFH6cYINI"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;heavy-falling-smoke-and-snow&sol;amp&sol;">భారీగా కురుస్తున్న పొగ మంచు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;భారీగా కురుస్తున్న పొగ మంచు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;heavy-falling-smoke-and-snow&sol;embed&sol;&num;&quest;secret&equals;9FtxtieCU0&num;&quest;secret&equals;3mFH6cYINI" data-secret&equals;"3mFH6cYINI" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..