ఏలూరు ప్రైవేట్ స్కూల్లో ఘనంగా సంక్రాంతి వేడుకలు…

Grand Sankranti celebrations at Eluru Private School...

Advertisements

&NewLine;<p>ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి… ఏలూరులోని ఓ ప్రైవేట్ స్కూల్ ఆవరణలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి… సంక్రాంతి ముగ్గుల పోటీలు&comma; చిన్నారులకు భోగి పళ్ళు&comma; బొమ్మల కొలువు చూపులను ఆకట్టుకున్నాయి&period;&period; గాలిపటాలు ఎగరవేస్తూ భోగి మంటలు చుట్టూ డ్యాన్స్ లు చేస్తూ విద్యార్థులు సందడి చేశారు… సంక్రాంతి అంటే రైతుల పండుగ అని పూర్వం నుంచి వస్తున్న ఆచారం అని సంక్రాంతి మూడు రోజులు రకరకాల పిండి వంటలతో&comma; కొత్త బట్టలు ధరించి బంధుమిత్రులతో ఎంతో ఆనందంగా సెలబ్రేషన్ చేసుకుంటామని నగర వాసులు తెలుపుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..

ప్రపంచంలోనే పెద్ద ఫ్యామిలీ: 181 మంది సభ్యులు..100 గదుల ఇల్లు..

పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..