ఎన్నికల ప్రచారంలో కృష్ణారెడ్డికి గ్రాండ్ వెల్కమ్..

chalamalla krishna reddy

Advertisements

&NewLine;<p>యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న చలమల్ల కృష్ణారెడ్డికి గ్రామ యువకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు&period; అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ రైతు కుటుంబంలో పుట్టిన స్థానికుడినైనా తనను గెలిపించాలని ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానని కాంగ్రెస్ అహంకార అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా ఉండి మునుగోడు నియోజకవర్గాన్ని ఉద్ధరించింది ఏమీ లేదని రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసినా ప్రభాకర్ రెడ్డి తన సొంతంగా నిధులు తెచ్చిన దాకాలు లేవని అసెంబ్లీకి నిద్రపోవడానికి తప్ప నియోజకవర్గ సమస్యలపై పోరాడింది ఏమీ లేదని ఒక్కసారి తనకు అవకాశం ఇస్తే కేంద్ర ప్రభుత్వంతో సహకారంతో విద్యా&comma; వైద్యం&comma; రోడ్లు&comma; త్రాగునీరు ప్రాజెక్టులు తీసుకొస్తానని కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి తనని గెలిపించాలని బిజెపి అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డి ఓట్లను అభ్యర్థించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"hj32hCinux"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;mother-and-daughter-seriously-injured-in-bus-collision&sol;amp&sol;">బస్సు ఢీకొని&period;&period;తల్లి&comma; కుమార్తెకు తీవ్ర గాయాలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;బస్సు ఢీకొని&period;&period;తల్లి&comma; కుమార్తెకు తీవ్ర గాయాలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;mother-and-daughter-seriously-injured-in-bus-collision&sol;embed&sol;&num;&quest;secret&equals;xkCD4DRI6E&num;&quest;secret&equals;hj32hCinux" data-secret&equals;"hj32hCinux" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"HrQNG5F0IR"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;kadapa&sol;female-suicide-due-to-illness&sol;amp&sol;">అనారోగ్యంతో మహిళా ఆత్మహత్య…<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;అనారోగ్యంతో మహిళా ఆత్మహత్య…&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;kadapa&sol;female-suicide-due-to-illness&sol;embed&sol;&num;&quest;secret&equals;WMgOUMtXSe&num;&quest;secret&equals;HrQNG5F0IR" data-secret&equals;"HrQNG5F0IR" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..