పచ్చని ప్రకృతి.. అమ్మకు తెలివైన బిడ్డలు..

green nature

Advertisements

&NewLine;<p>పచ్చని ప్రకృతిని చూస్తే ఎవరి మనసైనా ఆహ్లాదంతో నిండిపోతుంది&period; మొక్కలు&comma; గడ్డి&comma; చెట్ల మధ్య గడిపితే గుండె వేగం&comma; ఒత్తిడి స్థాయిలు తగ్గుతున్నట్టు శాస్త్రీయంగా రుజువైంది కూడా&period; దీనికి సంబంధించి ఇప్పుడు మరో కొత్త విషయం బయటపడింది&period; రోజూ పచ్చని వాతావరణంలో కొంత సమయం గడిపిన గర్భిణులు&period;&period; మరింత తెలివైన&comma; ఆరోగ్యవంతులైన పిల్లలకు జన్మనిస్తున్నట్టు స్పెయిన్‌ పరిశోధకులు గుర్తించారు&period; వీరికి పుట్టే పిల్లల బరువు ఎక్కువగానే కాదు&period;&period; మెదడు పరిమాణమూ ఎక్కువగా ఉంటోందని కనుగొన్నారు&period; దీంతో వీరికి తెలివి తేటలూ అధికంగానే ఉంటాయి&period; వయసుకు మించిన బుద్ధికుశలత &lpar;ఐక్యూ&rpar; కూడా ఉంటోంది&period; ఇక తక్కువ బరువుతో పుట్టే వారితో పోలిస్తే ఎక్కువ బరువుతో పుట్టే వారికి పెద్దయ్యాక గుండెజబ్బు&comma; అధిక రక్తపోటు&comma; ఇన్సులిన్‌ నిరోధకత వచ్చే అవకాశం తక్కువ&period; నిజానికి గర్భిణులే కాదు&period;&period; ఎవరైనా రోజూ కాసేపు పచ్చని చెట్లు&comma; మొక్కలు&comma; పూల మధ్య విహరిస్తే శరీరానికి మరింత వ్యాయామం చేకూరుతుంది&period; భావోద్వేగాలు సైతం నియంత్రణలో ఉంటాయి&period; అందువల్ల వీలైనప్పుడల్లా ఆరుబయట&comma; ప్రకృతి మధ్య గడపటానికి ప్రయత్నించటం మేలని పరిశోధకులు సూచిస్తున్నారు&period; కుటుంబ సభ్యులతో కలిసి అప్పుడప్పుడు పార్కులకు వెళ్లటం&period;&period; ఆఫీసు సమావేశాలను ఎప్పుడూ గదుల్లోనే కాకుండా బయట లాన్‌లోనో పార్కుల్లోనో ఏర్పాటు చేసుకోవటం వంటివి చేయొచ్చని వివరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు