“హద్దు లేదురా” ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ గోపీచంద్ మలినేని…

Haddu Leduraa trailer launch event

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h5 class&equals;"wp-block-heading">”హద్దు లేదురా&&num;8217&semi; &lpar;Haddu Leduraa&rpar;లో ఫ్రెండ్షిప్ తో పాటు మంచి యాక్షన్ వుంది&period; సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధించాలి &colon; ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని<&sol;h5>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఆశిష్‌ గాంధీ&comma; అశోక్‌ హీరోలుగా వర్ష&comma; హ్రితిక హీరోయిన్లుగా రాజశేఖర్ రావి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ”హద్దు లేదురా&&num;8217&semi; &lpar;Haddu Leduraa&rpar;&period; టైగర్ హిల్స్ ప్రొడక్షన్&comma; స్వర్ణ పిక్చర్స్ బ్యానర్స్ పై వీరేష్ గాజుల బళ్లారి నిర్మిస్తున్నారు&period; రావి మోహన్ రావు సహా నిర్మాత&period; ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది&period; మార్చి 21 à°¨ ఈ చిత్రం విడుదల కానుంది&period; ఈ నేపధ్యంలో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ముఖ్య అతిధిగా ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని మాట్లాడుతూ&period;&period;”హద్దు లేదురా&&num;8217&semi;&period;&period; దర్శకుడు రాజశేఖర్ ఫస్ట్ టైం డైరెక్షన్ చేసినట్లు అనిపించలేదు&period; సినిమా అద్భుతంగా తీశాడు&period; చాలా మంచి సినిమా అవుతుంది&period; మొదటి సినిమా బర్త్ లాంటింది&period; నా మొదటి సినిమా డాన్ శ్రీను ఇప్పటికీ మర్చిపోలేను&period; మొదటి సినిమా మనం ఇండస్ట్రీకి తెలియజేసే సినిమా&period; రాజశేఖర్ కూడా అలాంటి మూమెంట్ లోనే వున్నాడు&period; మొదటి సినిమా కోసం ఫ్రెండ్షిప్ అనే మంచి పాయింట్ తీసుకున్నాడు&period; ట్రైలర్ చూసినప్పుడు ఫ్రెండ్షిప్ తో పాటు మంచి యాక్షన్ కూడా వుంది&period; ఆశిష్‌ గాంధీ నేను చేసిన &&num;8216&semi;విన్నర్&&num;8217&semi; లో చేశాడు&period; తర్వాత నుంచి మంచి నటుడిగా ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు&period; ఆశిష్‌ గాంధీ&comma; అశోక్‌ ఇద్దరికీ ఆల్ ది బెస్ట్&period; వీరేష్ చాలా పాషన్ తో ఈ సినిమాని నిర్మించారు&period; ఈ సినిమా మంచి హిట్ కావాలని నిరూపించుకున్నాడు&period; నేను బాలయ్య బాబుకి ఎంత పెద్ద అభిమానినో రాజశేఖర్ కూడా అంతే పెద్ద ఫ్యాన్&period; ఈ సినిమాలో పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్&period; మార్చి 21à°¨ సినిమా విడుదలౌతుంది&period; సినిమాని మంచి హిట్ చేయాలని కోరుకుంటున్నాను&&num;8217&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఆశిష్‌ గాంధీ మాట్లాడుతూ&period;&period; నాటకం సినిమా టీజర్ లాంచ్ కి గోపీచంద్ గారు వచ్చారు&period; అదే సెంటిమెంట్ గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను&period; ఇది ఫ్రెండ్షిప్ మూవీ&period; రాజశేఖర్ చాలా పాషన్ తో సినిమా చేశారు&period; నిర్మాతలు బ్యాక్ బోన్ గా నిలబడి ఈ సినిమాని ఇక్కడి వరకూ తీసుకొచ్చారు&period; ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది&period;&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>దర్శకుడు రాజశేఖర్ మాట్లాడుతూ&period;&period; ఈ వేడుకకు ముఖ్య అతిధిగా వచ్చిన దర్శకులు గోపీచంద్ మలినేని గారికి ధన్యవాదాలు&period; జీవితాన్ని నచ్చినట్లు బ్రతకాలని చెబుతూ ఈ చిత్రానికి హద్దులేదురా అనే టైటిల్ పెట్టడం జరిగింది&period; లక్ష్యం చేరుకునే వరకూ హద్దు ఉండకూడదు&period; నిర్మాత వీరేష్ అద్భుతంగా సపోర్ట్ చేశారు&period; ఆశిష్‌ గాంధీ&comma; అశోక్‌ తో పాటు మిగతా నటీనటులంతా అద్భుతంగా నటించారు&period; సినిమా యూనిట్ అంతా ఎంతో సపోర్ట్ చేశారు&period; పేరుపేరునా అందరికీ ధన్యవాదాలు&&num;8217&semi; తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>ఇది చదవండి &colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;osey-arundhati-is-a-family-comedy-thriller&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">&OpenCurlyQuote;ఒసేయ్ అరుంధతి’ ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్…<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తనికెళ్ళ భరణి మాట్లాడుతూ&period;&period; పరిశ్రమలో కష్టపడనిదే విజయం దక్కదు&period; దర్శకుడు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు&period; మార్చి 21à°¨ దాని ఫలితం దక్కుతుంది&period; రాజశేఖర్ రాసిన మాటలు చాలా బావున్నాయి&period; ఇందులో పాటలు కూడా చాలా చక్కగా వున్నాయి&period; కొత్త హీరోలు ఇద్దరు ఎన్నో ఆశలతో పరిశ్రమలోకి వచ్చారు&period; వారని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను&period; హద్దులేదురా సినిమాకి హద్దు ఉండకూడదని కోరుకుంటున్నాను అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రాధా మనోహర్ దాస్ మాట్లాడుతూ&period;&period; ఈ సినిమా కథ అద్భుతంగా వుంది&period; ఇలాంటి సినిమాలు ఇంకెన్నో రావాలి&period; కృష్ణార్జునులు స్నేహం ఇతివృత్తంగా తీసుకోవడం చాలా బావుంది&period; సినిమా యూనిట్ అందరికీ నా అభినందనలు&period; సినిమా తప్పకుండా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను&period;&&num;8221&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నిర్మాత విరేశ్ మాట్లాడుతూ&period;&period; చాలా కష్టపడి ఈ సినిమా చేశాం&period; సినిమా చాలా బావొచ్చింది&period; అందరూ థియేటర్స్ కి వచ్చి సినిమా చూసి ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను&period; దర్శకుడు ఈ కథ చెప్పగానే చాలా నచ్చింది&period; ఆశిష్‌ గాంధీ&comma; అశోక్‌ చాలా అద్భుతంగా నటించారు&period; మార్చి 21à°¨ అందరూ సినిమా చూడాలని కోరుకుంటున్నాను&&num;8221&semi; అన్నారు&period; చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;amp&sol;">ఫిల్మ్ న్యూస్<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-76&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Peddi&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-76&sol;amp&sol;" alt&equals;"చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ &OpenCurlyQuote;పెద్ది’&period;&period; ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు&period;">చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ &OpenCurlyQuote;పెద్ది’&period;&period; ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ &OpenCurlyQuote;పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మరో &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-75&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Film-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-75&sol;amp&sol;" alt&equals;"ఘనంగా జరిగిన &OpenCurlyQuote;కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్&period;">ఘనంగా జరిగిన &OpenCurlyQuote;కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">కళాంకి భైరవుడు ఓ విభిన్నమైన గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన మిస్టికల్ థ్రిల్లర్&period; చేతబడులు&comma; క్షుద్ర పూజలు&comma; &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-74&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Film&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-74&sol;amp&sol;" alt&equals;"&OpenCurlyQuote;ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి&period; వి&period; వినాయక్&period;">&OpenCurlyQuote;ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి&period; వి&period; వినాయక్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">13&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా&comma; నిర్మాతగా రూపొందించిన &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><em><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;em><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఘనంగా జరిగిన ‘కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్.

‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్.