బీజేపీ విజయ సంకల్ప సభకు సర్వం సిద్ధం…

Everything is ready for BJP's victory meeting

Advertisements

&NewLine;<p>పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ తొలి సారిగా జగిత్యాల జిల్లాకు రానున్నారు&period; జగిత్యాల కేంద్రంగా రేపు ఉదయం 9&period;30 గంటలకు నిజామాబాద్&comma; కరీంనగర్&comma; పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల బీజేపీ విజయ సంకల్ప సభ జరగనుంది&comma; ఈ సభకు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>జగిత్యాల జిల్లా మూడు పార్లమెంట్ నియోజకవరాగాలు నిజామాబాద్&comma; కరీంనగర్&comma; పెద్దపల్లి కలుపుకొని ఉండడం సభ ఎక్కడ ఏర్పాటు చేయడం చేసారు&period; మూడు పార్లమెంట్ నియోజకవర్గాల నుండి ప్రజలు&comma; బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు&period; రేపు ఉదయం జరిగే సభకు పూర్తి ఏర్పాట్లు చేసారు&period; పటిష్ట భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు&comma; సభ భద్రత కోసం 8 జిల్లా నుంచి సుమారు 1600 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు&period; సభ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గత మూడు రోజులు నిజామాబాద్ ఎంపీ అరవింద్ సభ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు&period; సభకు ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలనీ అధికారుల సూచిస్తున్నారు&period; జగిత్యాలకు మొదటిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నారని&comma; మోదీ అభిమానులు&comma; కార్యకర్తలు&comma; నాయకులు ఉదయం 9&period;30 గంటల వరకు సభకు స్థలాన్ని చేరుకొని&comma; మోడీ ప్రసంగాన్ని వీక్షించవాసులసింది బీజేపీ నాయకులు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్