కేసీఆర్… నిజాం గొప్పోడని ట్వీట్ చేసే దమ్ముందా?

bandi sanjay

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h6 class&equals;"wp-block-heading">బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి&comma; ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ ఈరోజు కరీంనగర్ లో విడుదల చేసిన ప్రకటన…<&sol;h6>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h6 class&equals;"wp-block-heading">&OpenCurlyQuote;&OpenCurlyQuote;రజాకార్’’&lpar;Razakar&rpar;…&period; సూపర్<&sol;h6>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h6 class&equals;"wp-block-heading">రజాకార్ల రాక్షస పాలనను కళ్లకు కట్టినట్లు చూపిన సినిమా<&sol;h6>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h6 class&equals;"wp-block-heading">తెలంగాణ తెగువను&comma; పటేల్ కృషిని తెలియజేసిన మూవీ<&sol;h6>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h6 class&equals;"wp-block-heading">కేసీఆర్… ఈ సినిమా చూశాక నిజాం గొప్పోడని ట్వీట్ చేసే దమ్ముందా&quest;<&sol;h6>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h6 class&equals;"wp-block-heading">ముస్లిం రిజర్వేషన్లు కావాలంటున్న కాంగ్రెస్ నేతలూ…ఈ సినిమా చూడండి<&sol;h6>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h6 class&equals;"wp-block-heading">కాంగ్రెస్&comma; బీఆర్ఎస్ కార్యకర్తలారా… రజాకార్ మూవీ చూసి ఒవైసీ పార్టీ ఎట్లాంటిదో తెలుసుకోండి<&sol;h6>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h6 class&equals;"wp-block-heading">కేసీఆర్&comma; ఒవైసీ&comma; రజాకార్ పార్టీ కార్యకర్తలకు పాతబస్తీలో ఈ సినిమా చూపించండి<&sol;h6>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h6 class&equals;"wp-block-heading">బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి&comma; ఎంపీ బండి సంజయ్ కుమార్<&sol;h6>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు పడ్డ బాధలను&comma; గోసను కళ్లకు కట్టినట్లు చూపిన సినిమా &OpenCurlyQuote;&OpenCurlyQuote;రజాకార్’&lpar;Razakar&rpar;&period; నిజాం నియంత&comma; రజాకార్ల రాక్షసత్వ పాలనపై తెలంగాణ ప్రజలు చేసిన పోరాటాల చరిత్రను అద్బుతంగా తెరపై చూపించారు&period; నిజాం పాలన నుండి తెలంగాణ ప్రజలకు విమోచన కల్పించి మనమంతా స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేలా చేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయి పటేల్ చేసిన కృషి మరువలేనిది&period; ఈ వాస్తవాలను నేటి తెలంగాణ ప్రజలకు తెలియజేయాలనే మంచి ఉద్దేశంతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా&comma; ఎన్ని అవరోధాలు కల్పించినా వాటిని అధిగమించి సినిమాను అత్యద్బుతంగా తీసి ప్రజలకు చూపిస్తున్న దర్శక&comma; నిర్మాతలు యాట సత్యనారాయణ&comma; గూడూరు నారాయణరెడ్డిలకు నిజాంగా హ్యాట్సాఫ్&period;&period; చాకలి ఐలమ్మ చేసిన పోరాటాలను కళ్లారా చూపించాం&period; పరకాల&comma; గుండ్రాంపల్లి వంటి గ్రామాల ప్రజల పోరాట స్పూర్తిని ఈ సినిమాలో చూపించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కశ్మీర్ ఫైల్స్ సినిమాను చూశాక &OpenCurlyQuote;రజాకార్’ లాంటి సినిమా తీయాలనే ఆలోచనను నిర్మాత గూడూరు నారాయణరెడ్డితో నేను పంచుకున్నా… అనుకున్నదే తడువుగా దర్శకుడు యాట సత్యానారాయణతో స్క్రిప్టును పూర్తి చేయించి ఎంత ఖర్చైనా వెనుకాడకుండా ఈ సినిమాను నిర్మించడం చాలా గ్రేట్&period; సినిమా నిర్మాణం సమయంలో&comma; ఆ తరువాత సినిమా విడుదల సమయంలో ఎన్ని కష్టాలు ఎదురైనా&comma; ఆర్దికంగా ఇబ్బందులు పడ్డా వాటిని దాటుకుంటూ ఈ సినిమాను ప్రజలకు చేరవేయడం ఆనందంగా ఉంది&period; ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ అద్బుతంగా నటించారు&period; ఖాసీంరజ్వీ&comma; రాజిరెడ్డి&comma; సర్దార్ పటేల్ పాత్రల్లో నటించారనే దానికంటే జీవించారని చెప్పొచ్చు&period; అందుకే మనస్పూర్తిగా సినిమా యూనిట్ సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తున్నా&period; పేరు కోసమో&comma; డబ్బు కోసమో కాకుండా వాస్తవాలను&comma; తెలంగాణలో నాడు ప్రజలు పడ్డ గోసను&comma; ఆనాటి చరిత్రను తెలియజేయాలనే ఉద్దేశంతో కష్టాలను ఓర్చి సినిమాను నిర్మించిన దర్శక&comma; నిర్మాతలకు నా ప్రత్యేక అభినందనలు…<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>దురద్రుష్టవశాత్తు కొన్ని మీడియా సంస్థలు&comma; కొందరు సినిమా డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాను ప్రోత్సహించడం లేదు&period; సినిమా థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేందుకు యత్నిస్తున్నారు&period; దయచేసి వీటిని వెంటనే చెక్ పెట్టి ఇలాంటి సందేశాత్మక సినిమాల ప్రదర్శనకు అనుమతించాలి&period; ప్రజలు చూసేలా వీలు కలిగించాలి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>బాధాకరమేందంటే…&period; ఒక మత వ్యాప్తి కోసం నిజాం&comma; రజాకార్ ఎన్ని అరాచకాలు చేశారో కళ్లారా చూసిన తరువాత కూడా కాంగ్రెస్ పాలకులు ఇంకా ముస్లిం రిజర్వేషన్లను అమలు చేస్తాననడం సిగ్గు చేటు… అందుకే మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేయాలన్నదే మా అభిమాతం&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కొందరు కుహానా లౌకిక వాదులు&comma; నిజాం సమాధి ఎదుట మోకరిల్లిన కే సీ ఆర్&comma; ఒవైసీ వంటి నేతలందరికీ ఈ సినిమా చూపించాలి&period; ఎందుకంటే నిజాం చేసిన అరాచకాలను&comma; రజాకార్ రాక్షసత్వం వాళ్లకు తెలియాలి&period; ఏ నోటితో నిజాంను కే సీ ఆర్ పొగిడారో ఈ సినిమా చూసిన ఆ నోటితో సినిమా గురించి అభిప్రాయాలను ట్వీట్ చేయాలని కోరుకుంటున్నా&period; ఇది బీజేపీ కార్యకర్తలు చూడాల్సిన సినిమా కాదు… తెలంగాణ చరిత్ర తెలుసుకోవాలనుకునే వాళ్లు&comma; మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాల్సిన సినిమా&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>ఇది చదవండి &colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;vishals-rathnam-movie-songs&sol;amp&sol;">విశాల్ &OpenCurlyQuote;రత్నం’ కోసం &OpenCurlyQuote;డోంట్ వర్రీ à°°à°¾ చిచ్చా’ మంచి మాస్ బీట్ ఇచ్చిన దేవీ శ్రీ ప్రసాద్<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ప్రత్యేకించి యువతకు నేను విజ్ఝప్తి చేస్తున్నా…&period; ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలి&period; సినిమా చూసిన తరువాత ట్వీట్ చేయాలి&period; సోషల్ మీడియాలో విస్త్రత ప్రచారం కల్పించాలి&period; తెలంగాణలోని ప్రతి ఒక్కరూ&comma; దేశంలోని హిందూవులందరూ ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నా&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కేసీఆర్ ఎక్కడున్నా ఆయన &OpenCurlyQuote;రజాకార్’ సినిమా చూడాలని కోరుతున్నా&period; ఆ సినిమా చూసిన తరువాత కూడా నిజాం గొప్పోడు&comma; రజాకార్లు మంచోళ్లని అన్పిస్తే నిరభ్యంతరంగా కే సీ ఆర్ ’ట్వీట్’ చేయొచ్చు&period; అవసరమైతే ఆనాడు నిజాం సమాధి ముందు మోకరిల్లిన కే సీ ఆర్ ఫొటోను కూడా ఈ సినిమా చూసిన తరువాత ట్వీట్ చేయవచ్చని సూచిస్తున్నా&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇప్పటికైనా కాంగ్రెస్&comma; బీ ఆర్ఎస్ కార్యకర్తలు ఆలోచించాలి&period; రజకార్ల వారసుల పార్టీ మజ్లిస్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న కాంగ్రెస్&comma; బీ ఆర్ఎస్ పార్టీల్లో ఇంకా కొనసాగుతారా&quest; లేదా&quest; ఆలోచించండి&period; అట్లాగే కే సీ ఆర్ తోపాటు రజాకార్ల పార్టీ అయిన మజ్లిస్ వారసులందరినీ పాతబస్తీలోని చార్మినార్ వద్ద రజాకార్ సినిమాను చూపించాలి&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-updates-16&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;voter-sir&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-updates-16&sol;amp&sol;" alt&equals;"తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్">తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">16&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-3&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;nlg-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-3&sol;amp&sol;" alt&equals;"నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం&period;&period;">నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">16&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది&period; ప్రమాదవశాత్తు బోరు గుంతలో &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-2&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;rrd&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-2&sol;amp&sol;" alt&equals;"వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది&period;">వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">16&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><em><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;em><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్