అమిత్ షా కాదు అబద్ధాల బాద్షా..

amith sha

Advertisements

&NewLine;<p>జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఈరోజు కార్నర్ మీటింగ్లో మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వం గవర్నమెంట్ ఆస్తులను అమ్మడమే కాకుండా ప్రైవేట్ పరం చేయడం జరిగింది&period; మన దేశంలో ఒకే ఒక ఎయిర్ లైన్స్ గవర్నమెంట్ నుండి వుండే ఎయిర్ ఇండియా ఇప్పుడు దాన్ని కూడా ప్రవేట్ పరం చేయడం జరిగింది&period; ఆయన కోరుట్ల కు వచ్చి షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అని మాటలు ఇవ్వడం జరుగుతుంది&period; ఓన్లీ ఇక్కడ నిలబడ్డ అభ్యర్థి కోసం మాత్రం వచ్చి షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాడట దేశంలో ఉన్నాయన్నీ మాత్రం అమ్ముతాడట ఆయన మాటలు నమ్మ సౌఖ్యంగా లేవు అంటూ చురకలు అంటించడం జరిగింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.