బీరకాయతో ఆరోగ్య ప్రయోజనాలు..!

Beerakaya

Advertisements

&NewLine;<p>కూరగాయలు ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలుసు&period; కూరగాయల్లో బీరకాయచాలా ముఖ్యమైంది&period; బీరకాయ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది&period; దీనిలో పీచు పదార్థం ఎక్కువుగా ఉండడం వల్ల వారానికి రెండు సార్లు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి&period; అంతేకాదు బీరకాయలో విటమిన్ సి&comma; మెగ్నీషియం&comma; ఐరన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి&period; బీరకాయలో క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల కొద్దిగా తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది&period; తద్వారా బరువు తగ్గడానికి కూడా ఇది మంచి ఆహారం&period; బీరకాయ రక్తంలోని ఇన్సులిన్ స్థాయిని తగ్గిస్తుంది&period; ఫలితంగా డయాబెటిస్ అదుపులో ఉంటుంది&period; అంతేకాదు చాలామంది మహిళలు రక్తహీనతతో భాధపడుతుంటారు&period; ఈ సమస్యకు బీరకాయ చెక్ పెడుతుంది&period; కడుపులో మంట తో భాధపడేవారు బీరకాయ తీసుకోవడం మంచిది&period; బీరకాయ రక్తాన్ని శుద్ధి చేస్తుంది&period; కాలేయ ఆరోగ్యానికి సహాయ పడుతుంది&period; కామెర్లు వచ్చిన వారు బీరకాయ జ్యూస్ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది&period; రోగ నిరోధక శక్తి పెంచుతుంది&period; అంతేకాదు బీరకాయ కళ్ళకు సంభందించిన సమస్యలను కూడా తగ్గిస్తుంది&period; శరీరంలోని చేదు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది&period; బీరకాయ తరచు తింటే మీ చర్మం కూడా నిగనిగలాడడమే కాకుండా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు