వంకాయలో ఎక్కువగగా పొటాషియం ఉంటుంది. బి.పి.తగ్గందేందు ఉపయోగపడును స్ప్లీన్ వాపులో వంకాయ అమోఘముగా పనిచేస్తుంది. పచ్చి వంకాయ పేస్టు కి పంచదార కలిపి పరగడుపున తినాలి. వంకాయ కొలెస్టిరాల్ తగ్గించేందుకు సహకరిస్తుంది. వంకాయ , టమటోలు కలిపి వండుకొని కూర తింటే అజీర్ణము తగ్గి ఆకలి బాగా పుట్టించును. వంకాయ ను రోస్టు చేసి తొక్కను తీసేసి కొద్దిగ ఉప్పు తో తింటే ” గ్యాస్ ట్రబుల్ , ఎసిడిటీ , కఫ ము తగ్గుతాయి. వంకాయ ఉడకబెట్టి తేనె తో కలిపి సాయంతము తింటే మంచి నిద్ర వస్తుంది. నిద్రలేమితో బాధపడేవారికి ఇది మంచి ఆహారవైధ్యము.వంకాయ సూప్ , ఇంగువ , వెల్లుల్లితో తయారు చేసి క్రమం తప్పకుండా తీసుకుంటే కడుపుబ్బరము జబ్బులు నయమగును. తయారు చేసిన ఆయింట్ మెంట్లు, టించర్ , మూలవ్యాధి నివారణకు వాడతారు. దీన్ని పేదవారి పోటీన్గా నూట్రిషనిస్టులు భావిస్తారు.
వంకాయతో ఆరోగ్య ప్రయోజనాలు
78