బొప్పాయితో ఆరోగ్య ప్రయోజనాలు

papaya

Advertisements

&NewLine;<p>బొప్పాయిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి&period; కాబట్టి తిన్నా కూడా బరువు పెరిగిపోరు&period; బొప్పాయిని తీసుకోవడం వల్ల మరో ముఖ్యమైన లాభం ఉంది&period; అదేమిటంటే గుండెకు రక్తం సరఫరా అయ్యేటట్టు బొప్పాయి చూసుకుంటుంది&period; అలానే మూత్రపిండాల్లో రాళ్ళు ఉండే వారికి బొప్పాయి బాగా హెల్ప్ చేస్తుంది&period; మూత్రపిండాల్లో రాళ్లు కూడా బొప్పాయితో కరుగుతాయి&period; అలానే అలసట నీరసం ఉన్న వాళ్ళకి కూడా బొప్పాయి ఎంతగానో మేలు చేస్తుంది&period; ఎర్ర రక్త కణాల సంఖ్యని అభివృద్ధి చేసి బలాన్నిస్తుంది&period; క్యాన్సర్ తో కూడా పోరాడే గుణాలు బొప్పాయిలో ఉన్నాయి&period; కోలన్ క్యాన్సర్&comma; గర్భాశయ క్యాన్సర్ వంటివి కూడా తగ్గుతాయి&period; అంతే కాదు పళ్ళు కళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి బొప్పాయి ఉపయోగపడుతుంది&period; నారింజ&comma; ఆపిల్‌లో కంటే బొప్పాయిలో ఎక్కువగా విటమిన్ ఈ ఉంటుంది&period; ఇది స్కిన్ ని మృదువుగా సున్నితంగా కోమలంగా మారుస్తుంది ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు మాత్రం బొప్పాయిని తినకూడదు చూసుకోండి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు