ఆరోగ్యానికి జామ ఆకు

Jamaku

Advertisements

&NewLine;<p>రుచిగా ఉండే జామపండ్లు తింటాం&period; కానీ జామ ఆకు గురించి ఎప్పుడయినా ఆలోచించారా… వాటిల్లో ఉండే పోషకాల గురించి విన్నారా&quest;ఈ ఆకుల్లో పలు ఆరోగ్య సమస్యలు రాకుండా చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి&period; నొప్పులూ&comma; వాపులను నివారించే గుణాలూ అధికమే&excl; నీటిని మరిగించి&comma; శుభ్రంగా కడిగిన జామ ఆకులను అందులో వేసి చల్లారిస్తే&comma; జామాకుల టీ తయారవుతుంది&period; దీంతో ఎన్నో రకాల ఫలితాలను పొందొచ్చు&period; ఈ టీ తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులు అదుపులో ఉంటాయి&period; దీన్లోని పోషకాలకు బరువు తగ్గించే గుణం కూడా ఉంది&period; శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరిగి బాధపడే వారు ఈ టీని నెలకోసారి తాగినా ఫలితం కనిపిస్తుంది&period; అజీర్ణ సమస్యలూ తగ్గుతాయి&period; జామాకు టీని తాగితే శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి&period; జలుబూ&comma; దగ్గూ నెమ్మదిస్తాయి&period; శుభ్రంగా కడిగిన జామాకులను నమలడం వల్ల పంటి నొప్పులు దూరమవుతాయి&period; చిగుళ్ల నొప్పీ&comma; నోటిపూతా తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు