కుంకుమ పువ్వుతో ఆరోగ్య ఉపయోగాలు

Saffron flower

Advertisements

&NewLine;<p>కుంకుమ పువ్వు జీర్ణశక్తిని పెంచుతుంది&period; రక్తప్రసరణను మెరుగుపరిచి రక్తపోటును తగ్గి స్తుంది&period; కుంకుమ పువ్వును పూర్వం చైనీయుల వైద్యంలో విరివిగా వాడేవారు&period; వారు ఎక్కువగా కాలేయ సామార్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగించేవారు&period; ఆయుర్వేదంలో ఉదరం పని తీరును మెరుగుపరిచేందుకు&comma; జీర్ణక్రియ సంబంధిత సమస్యల నివారణకు ఉపయోగి స్తారు&period; ఆలిని క్రమబద్ధీకరించేందుకు&comma; జీర్ణరసాల ప్రసరణకు&comma; మోనోపాజ్‌ సమస్యల చికి త్సకు కూడా కుంకుమపువ్వును వినియోగిస్తారు&period; దగ్గు&comma; కడుపుబ్బరం చికిత్సకూ వాడతారు&period; శారీరక రుగ్మతలతో పాటు డిప్రెషన్‌ను కూడా కుంకుమ పువ్వు తొలగిస్తుంద&period; శరీరంలో కామోద్ధీపనలను పెంచే న్యూరో-ట్రాన్స్‌మిటర్లను&comma; డోపమైన్‌ ఫైన్లను వృద్ధి చేస్తుంది&period; దీనిలో క్యాన్సర్‌ను నివారించే కీమో-ప్రివెంటివ్‌ లక్షణాలున్నట్లు కూడా తాజా పరిశో ధనలో గుర్తించారు&period; అయితే కిడ్నీ&comma; నరాలకు ఇబ్బంది కలిగించే టాక్సిన్‌ దీనిలో వుంది&period; కాబట్టి ఎక్కువ మోతాదులో వినియోగించవద్దని వైద్యుల సూచన&period; గర్భవతులు అయిన స్త్రీలు కుంకుమపువ్వు పాలల్లో వేసుకుని తాగితే పుట్టబోయే పిల్లలు మంచి రంగుతో పుడతారని అంటారు&period; అది వాస్తవమే అయినప్పటికీ కేవలం గర్భవతులే కాదు&period; కుంకుమ పువ్వును ఎవ్వరైనా తీసుకోవచ్చు&period; కుంకుమ పువ్వు తీసుకోవడం వలన ఆరోగ్యం మరింత మెరుగవుతుంది&period; గర్భిణులు మొదటి నెలనుండీ కుంకుమపువ్వు వాడవచ్చును&period; కానీ మొదటి మూడు నెలలు వేవుళ్ళు &lpar;వాంతులు&rpar; ఉంటాయి&period; తేనె &comma; పాలు &comma; పటికి పంచదార లతో కుంకుమ పువ్వు కలిపి తినవచ్చును&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"5ACxk3qtRK"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;health-benefits-of-nutmeg&sol;amp&sol;">దబ్బపండుతో ఆరోగ్య లాభాలు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;దబ్బపండుతో ఆరోగ్య లాభాలు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;health-benefits-of-nutmeg&sol;embed&sol;&num;&quest;secret&equals;qmtXxvddvv&num;&quest;secret&equals;5ACxk3qtRK" data-secret&equals;"5ACxk3qtRK" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"A9WAHdQF4d"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;benefits-of-greens&sol;amp&sol;">ఆకుకూరలతో కలిగే మేలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఆకుకూరలతో కలిగే మేలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;benefits-of-greens&sol;embed&sol;&num;&quest;secret&equals;LTrPQE1KIQ&num;&quest;secret&equals;A9WAHdQF4d" data-secret&equals;"A9WAHdQF4d" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం