జగన్ విశాఖకు ఎందుకు వస్తున్నారు..?

Ganta Srinivasa Rao

Advertisements

&NewLine;<p>ఏపీ రాజధానిని విశాఖకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది&period; పలు శాఖల మంత్రులు&comma; కార్యదర్శులు&comma; ఉన్నతాధికారుల కార్యాలయాలకు విశాఖలో భవనాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది&period; కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన పనులు జరిగిపోతున్నాయి&period; విశాఖకు పాలనా రాజధానిని మారుస్తున్నట్టు ఏ క్షణంలోనైనా ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది&period; ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత&comma; మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు&period; ముఖ్యమంత్రి జగన్ విశాఖకు ఎందుకు వస్తున్నారు&quest; దేని కోసం వస్తున్నారని గంటా ప్రశ్నించారు&period; అడ్డదారిలో విశాఖకు రావాల్సిన అవసరం ఏముందని అడిగారు&period; ఇందులో రాజకీయ లబ్ధి తప్ప&comma; ప్రజలకు ఉపయోగపడేదేమీ లేదని అన్నారు&period; వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోబోతోందని ఈ 3 నెలల ముచ్చట కోసం ప్రజాధనాన్ని తగలేస్తున్నారని విమర్శించారు&period; విశాఖలో పులివెందుల పంచాయితీలు నడుస్తున్నాయని దుయ్యబట్టారు&period; విశాఖ ప్రజల ఆవేదన వైసీపీకి పట్టడం లేదని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!

నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..